• English
  • Login / Register

టాప్ 5 ఎస్యువి లు @ 2016 ఆటో ఎక్స్పో

టాటా హెక్సా 2016-2020 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 06, 2016 05:58 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Hexa

ఆటో ఎక్స్పో యొక్క 13 వ ఎడిషన్, పూర్తి స్వింగ్ తో వచ్చింది మరియు కార్దేఖొ టీం, వినియోగదారులకు అనేక అత్యంత ప్రముఖమైన వాహనాలను ఈ ఆటో ఎక్స్పో ద్వారా తీసుకొస్తుంది. అయితే ఈ కార్యక్రమం, కారు కొనుగోలుదారులకు కొన్ని రోజులలో మరిన్ని ఆకర్షణీయమైన వాహనాలను తీసుకొస్తుంది. ఈ కార్యక్రమం లో ఎస్యువి వాహనాల జాబితా బారీ కొనుగోలుదారుల కోసం ఇవ్వబడింది.

హోండా బి ఆర్ - వి

ఎంతగానో ఎదురుచూస్తున్న బి ఆర్ వి వాహనం, చివరికి 2016 ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం అయ్యింది. అంతేకాకుండా ఈ వాహనం, 2016 వ సంవత్సరం మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. మరోవైపు ఈ వాహనం, డి ఆర్ ఎల్ ఎస్ మరియు మార్పు చేయబడిన ముందు భాగం తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. వీటన్నింటితో పాటు ఈ వాహనం యొక్క లోపలి అలాగే భాహ్య భాగం మరింత అందాన్ని ఇస్తాయి. మరోవైపు పోటీతత్వం విషయానికి వస్తే, ఈ వాహనం ఇదే విభాగం లో ఉండే హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.

టాటా హెక్సా

ఏరియా వాహనాన్ని భర్తీ చేయడానికి, టాటా సంస్థ హెక్సా అను పేరు గల వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించింది. ముందుగా ఈ వాహనం, 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శింపబడింది. అంతేకాకుండా ఈ ఎస్యువి వాహనం, వరికార్ 400 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు, సస్పెన్షన్ వ్యవస్థ కోసం కస్టం సెట్టింగ్స్ ను (ఆటోమేటిక్, డైనమిక్ మరియు కంఫోర్ట్ వంటి వాటి నుండి ఒక దానిని ఎంపిక చేసుకోవచ్చు), టెర్రైన్ మేనేజ్మెంట్ వ్యవస్థ మరియు విండో షేడ్స్ వంటి తాజా లక్షణాలను కలిగి ఉంది.

జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్

ఫియాట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్ సి ఏ) సంస్థ, రాంగ్లర్ అన్ లిమిటెడ్ వాహనాన్ని ఆటో ఎక్స్పో వద్ద కు తీసుకొచ్చింది. ఈ వాహనం, కంక్వర్ కటినమైన రోడ్ల కోసం అబివృద్ది చేయబడింది. పోటీతత్వం విషయానికి వస్తే, ఈ వాహనం ఇదే విభాగంలో ఉండే లాండ్ రోవర్ ఫ్రీ లాండర్ వంటి వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనం యొక్క భాహ్య భాగం విషయానికి వస్తే, ముందు భాగంలో సిగ్నేచర్ జీప్ గ్రిల్, వెనుక భాగంలో టైల్ గేట్ లో ఒక విడి చక్రం వంటి అంశాలు అందించబడతాయి. ఈ వాహనం యొక్క ప్రవేశం విషయానికి వస్తే, ఈ వాహనం 2016 రెండవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

జాగ్వార్ ఎఫ్ ఫేస్ ఎస్యూవి

జాగ్వార్, భారత మార్కెట్ లో తన మొదటి ఎస్యువి అయిన ఎఫ్ ఫేస్ వాహనాన్ని ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం చేసింది. ఈ వాహనం, ఇదే విభాగంలో ఉందే ఆడి క్యూ 7 వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ కారు, 8 అంగుళాల ఇన్ కంట్రోల్ సమాచార వ్యవస్థ మరియు 5 అంగుళాల మల్టీ ఇంఫో డిస్ప్లే వంటి అంశాలను కలిగి ఉంది. ఈ వాహనం, ప్యూర్, ప్రెస్టిజ్, ఆర్ స్పోర్ట్ మరియు ఫస్ట్ ఎడిషన్ వంటి నాలుగు వేరియంట్ లలో అందిబాటులో ఉంది. ఈ వాహనం యొక్క ప్రవేశం గురించి మాట్లాడటానికి వస్తే, 2016 రెండవ త్రైమాసికం తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

శాంగ్యాంగ్ టివోలి

Ssangyong Tivoli

ఈ కార్యక్రమం కొరకు శాంగ్యాంగ్ టివోలి వాహనాన్ని మహింద్రా కొనడం జరిగింది. ఈ కారు యొక్క డిజైన్, శాంగ్యాంగ్ ఎక్స్ ఐ వి ఎయిర్ అడ్వెంచర్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, స్లిం లైన్ రేడియేటర్ గ్రిల్, ముందు భాగంలో అప్ స్వెప్ట్ హెడ్ లైట్లు మరియు ఈ వాహనం యొక్క నాలుగు చక్రాలకు 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటివి అందించబడతాయి. మరోవైపు ఈ వాహనం యొక్క యాంత్రిక విషయానికి వస్తే, తయారీదారుడు ఈ వాహనానికి అంతర్జాతీయంగా ఈ ఎక్స్ జి ఐ 160 పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. మరోవైపు, టియువి 300 యొక్క 1.5 లీటర్ ఇంజన్ భారతదేశం లో అందించబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Tata హెక్సా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience