• English
  • Login / Register

టాటా హేగ్జా 2016 ఆటో ఎక్స్పోలో రాబోతోంది.

టాటా హెక్సా 2016-2020 కోసం sumit ద్వారా జనవరి 21, 2016 12:11 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Hexa Concept

టాటా గత కొన్నేళ్లుగా కొన్ని తీవ్రమైన చర్యలు చేపట్టింది అనగా ఈ విషయం కార్ల యొక్క రాబోయే కొత్త తరాన్ని ప్రతిబింబింపచేస్తుంది. ఇదే విషయంగా ముందుకు దూసుకెలుతూ కార్ల తయారీదారుడు హేక్జా SUV ని రాబోయే 2016 ఆటో ఎక్స్పో లో మనముందుకి తీసుకురాబోతున్నాడు. భారతీయ కార్ల తయారీ ఇప్పటికే 2015 జెనీవా మోటార్ షోలో దీనిని ఒక కాన్సెప్ట్ గా పరిచయం చేసారు. అయితే ప్రణాళికా పరంగా గనుక చూసుకున్నట్లయితే ఈ ఉత్పత్తి వెర్షన్ ని రాబోయే భారత ఆటో ఎక్స్పో లో ఆవిష్కరించనున్నారు. 

ఈ క్రాస్ ఓవర్ టాటా లైన్అప్ లో ఉన్నత ఫీచర్లతో నడిచే కారు. తయారీదారుడు ఈ ఫీచర్లలో ఎల్ ఈ డీ పోసిషన్ ల్యాంప్స్ తో ఉన్నటువంటి టెయిల్ లైట్ లు, 6 సీట్ల కాన్ఫిగరేషన్ తో ఉన్నటువంటి కెప్టెన్ సీట్లు, జంట-సూది కుట్టు తో తయారుచేసిన లెథర్, మూడ్ లైటింగ్, విండో షేడ్లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్),అల్లాయ్ వీల్స్, ఆటో ఫంక్షన్ తో ఉన్నటువంటి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, మరియు మరియు 6 ఎయిర్బ్యాగ్స్ తో తయారు చేసాడు. 

Tata Hexa Concept

యాంత్రికంగా హేక్జా ఒక 2.2లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా ఆధారితం అయి ఉంటుంది. ఇది 154 HPశక్తిని మరియు 400 ఎన్ఎమ్ల టార్క్ ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం తో ఉంటుంది. దీని ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ సిస్టమ్తో వస్తుందని భావిస్తున్నారు. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కూడా అందిందించవచ్చు. అయినప్పటికీ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒక అదనపు లక్షణంగా ఉంటుంది. ఈ ఉత్పత్తిని ఇంకా లాభదాయకంగా చేయటానికి టాటా కూడా ఒక డ్రైవ్-మోడ్ సెలెక్టర్ కారులో ఒక 4WD వ్యవస్థని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

కంపెనీ కూడా వచ్చే నెల మధ్యకాలంలో ఒక హాచ్బాక్ లాంచ్ చేయాలని భావిస్తున్నారు. కారు మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్ వాహనాలతో పోటీ పడుతూ టాటా స్టాల్ వార్ట్, ఇండికా, స్థానంలో భర్తీ చేస్తూ రోడ్లని చాలా కాలం పాలించాలని చూస్తుంది. 

ఇది కూడా చదవండి;

టాటా జైకా వాహనం యొక్క ప్రారంభ నవీకరణ ; బహుశా ఫిబ్రవరి నెల మద్యలో ప్రారంభం కావొచ్చు.

was this article helpful ?

Write your Comment on Tata హెక్సా 2016-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience