• English
  • Login / Register

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఉచిత PUC చెక్ అప్ క్యాంప్ నిర్వహిస్తున్న మహీంద్రా

మహీంద్రా స్కార్పియో 2014-2022 కోసం sourabh ద్వారా జూన్ 05, 2015 02:38 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: స్వదేశీ కారు తయారీదారుడు అయినటువంటి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆకుపచ్చ భవిష్యత్తు వైపు నడువసాగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా, పాసెంజర్ మరియు వాణిజ్య వాహనాల పూర్తి శ్రేణిని కోసం ఉచిత పియుసి చెక్ అప్ శిబిరాన్ని జూన్ 5, 2015 న నిర్వహిస్తోంది. అంతేకాకుండా కస్టమర్ల కోసం, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) మరియు ఆటోమోటివ్ ఫిట్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంఘాల సహకారంతో  మహీంద్రా ఈ పియుసి క్యాంప్ ను నిర్వహిస్తుంది.    

ఈ ఉచిత పియుసి శిబిరంలో, మహీంద్రా కస్టమర్ వారి వాహనాల యొక్క ఎమిషన్ పరిమితుల తనిఖీ అవకాశాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ పియుసి శిబిరాలు, మహింద్రా కస్టమర్స్ కి దేశవ్యాప్తంగా 450 పైగా మహీంద్రా అధీకృత వర్క్ షాప్ లలో తనిఖీ ను పూర్తి ఉచితంగా అందిస్తుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ లో కస్టమర్ కేర్ మరియు ఆటోమోటివ్ డివిజన్ లకు వైస్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ గుప్తా, ఎన్విరాన్మెంట్ డే సందర్భంలో ఈ క్రింది విధంగా మాట్లాడారు. మహీంద్రా ఎల్లప్పుడూ దాని మొత్తం ఉత్పత్తిల విషయం పై స్థిరమైన అభివృద్ధికి కట్టుబడి ఉంది "అన్నారు. మా ఉత్పత్తులను ఖచ్చితమైన ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా మరియు ఒక శుభ్రమైన మరియు ఆకుపచ్చ సమాజం పట్ల రేపటి నుండే మా నిబద్ధతకు కట్టుబడి ఉంటాము అని వ్యాఖ్యానించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఉచిత పొల్యూషన్ చెక్ అప్  క్యాంప్ ప్రచారం ముందు దృష్టి వైపుకు అడుగుమాత్రమే కాదు, మా కస్టమర్ సెంట్రిక్ ప్రతిపాదన ద్వారా మా వినియోగదారులకు మెరుగైన సేవలను కూడా అందించడం అని తిరిగి వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనను పొందగోరే  మహీంద్రా వాహన యజమానులు, వారి సమీప మహీంద్రా డీలర్ ను సంప్రదించవచ్చు లేదా మహీంద్రా కు కాల్ చేయవచ్చు. 1800-209-6006, ఈ నెంబరు 24x7 టోల్ ఫ్రీ సహాయం అందించబడుతుంది.

was this article helpful ?

Write your Comment on Mahindra స్కార్పియో 2014-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience