• English
  • Login / Register

మెర్సిడెస్ బెంజ్- GLE Coupe భారతదేశం లో జనవరి 12 న ప్రారంభించబోతోంది

మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 29, 2015 12:50 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ;

Mercedes-Benz GLE Coupe

మెర్సిడెస్, భారతదేశం కోసం దాని ఉత్పత్తిని ఇంకా పూర్తి చెయ్యలేదు. 2015 భారతదేశం లో విజయవంతంగా దాని 15 లాంచీలు ముగిశాయి తర్వాత, మెర్సిడెస్ బెంజ్ త్వరలోనే GLE Coupe కార్లని భారతదేశం లో జర్మన్ వాహన తయారీదారుల కుటుంబం లో , చేర్చబోతోంది. 2015 సంవత్సరము లో రికార్డ్ స్థాయిలో జరిగిన అమ్మకాల గురించి , జనవరి 12, 2016 న ప్రారంభించబోయే SUV కూపే గురించి , త్వరలోనే దీని తయారీ దారులు వెల్లడించనున్నారు. GLE దాని పేరుని ML- క్లాస్ గా మార్చుకొని , BMW X6 SUV Coupe కి పోటీగా ఉంటుంది. ఈ కారు అమెరికాలో టుస్కాలూసాకు ఫ్యాక్టరీ నుండి CBUమార్గంలో దిగుమతి చేయబడి, భారతదేశం లోకి రాబోతోంది.

SUV కూపే ఒక 3.0-లీటర్ బై-టర్బో V6 పెట్రోల్ మోటార్ ద్వారా ఆధారితం అయి ఉంటుంది. ఇది AMG boffins ద్వారా అభివృద్ధి చేయబడింది. పవర్ప్లాంట్62 PS శక్తిని , 520Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. BMW X6 యొక్క 630Nm టార్క్ తరహలో రాబోయే మెర్సిడెస్ వినియోగ దారులని ఆకర్షించేవిధంగా 49PS శక్తిని, మరియు అంతకన్నా ఎక్కువ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

దీని ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టం తో రాబోతోంది. దీని ఫీచర్స్ 4-వీల్ డ్రైవ్ టైపు మరియు 4MATIC సిస్టం కలిగి రాబోతున్నాయి .

ఇది కుడా చదవండి :

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz బెంజ్ 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience