నెక్సాన్ ను 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబోతున్న టాటా

టాటా నెక్సన్ 2017-2020 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 04, 2016 06:56 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Nexon

ఒక కాన్సెప్ట్ ను, 2014 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించిన తరువాత, టాటా నెక్సాన్ 2016 ఆటో ఎక్స్పో వద్ద మరొక ప్రదర్శనను ఇచ్చింది. ఇదే సమయంలో ఈ ఉత్పత్తి వెర్షన్ ప్రదర్శింపబడింది. ఈ కారు, భారత రోడ్లపై విజయాన్ని సాదించింది మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే బ్రెజ్జా, టియువి 300 మరియు ఈకోస్పోర్ట్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనం యొక్క అనేక గూడచారి చిత్రాలు బహిర్గతం అయ్యాయి. కానీ, టాటా ఈ వాహనం యొక్క స్పష్టమైన చిత్రాలను మాత్రం బహిర్గతం కాకుండా జాగ్రత్తపడింది. ఈ వాహనం యొక్క ఆకారం గురించి మాట్లాడటానికి వస్తే, 2014 లో ప్రదర్శించబడిన అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ వాహనం రూపొందించబడింది. ఈ వాహనం చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది మరియు ఈ వాహనానికి సరైన ధరను ఇచ్చినట్లైతే ఆటోమొబైల్ మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానం అందించబడుతుంది.

Tata Nexon

నివేదిక ప్రకారం, ఈ నెక్సాన్ వాహనం, కొత్త అన్ని అల్యూమినియం యొక్క ఒక టర్బో చార్జెడ్ వాహనం అని చెప్పవచ్చు మరియు ఈ వాహనం, జికా వాహనానికి లో ఉండే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడింది. దీనితో పాటుగా ఈ వాహనానికి, రివోటోర్క్ కుటుంభానికి చెందిన మరియు జికా యొక్క 1.05 లీటర్ డీజిల్ ఇంజన్ ఆధారిత ఒక కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, 1.2 లీటర్ రెవోట్రాన్ కంటే అత్యంత శక్తివంతమైనది అని చెప్పవచ్చు మరియు ఈ ఇంజన్, టాటా ఉత్పత్తులు అయిన జెస్ట్ మరియు బోల్ట్ వాహనాలకు దీటుగా ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఈ వాహనం యొక్క డీజిల్ మిల్లు, డస్టర్ వాహనం లో ఉండే 110 పి ఎస్ పవర్ ను విడుదల చేసే ఇంజన్ తో సమంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ 6- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది అదే పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఆ తరువాత టాటా యొక్క అన్ని ఉత్పత్తులు ఏఎంటి వెర్షన్ తో అందించే అవకాశం ఉంది. మరింత ఎక్కువ ఉత్పత్తులను విడుదల చేసేందుకు నవీకరించబడిన వెర్షన్ ల కోసం వేచి ఉండండి.

Tata Nexon

ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి జికా మరియు కైట్ 5 వాహనాలలో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడింది. ఇది మాత్రమే కాకుండా, ఈ వాహనానికి అన్ని కొత్త బ్రాండ్, టాటా మోటార్ లో ఉండే అన్ని కార్ల లో ఉండే క్యాబిన్ కంటే ఈ వాహనానికి ఒక ఉత్తమమైన క్యాబిన్ అందించబడింది. ఈ కాంపాక్ట్ ఎస్యువి వాహననైకి, టచ్ స్క్రీన్ కనెక్ట్ నెక్స్ట్ వ్యవస్థ అందించబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టాటా నెక్సన్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience