• English
  • Login / Register

భారతదేశం కోసం మాత్రమే డీసిల్ బ్రెజా?

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 01, 2016 11:30 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి సంస్థ విటారా బ్రెజాతో కాంపాక్ట్ SUV విభాగంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఈ కారుతో ఇండో-జపనీస్ కార్ల తయారీసంస్థ ఫోర్డ్ ఎకోస్పోర్ మరియు హ్యుందాయి క్రెటా వంటి ప్రస్తుత మార్కెట్ పోటీదారులతో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ETAuto ప్రకారం, మారుతి భారతదేశంలో మాత్రమేడీజిల్ బ్రెజ్జా ని తీసుకుని ఉండవచ్చు. పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఎగుమతి కోసం అందుబాటులో ఉంటుంది. మారుతి విటారా బ్రెజ్జా టీజర్స్ విడుదల ద్వారా, ఆటోమొబైల్ ఔత్సాహికుల మధ్య ఒక గడబిడ సృష్టించింది. ఈ కారు LED పగటిపూట నడుస్తున్న లైట్లు తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉండి ఈ విభాగంలో మొదటిసారి అందించబడుతుందని భావిస్తున్నారు. ఈ కారు TUV300 మరియు ఎకోస్పోర్ట్ తో పోటీ పడుతుంది. ఈ రెండు కార్లు భారత మార్కెట్లో అపారమైన అమ్మకాలు సాధించాయి మరియు బ్రెజ్జా ప్రారంభంతో ఈ పోటీ మరింత పెరిగేటట్టు కనిపిస్తుంది. 

బ్రెజా వాహనం మారుతి హాచ్బాక్ స్విఫ్ట్ లో అమలులో ఉన్మ అదే 1.3 లీటర్ డీజిల్ మిల్లు ద్వారా ఆధారితం చేయబడుతుంది. ఈ ఇంజిన్ స్విఫ్ట్ లో 190ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ తో 74 బిహెచ్పిల గరిష్ట శక్తిని అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్స్ 1.5-లీటర్ ఇంజన్ ఎగుమతి కోసం మాత్రమే అందించబడుతుంది. ఈ వాహనతయారి సంస్థ దాని భవిష్యత్తు ఆలోచనలు గురించి ప్రతిష్టాత్మక ఉంది మరియు నెలకు 10,000 యూనిట్లు తయారు చేయాలని యోచిస్తోంది. ఇది రాబోయే ఆటోమొబైల్ కార్యక్రమంలో 2016 ఆటో ఎక్స్పోలో ఈ వాహనాన్ని ప్రదర్శించవచ్చు. ఈ కారు యొక్క ధర రూ.6 నుండి 9 లక్షల పరిధిలో ఉంటుంది.  

ఇంకా చదవండి స్థానిక మారుతి విటారా బ్రేజ్జా విదేశీ మార్కెట్లలో విక్రయానికి సిద్ధంగా ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience