• English
  • Login / Register

మారుతి విటారా బ్రెజ్జా 2016 భారత ఆటోఎక్స్పోలో బహిర్గతం చేయబడింది

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం manish ద్వారా ఫిబ్రవరి 03, 2016 01:10 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బందితో # first2expo-, 2016 ఆటో ఎక్స్పో విశేషాలని కార్దేకో విసృతంగా అందిస్తుంది. 

మారుతి సుజుకి దాని ఎంతో ఆసక్తిగా ఎదురు విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్యూవీ వాహనాన్ని గ్రేటర్ నోయిడా లో కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో బహిర్గతం చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ వెంటనే అమ్మకానికి రెడీగా ఉండబోతుంది. బ్రెజ్జా  దిగువ నుండి ఒక కొత్త బ్రాండ్ కారు మరియు దీని రూపకల్పన సుజుకి యొక్క ఇండియన్ కౌంటర్ ద్వారా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి వాహనాలలో ఒకటి.

దీని డిజైను గురించి మాట్లాడితే, కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క ఫ్లంట్స్ సౌందర్య పరంగా కొత్తగా ఉండి, అందంగా చెక్కిన ఫ్లోటింగ్ పైకప్పు కలిగి, ఒక రోఫ్ లైను ని కలిగి ఉంటుంది. ఇతర సౌందర్య నవీకరనలని కూడా కలిగి ఉంటుంది. అవి ఏమిటంటే,LED లైట్ గైడ్ను కలిగిన ప్రొజెక్టర్లు హెడ్ల్యాంప్స్, అప్ రైట్ హుడ్, కోణీయ టైల్లాంప్స్, గుండ్రంగా మరియు దీర్ఘచతురస్రాకార వీల్ ఆర్క్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ లని కలిగి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ SUVకఠినమ్గా ఉన్నప్పటికీ కానీ ప్రీమియం అప్పీల్ ని కలిగి ఉంటుంది. ఎస్-క్రాస్ క్రోమ్ లో ఉన్నటువంటి గ్రిల్ కూడా  బ్రెజ్జా గ్రిల్ మీద చూడవచ్చును. ఈ కారు యొక్క మరొక గొప్ప లక్షణం ఏమిటంటే రాప్ అరవుండ్ గ్రీన్హౌస్ కలిగి ఉంటుంది. ఇది ఉండటం వలన ఈ వాహనం ఒక ప్రత్యేకతని కలిగి ఉంది.

దాని ఆఫ్-రోడింగ్ సామర్ద్యాలకి సంబంధించినంత వరకు బ్రెజ్జా 198mm గ్రౌండ్ క్లియరెన్స్ లని కలిగి ఉంటుంది.ఇది 215/60 క్రాస్ సెక్షన్ R16 అల్లాయ్స్ ని కలిగి ఉంటుంది. 

లోపలి సౌకర్యాలు కుటుంబ సభ్యులని సంతోషపరిచే విధంగా ఉంటుంది. మారుతి 7అంగుళాల  స్మార్ట్ ప్లే సమాచార టివి వ్యవస్థ మరియు ఆపిల్ యొక్క కార్ ప్లే ని కలిగి ఉంటుంది.స్టీరింగ్ వీల్ బాలెనో, స్విఫ్ట్,సియాజ్ లో చూసిన విధంగా ఉంటుంది. అయితే దీనికి అదనంగా క్రూయిజ్ నియంత్రణ కూడా ఉంటుంది. అంతేకాక ఇది ఎస్-క్రాస్ ప్రీమియం క్రాస్ఓవర్ తో భాగస్వామ్యం చేయబడి ఉంటుంది.

ఈ అందమైన కాంపాక్ట్ ఎస్యూవీ శక్తివంతమయిన 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ పెట్రోల్ యూనిట్లు కలిగి ఉంటుంది. మరియు పరీక్షించిన ఫియట్ ఆధారిత 1.3 లీటర్ DDiSకూడా కలిగి ఉండి రీసనబుల్ 90PS శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రత్యేక ఎంపిక కలిగిన ఇంజిన్ ఆప్షన్ ఉప 4 మీటర్ల కాంపాక్ట్ SUV విభాగంలో సూచించినట్లు ఉంటుంది. బ్రెజ్జా త్వరలో నేక్సా డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంటుంది. మరియు ఇది సాపేక్షంగా పోటీ ధర ట్యాగ్ తో వచ్చి, మహీంద్రా TUV300 మరియు ఫోర్డ్ యొక్క ఎకో స్పొర్ట్ వాహనాలకి పోటీగా ఉండబోతుంది. 
మారుతి విటారా బ్రేజ్జ యొక్క వీడియోని వీక్షించండి.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience