• English
  • Login / Register

కొత్త అలాయి వీల్స్ తో అనధికారికంగా కంటబడిన మహీంద్రా ఎస్101

నవంబర్ 16, 2015 11:02 am manish ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మహీంద్రా ఎస్101 యొక్క ప్రోటోటైప్  చెన్నై లో తిరుగుతూ కంటపడింది. ప్రత్యేకమైన ఆకారం మరియు బహిర్గతమయిన భాగాలతో కారు మొదటిసారి స్పష్టంగా కనిపించింది. ఈ కారు చూపరులకి కనిపించకుండా బాడీ స్టికర్స్ తో కప్పబడి ఉంది మరియు అలాయ్ వీల్స్ యొక్క కొత్త సమూహంతో అందజేయబడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక అలాయ్స్ అంతకు మునుపు టెస్ట్ మ్యూల్స్ లో చూసిన వాటి కంటే  భిన్నంగా ఉన్నాయి. 

కారు ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభించబడవచ్చు. ఎస్101 వాహనం మహీంద్రా యొక్క ప్రవేశ స్థాయి బి-సెగ్మెంట్ సమర్పణ మరియు 4 నుండి 6 లక్షల ధర పరిధిలో ఉండవచ్చు. మహీంద్రా ఎస్101 వాహనం తో  మొట్టమొదటి అంతర్గతంగా అభివృద్ధి చేయబడిన పవర్ ప్లాంట్ ని విడుదల చేస్తున్నట్టుగా గతంలో ధ్రువీకరించింది. సంస్థ తదుపరి  కొత్త శ్రేణి యొక్క పెట్రోల్ ఇంజిన్లలో భాగంగా ఈ ప్రత్యేక ఇంజిన్ ని జోడించింది. పెట్రోల్ ఇంజిన్ల శ్రేణిలో 1.2ఎల్, 1.6ఎల్ మరియు ఒక 2.0-లీటర్ మోటార్  కూడా  ఉంటాయి.      

ఈ కారు ప్రవేశపెట్టబడిన తరువాత టాటా కైట్, మారుతి వ్యాగన్ఆర్ మరియు చెవీ బీట్ వంటి వాటికి పోటీగా ఉండవచ్చు.  చేవ్రొలెట్ బీట్ గురించి మాట్లాడుకుంటే, మహీంద్రా ఎస్101 ఒకే విధంగా అమర్చబడిన వెనుక డోర్ హ్యాండిల్స్ ని కలిగి ఉంది. ఈ కారు ఇటీవల విడుదలైన టియువి 300 లో భాగాలను పంచుకుంటుంది మరియు  టియువి 300 ఎస్యువి లో చూసినటువంటి అదే 1.5L mHawk80  డీజిల్ పవర్‌ప్లాంట్ ని కలిగి ఉండవచ్చు. ఈ కారు పవర్‌ప్లాంట్ మరియు ప్రామాణిక ఎంటి తో పాటు ఎస్యువి లో చూసిన అదే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను తో రావచ్చు.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra Compact XUV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience