• English
  • Login / Register

ఎస్ క్రాస్ మరియు నెక్సా - సరైన కలయికా?

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం raunak ద్వారా జూలై 14, 2015 02:57 pm ప్రచురించబడింది

  • 11 Views
  • 3 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతీ 10 లక్షల ధరకి పైగా ఉన్నందున వినియోగదారుల అసౌకర్యాన్ని తొలగించేందుకుగానూ జపాన్ వాహన తయారీదారుడు 'నెక్సా' డీలర్షిప్ల వాటిని అమ్మకాలు చేసి ఉత్పత్తులు చుట్టూ ప్రీమియం భావాన్ని సృష్టించేలా చేయాలనే గొప్ప ఆలోచనతో ఉన్నారు.

జైపూర్:

మారుతి, ఈ ఆర్థిక సంవత్సరంలో 100 కొత్త నెక్సా డీలర్షిప్ లతో వస్తోంది, ఇదిలా ఉండగా ఒక రెండు డీలర్షిప్లు ఇప్పటికే నడుస్తున్నాయి. అయితే, మరో 30 షోరూంలను కొన్ని వారాల్లో ప్రారంబించబోతుంది. మారుతి ప్రకారం, నెక్సా అనేది 'న్యూ ఎక్స్క్లూసివ్ ఆటోమోటివ్ ఎక్స్పీరియన్స్' అని చెప్పవచ్చు. 8 లక్షలకు పైగా మరియు 10 లక్షల పైగా ధర కలిగిన వాహనాలన్నింటినీ ఈ ప్రీమియం నెక్సా షోరూంల నుండి అమ్మకాలు జరుపబోతున్నారు. అంతేకాకుండా, ఆగష్టు ఆరంభంలో ఎస్-క్రాస్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీదారుడైనటువంటి మారుతి, 1400 కంటే ఎక్కువ డీలర్షిప్ లను మరియు 3600 కంటే ఎక్కువ సేవ నెట్వర్క్ లను కలిగి ఉన్నాయి. అయినప్పటికి మరో 100 డీలర్షిప్లను ఎందుకో ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే, ఇంతకుముందు 10 లక్షల కంటే ఎక్కువ ధరను కలిగి ఉన్న వాహనాలన్నీ బయంకరంగా విఫలమైయ్యాయి. అలాంటిది తిరిగి జరగకూడదనే ఉద్దేశ్యంతో మరో 100 డీలర్షిప్లను ప్రారంబించబోతున్నారు.

గుర్తుపెట్టుకోవలసిన విషయమేమిటంటే, కిజాషి నిలిపివేయబడింది మరియు అవుట్గోయింగ్ గ్రాండ్ విటారా మారుతీ అమ్మకాలకు మొదటి నుండి ఎంతో దోహదపడింది. ఈ ఉత్పత్తులు మంచివే అయినప్పటికీ ప్రారంభ ధరలే ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అంతేకాక, మారుతి ప్రీమియం లగ్జరీ విభాగంలో మంచి విలువను పొందలేకపోయింది. ఈ వాహనాలు ఆల్టోస్, వాగన్-ఆర్, 800 ఎస్ ల వంటి కార్లను అమ్మినటువంటి దుకాణాల లోనే దీన్ని కూడా అమ్మకాలు చేశారు.

కానీ అవి ప్రీమియం అంతరిక్షంలోకి తిరిగి నెక్సా డీలర్షిప్ ద్వారా రాబోతున్నాయి. మొదటి ప్రీమియం శ్రేణి ఉత్పత్తి ఎస్-క్రాస్ , వై ఆర్ ఎ హాచ్బాక్ ని స్విఫ్ట్ పైన ఉంచబోతున్నారు. ఇవి ఇప్పుడు నెక్సా షోరూమ్ లో స్థానాన్ని కనుగొంటున్నాయి. ఇవి పక్కన పెడితే, కాంపాక్ట్ ఎస్ యు వి అయినటువంటి వై బి ఎ మరియు కొత్త విటారా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి వెళ్ళింది.

వారు నెక్సాస్ తో ఏం చేస్తున్నారు?

  • లేఅవుట్ నలుపు మరియు తెలుపు రూపాల్లో ఉంటుంది మరియు లాంజ్ ప్రాంతం మొదలగువాటిని ఇక్కడ చూడవచ్చు.
  • ప్రతి కస్టమర్ కోసం ఒక రిలేషన్ షిప్ మేనేజర్ ఉంటారు మరియు కంపనీ వీరిని ఒక గొప్ప ఆదరణతో విమాన పరిశ్రమ నుండి తీసుకువచ్చారు. కాబట్టి వారు మరింత ఉదారంగా వినియోగదారులకు సేవలను అందిస్తారు.
  • అక్కడ పెద్ద డిస్ప్లేలను మరియు ఐప్యాడ్ లను ఉపయోగించి ఉత్పత్తులుల వివరాలను తెలియజేస్తారు.
  • మీరు కూడా ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి డీలర్షిప్ల వద్ద మీ వివరాలను ఇవ్వండి, వారు మీ వివరాలను నెక్సాస్ వాళ్లకి అందజేస్తారు ఆ విధంగా మీరు నెక్సాస్ వారితో సంప్రదించవచ్చు.
  • ఉత్పత్తుల యొక్క అమ్మకాల తరువాత తర్వాత కూడా సర్వీసింగ్ కోసం మీకు ప్రీమియం అందించబడుతుంది. కంపనీ మొబైల్ వర్క్ వాన్ ద్వారా కస్టమర్ యొక్క ప్లేస్ కి వెళుతుంది లేదా వారిని తీసుకురావడం మరియు తీసుకెళ్లడం చేస్తుంది.

కానీ మారుతి సుజుకి ఎస్-క్రాస్ ను మాత్రమే ఎందుకు ఇక్కడ పరిచయం చేయబోతున్నారు, ఎందుకుఏ ఇతర కారును నెక్సా డీలర్షిప్ల వద్ద ప్రారంభించడం లేదు? వాస్తవానికి దీనికి సమాధానంగా ఇలా చెప్పవచ్చు, కాంపాక్ట్ క్రాస్ఓవర్ విభాగంలో ప్రవేశిస్తున్న ఎస్-క్రాస్ ఇపుడు ఈ విభాగంలో ఒక స్టెరాయిడ్ గా భావించవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ అనేక రకాలయిన లోడ్లను ప్రవేశపెట్టబోతున్నారు. అందుకే మారుతి వంటి వాహనాలు ఈ అవకాశాన్ని ఎస్ క్రాస్ రూపంలో ఇక్కడ సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాక, ఇది కూడా పోర్ట్ఫోలియో లో ప్రధాన కారు కావడంతో తయారీదారుడు వాహనం యొక్క యాజమాన్యంతో అంతటా ప్రీమియం అనుభవం అందించాలని, హ్యుందాయ్, హోండా తో ఇదే తరహా మీద విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

వీక్షించండి : మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఎక్స్పర్ట్ రివ్యూ

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience