• English
  • Login / Register

దుబాయిలో తొలిసారి ప్రదర్శితం కానున్న నిస్సాన్ ప్యాట్రోల్ డెసెర్ట్ ఎడిషన్

నవంబర్ 18, 2015 12:39 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

Nissan Patrol

నిస్సాన్ యొక్క ప్యాట్రోల్ డెసెర్ట్ ఎడిషన్ ప్రదర్శన 13 వ దుబాయ్ ఇంటర్‌నేషనల్ మోటార్ షోలో జరగవచ్చని సంస్థ ప్రకటించింది. ప్యాట్రోల్ ఎడిషన్, ప్రాంతీయ వినియోగదారులకు ఎఫ్ఐఎ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆటోమొబైల్ యొక్క అధ్యక్షుడు మరియు టూరింగ్ క్లబ్ యుఎఇ,యుఎఇ ర్యాలీ ఛాంపియన్ అయిన డాక్టర్ మహమ్మద్ బెన్ సులయెం యొక్క భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. నిస్సాన్ కొత్త పెట్రోల్ NISMO ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా యుఎఇ లో $ 100.470 డాలర్లు ప్రారంభ ధరకే అందిస్తామని ప్రకటించింది.

"నిస్సాన్ సంస్థ , ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా మరియు మా మిడిల్ ఈస్ట్ వినియోగదారులు యొక్క నిర్దిష్ట అవసరాలను సరిపడే విధంగా ఉంటుందని బలమైన విశ్వాసంతో ఉన్నాము." అని నిస్సాన్ మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, సమీర్ చెర్ఫాన్ చెప్పారు. "మేము ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడ్డులో మరింత విలాసవంతమైన మరియు పనితీరుకి సంబందించి అద్భుతమైన అభిప్రాయాన్ని అందుకున్నాము. కనుక మనం నిస్సాన్ పాట్రోల్ బెస్పోక్ వెర్షన్లతో మన స్థాయిని విస్తరిస్తున్నాము. దుబాయ్ ఇంటర్‌నేషనల్ మోటార్ షోలో నిస్సాన్ ప్యాట్రోల్ డెసెర్ట్ ఎడిషన్ యొక్క వరల్డ్ ప్రీమియర్ ని ఆవిష్కరించడంతో మేము మా ప్రాంతీయ వినియోగదారుల అవసరాలకు సరిపోయే ఒక వ్యక్తీకరించిన వాహనాన్ని పంపిణీ చేస్తాము. " అని తదుపరి జోడించారు.

Nissan Smart Car
 
మిస్టర్ చెర్ఫన్ కూడా మాట్లాడుతూ NISMO వెర్షన్ మరియు ప్యాట్రోల్ డెసెర్ట్ ఎడిషన్ యొక్క చేరికతో నిస్సాన్ తన వినియోగదారులతో నేరుగా నిమగ్నం అవుతున్నది మరియు వారి అవసరాలకు అనుగుణంగా వాహనాలను పంపిణీ చేస్తుంది.

నిస్సన్ సంస్థ నిస్సాన్ స్మార్ట్ కార్ల అప్లికేషన్ కోసం ఎటిసలాట్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నిస్సాన్ స్మార్ట్ కార్ అప్లికేషన్ MY16 నిస్సాన్ పాట్రోల్ యజమానులను అనుమతిస్తుంది మరియు ఏ.సి ఆన్ చేయడం, రెమోట్ ద్వారా కారుని లాక్ మరియు అన్లాక్ చేయడం మరియు ట్రాక్ చేయడం వంటి సామర్ధ్యాలను అందిస్తుంది.

నిస్సాన్ యొక్క NISMO మరియు నిస్సాన్ పాట్రోల్ డెసెర్ట్ ఎడిషన్ తో పాటూ నిస్సన్ యొక్క 370Z, అల్టిమా, జూక్, పాత్‌ఫైండర్ ,పాత్‌ఫైండర్ హైబ్రిడ్ సెంట్రా, సన్నీ మరియు ఎక్స్-ట్రెయిల్ వీటన్నిటి MY162016 వెర్షన్లను దుబాయ్ దుబాయ్ ప్రదర్శనలో ఉంచబోతున్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience