• English
  • Login / Register

బిఎండబ్ల్యూ ఎక్స్6 ఎం మరియు ఎక్స్5 ఎం వాహనాల గూడచర్యం : కొత్త బిఎండబ్ల్యూ ఎక్స్6 తో పాటు లాంచ్ అయ్యే అవకాశం

బిఎండబ్ల్యూ ఎక్స్6 2014-2019 కోసం bala subramaniam ద్వారా జూలై 13, 2015 01:25 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: ఇటీవల మేము భారతదేశం తీరం లో ఉన్న బిఎండబ్ల్యూ ఎక్స్6 ఎం మరియు బిఎండబ్ల్యూ ఎక్స్5 ఎం యొక్క ప్రత్యేక గూఢచారి చిత్రాలను కలిగి ఉన్నాము. ఈ కొత్త బిఎండబ్ల్యూ ఎక్స్6 ఎం మరియు బిఎండబ్ల్యూ ఎక్స్5 ఎం వాహనాలు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఎక్స్6 ను జూలై 23 న విడుదలకు సిద్ధంగా ఉంది అన్న విషయం మనకు తెలిసిందే, అయితే, ఈ గూఢచారి చిత్రాలలో ఉన్న బిఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎం వాహనం కూడా దీనితోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బిఎండబ్ల్యూ ఎక్స్5 ఎం వాహనం గురించి ఇంకా నిర్దారణ తెలియలేదు. కానీ, ఈ మోడల్ జూలై 23న ప్రారంభం కాకపోయినా, ఈ సంవత్సరం లో రాబోయే అవకాశాలు ఉన్నాయి.

రాబోయే కొత్త బిఎండబ్ల్యూ ఎక్స్6 ఎం మరియు బిఎండబ్ల్యూ ఎక్స్5 ఎం వాహనాలు రెండూ కూడా ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ తో పాటుగా వి8 యూనిట్ ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇంజన్, అత్యధికంగా, 583 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 750 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా 8-స్పీడ్ స్టెప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ తో పాటు ప్రామాణిక డ్రివ్ లోజిక్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ రెండు వాహనాలు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 4.2 సెకన్ల సమయం పడుతుంది.

మరింత సమాచారం కోసం కార్దేకొ ను వీక్షిస్తూనే ఉండండి.

was this article helpful ?

Write your Comment on BMW ఎక్స్6 2014-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience