• English
  • Login / Register

మారుతి ఎర్టిగా: ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఏమిటి

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం manish ద్వారా అక్టోబర్ 08, 2015 12:32 pm సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

2015 Maruti Ertiga Facelift Side View

మారుతి సంస్థ ఎర్టిగా ఎంపివి కొరకు మిడ్ లైట్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు పూర్తిగా పునః-రూపకల్పన చేయబడిన ముందరిభాగంతో 10 అక్టోబర్ న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఎర్టిగా ఎల్లప్పుడూ మారుతికి ఒక ప్రముఖమైన ఎంపివి. అసలైన ఎర్టిగా ఎంపివి 3 సంవత్సరాల క్రితం 2012 లో ప్రారంభించబడి కొద్ది రోజులకే హత్తుకొనే బుకింగ్స్ నమోదు చేసుకుంది. రాబోయే వాహనం అత్యుత్తమమైన లక్షణాలను కలిగి ఉంది.

లుక్స్:

2015 Maruti Ertiga Facelift Grill

కారు ముందరి భాంలో ప్రముఖ గ్రిల్ తో పాటుగా అధిక మొత్తంలో క్రోం చేరికలను కలిగి ఉంది. క్రోం చేరికలు ఫాగ్ ల్యాంప్ మరియు కొత్తగా తిరిగి రూపకల్పన చేయబడిన ముందరి బంపర్ పైన కూడా ఉన్నాయి. వెనుక వైపున, టెయిల్ ల్యాంప్ క్లస్టర్స్ కూడా విస్తరించబడి, టెయిల్ గేట్ లోనికి ప్రవేశించి ఎర్టిగా లోగోతో క్రోమ్ స్ట్రిప్ లోకి విలీనం చేయబడి ఉన్నాయి.

2015 Maruti Ertiga Facelift Rear

బెల్స్ మరియు విజల్స్:

2015 Maruti Ertiga Facelift Interior

2015 యొక్క బేస్ వేరియంట్ మారుతి ఎర్టిగా పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, మాన్యువల్ ఏ.సి, డ్రైవర్ వైపు ఎయిర్బ్యాగ్, మరియు సీటు బెల్ట్ రిమైండర్ బజర్ కలిగి ఉంటుంది. 2015 ఎర్టిగా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అన్ని లక్షణాలు సమగ్ర ఖాతాలో కలిగి ఉంది. ఇవి తక్కువ రకాలలో సబ్ సెట్లుగా అందుబాటులో ఉంటాయి. కొన్ని దృష్టి ని ఆకర్షించే లక్షణాలైనటువంటి ప్రీ టెన్సర్, ఫోర్స్ లిమిటర్, ఎబిడి తో ఎబిఎస్, బ్లూటూత్ తో ఆడియో సిస్టమ్, యుఎస్బి, ఆక్స్-ఇన్ & సిడి, ఓఆర్విఎమెస్ పైన ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్, క్రోమ్ గ్రిల్, విద్యుత్తో సర్దుబాటయ్యే మరియు ఓ ఆర్విఎంలు, కీలెస్ ఎంట్రీ, వెనుక ఏ.సి, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ముందు & వెనుక పవర్ విండోస్, మూడవ వరుస మరియు రెండవ వరుసలో పవర్ సాకెట్ కోసం 50:50 స్ప్లిట్ సీట్లను కలిగి ఉంది.

పునఃరూపకల్పన అలాయ్ చక్రాలు మరియు ఇతర లక్షణాలైనటువంటి ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, స్టీరింగ్ పైన అమర్చబడిన ఆడియో నియంత్రణలు, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్మార్ట్ప్లే టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్,రివర్స్ పార్కింగ్ కెమెరా, వెనుక వైపర్ & డీఫాగర్ మరియు ఇంజిన్ స్టార్టర్ బటన్ తో స్మార్ట్ కీ వంటివి అగ్ర శ్రేణి వేరియంట్ లో అందించబడతాయి.

గురగుర ధ్వని:

2015 Maruti Ertiga Facelift

ఇంజిన్ విషయానికి వస్తే, కారు డీజిల్ వేరియంట్స్ మినహాయించి మిగతా ఎందులో కూడా ఎటువంటి ప్రముఖ నవీకరణలు పొందినట్టు అంచనా లేదు. ఇది మారుతి ఎస్ హెచ్విఎస్ (సుజుకి స్మార్ట్ హైబ్రిడ్ వాహనం) తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ సాంకేతికత మొదటి సియాజ్ సెడాన్ లో కనిపించింది. ఇతర చిన్న నవీకరణలు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని 5-స్పీడ్ మాన్యువల్ తో పాటు వి వేరియంట్లలో అందిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience