వోక్స్వాగన్ టైగన్ గ్యాలరీ : ఈ కారు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది
వోక్స్వాగన్ టిగువాన్ 2017-2020 కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 05, 2016 04:08 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విస్తృత వాహనాలను తీసుకొస్తుంది.
వోక్స్వాగన్ యొక్క టైగన్ వాహనం, అందం కోసం అబివృద్ది చేయబడింది భారత 2016 ఆటో ఎక్స్పో వద్ద ఈ వాహనం తో పాటు వోక్స్వాగన్ కార్లు కూడా ప్రదర్శింపబడతాయి కానీ, ఈ వాహనం గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, నాణ్యత, శైలి మరియు 4 మోషన్ బ్యాడ్జ్లు వంటివి ఈ వాహనానికి మరింత అందాన్ని ఇస్తాయి. వోక్స్వాగన్ నుండి ఈ కాంపాక్ట్ ఎస్యువి, తన యొక్క నాణ్యత, శైలి వంటి అంశాలతో మిమ్మల్ని ఆకర్షితులను చేస్తుంది. అంతేకాకుందా, ఈ వాహనం వోక్స్వాగన్ లైనప్ లో ఉండే వాహనాలకు బిన్నంగా ఉంటుంది. ఈ వాహనం దృడత్వాన్ని కలిగి ఉంటుంది మరియు జర్మన్ తయారీదారుడు ఈ వాహనాన్ని, ఒక సొగసైన లుక్ తో రూపొందించాడు. టైగన్ యొక్క చిత్రాలు క్రింది ఇవ్వబడ్డాయి, వీక్షించి ఆనందించండి.
was this article helpful ?