• English
  • Login / Register

బహుశా త్వరలోనే పెట్రోల్ ఇంజన్లతో ప్రారంభించనున్న మారుతి సుజుకి విటారా బ్రెజ్జా

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం manish ద్వారా ఫిబ్రవరి 16, 2016 12:43 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 6 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Vitara Brezza

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా రాబోయే వారాలలో అమ్మకాలకి వెళ్ళనుంది. ఈ కారు రూ. 5.3 లక్షలు ధర కలిగి ఉంటుంది మరియు ఒకే ఒక డీజిల్ ఇంజిన్ తో ప్రారంభించబడుతుంది. ఈ పవర్ప్లాంట్ ఈ సబ్ 4 మీటర్ల కాంపాక్ట్ SUV ద్వారా అమర్చబడి ఉంటుంది మరియు 1.3 లీటర్ DDiS 200 ఫియట్ ఆధారిత డీజిల్ మోటార్ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 90PS శక్తిని అందిస్తుంది. దీనికి మరింత ఆనందం జోడించేందుకు ఈ పెట్రోల్ పవర్ప్లాంట్స్ తో పోటీ పడేందుకు సరైన పోటీదారుల కోసం చూస్తుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ఐఎల్, మిస్టర్ సి.వి. రామన్ ఆటోకార్ భారతదేశం తో ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు.

Maruti Suzuki Vitara Brezza

మారుతి సంస్థ 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో జోడించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం విటారా బ్రెజ్జా హ్యాచ్బ్యాక్ లో అందించబడుతుంది. ఇటీవల 2016 ఆటో ఎక్స్పోలో చేరాక ఆటోసంస్థ 1-లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ బూస్టర్ జెట్ పెట్రోల్ యూనిట్ ని ప్రదర్శించింది, ఇది బాలెనో ఆర్ఎస్ హాట్ హ్యాచ్బ్యాక్ కాన్సెప్ట్ తో ఆధారితం చేయబడుతుంది. ఈ సూపెడ్ అప్ పవర్ప్లాంట్ 110Ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 170Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. అంతేకాకుండా విటారా బ్రెజ్జా కు సరైన తగిన అభ్యర్ధిగా ఉంటుంది.

Maruti Suzuki Vitara Brezza (Interiors)

పెట్రోల్ పవర్ప్లాంట్ అమర్చబడి ఉండడం వలన మారుతి భారత ప్రభుత్వం అందించిన సబ్ 4 మీటర్ల ఎక్సైజ్ డ్యూటీ ప్రయోజనాలు చూపడంలో సహాయ పడేఉతుంది. . విటారా బ్రెజ్జా ప్రారంభించబడితే గనుక ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు టియువి300 తో పోటీ పడుతుంది. దీనిలో తెలియాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఈ విటారా బ్రెజ్జా మారుతి యొక్క ప్రీమియం డీలర్షిప్ నెక్సా లో కాకుండా ప్రామాణిక డీలర్షిప్ లో అమ్మబడుతుందంట. దీనిలో ABS మరియు డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా వస్తున్నాయి. అంతేకాకుండా దీనిలో టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, ఆపిల్ కార్ప్లే, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయండోయి.

2016 భారత ఆటో ఎక్స్పో: మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ప్రదర్శన వీడియో

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience