• English
  • Login / Register

మారుతి లో ఫ్యూటురో-e కూపే-SUV కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2020 లో వెల్లడించింది

మారుతి ఫ్యూచర్-ఇ కోసం dhruv ద్వారా ఫిబ్రవరి 05, 2020 04:17 pm ప్రచురించబడింది

  • 40 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫ్యూటురో-e కాన్సెప్ట్‌తో, మారుతి SUV ల భవిష్యత్తు లో డిజైన్ ఎలా ఉండబోతుందో అనే దాని మీద ఒక అవగాహన ఇచ్చింది, ఇది గతానికి భిన్నంగా ఉంటాయని తెలిపింది!

Maruti Reveals Futuro-e Coupe-SUV Concept At Auto Expo 2020

  •  ఫ్యూటురో-e నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ కూపే-SUV.
  •  ఇది డాష్బోర్డ్ యొక్క పొడవునా నడుస్తున్న విస్తృత స్వీపింగ్ స్క్రీన్లతో నీలం మరియు ఐవరీ ఇంటీరియర్ థీమ్ ని పొందుతుంది.
  •  ఈ కాన్సెప్ట్ అనేది ఒక డిజైన్ స్టడీ మాత్రమే, భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక ప్రొడక్షన్ వాహనం దాని నుండి పుట్టుకొస్తుందని మేము ఆశిస్తున్నాము.  

 ఆటో ఎక్స్‌పో 2020 లో మారుతి సంస్థ ఫ్యూటురో-e కాన్సెప్ట్‌ను వెల్లడించింది మరియు ఇది కూపే లాగా కనిపిస్తుంది, దానిని కొద్దిగా ముందు అలవాటు పరుద్దాము. మారుతి ఈ పేరుకు కాపీరైట్ ని కొన్ని నెలల క్రితం దాఖలు చేసింది. అయితే, ఆటో ఎక్స్‌పో 2018 లో మనం చూడాల్సిన ఫ్యూచర్-S క్రాస్ఓవర్ కాన్సెప్ట్ తరహాలో ఈ కాన్సెప్ట్ ఉంటుందా అని మేము ఆలోచిస్తున్నాము. 

మారుతి సుజుకి చేత డిజైన్ చేయబడిన ఈ కాన్సెప్ట్, ఫ్యూచురో-e తన భవిష్యత్ యుటిలిటీ వాహనాల రూపకల్పన దిశను ప్రివ్యూ చేస్తుందని కంపెనీ తెలిపింది.   

Maruti Reveals Futuro-e Coupe-SUV Concept At Auto Expo 2020

లోపలి భాగంలో నీలిరంగు మరియు ఇవరీ థీమ్‌లో అలంకరించబడిన కనీస లేఅవుట్ ఉంది. అలాగే దీనికి వెడల్పాటి స్వీపింగ్ తెరలు డాష్‌బోర్డ్‌లో ఉన్నాయి మరియు వివిధ కంట్రోల్స్ ని కలిగి ఉన్నాయి. స్టీరింగ్ కూడా ఫ్యూచరిస్టిక్ లేఅవుట్ ని పొందుతుంది మరియు ఇది స్పేస్ షిప్ నుండి నేరుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Maruti Reveals Futuro-e Coupe-SUV Concept At Auto Expo 2020

ఫ్యూటురో-e కి కేవలం నాలుగు సీట్లు మాత్రమే లభిస్తాయి, వీటిలో ముందు రెండు సీట్లు వెనుక ప్రయాణీకులను చూడడానికి మొత్తంగా తిప్పుకోవచ్చు. ఇది ఫ్యూటురో-e లో ఉన్న ఆటోనోమస్ టెక్ పరిజ్ఞానాన్ని డ్రైవర్ సద్వినియోగం చేసుకోవడానికి అనుమతిస్తుంది. 

Maruti Reveals Futuro-e Coupe-SUV Concept At Auto Expo 2020

ఫ్యూటురో-e కాన్సెప్ట్ ద్వారా మనకి భవిష్యత్తులో ఒక ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ వాహనం వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నాము. ఇది కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందంటే మనం చూడడానికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. అన్నింటికంటే ఇక్కడ ఒక ఉదాహరణ మనకు ఉంది, ఫ్యూచర్-S కాన్సెప్ట్ నుండి మనకి ఎస్-ప్రెస్సో ఎలా లభించిందో, అలానే మారుతి ఇక్కడ టాటా నుండి కొంత ప్రేరణ పొందవచ్చు అని భావిస్తున్నాము.     

was this article helpful ?

Write your Comment on Maruti ఫ్యూచర్-ఇ

1 వ్యాఖ్య
1
v
venkatesh krishnan
Feb 28, 2021, 1:58:22 PM

When launched in India it will have a five seater option

Read More...
    సమాధానం
    Write a Reply

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    ×
    We need your సిటీ to customize your experience