Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఓలా వారు ఫెర్రీల సహాయంతో చెన్నైలోని బాధితులకి సహాయం అందిస్తున్నారు

నవంబర్ 18, 2015 05:34 pm manish ద్వారా ప్రచురించబడింది

జైపూర్:

చెన్నై నగర ప్రజలు భారీ వర్షాల కరణంగా పడుతున్న ఇబ్బందులను చూసి, ఎంతో మంది వారికి తోచిన విధంగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రయత్నాలలో ఒకటి ఓలా క్యాబ్ వారు బాధితులకి అందిస్తున్న క్యాబ్ సర్వీసులు. వేల మంది వర్షాల కారణంగా ప్రభావింపబడ్డారు. అధికారులతో పాటుగా స్వచ్చందంగా పురులు కూడా ఈ ప్రజలకి సహాయాన్ని అందిస్తున్నారు. ఓలా వారు ప్రొఫెషనల్ రోవర్లు బోట్లను నడిపేందుకు గాను అందిస్తున్నారు. ఒకొక్క ట్రిప్పులో 5 నుండి 9 మంది ప్యాసెంజర్లు న తీసుకు వెళ్ళగలదు.

ఓలా వారు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించే స్థలాలను గుర్తించి తిండి, నీళ్ళూ వంటి అత్యవసర సదుపాయాలను అందిస్తున్నారు. పడవలలఒ ప్యాసెంజర్ల అవసరానికై గొడుగులు కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఐటీ ప్రదేశాలలో తొరైపాకం, వెలచెరి వంటివి ఉన్నాయి.

ఈ కార్యక్రమం చెన్నై లోని ఓలా క్యాబ్ డ్రైవర్లు బ్లూ వాటర్స్ అనే చెన్నై స్పోర్ట్ ఫిషింగ్ కంపెనీ వారితో చేతులు కలిపి నిర్వహిస్తున్నారు.

ఇంఫ్లేటబల్ డింగీస్ మరియూ కాటమరాంస్ కూడా సర్వీసుకి పిలవబడ్డాయి. ముందు ప్రాధాన్యత సీనియర్ సిటిజెన్లకి ఇచ్చి, ప్యాసెంజర్లపై చార్జీలు మోపట్లేదు. ఫైయర్ ఇంకా రెస్క్యూ డిపార్ట్‌మెంట్ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. వచ్చే కొద్ది రోజులలో, వాతావరణం మెరుగు పడకపోతే, ఈ సర్వీసులను ఇంకా పెంచుతాము.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర