• English
  • Login / Register

ముంబై లో రహస్యంగా పట్టుబడిన మహీంద్రా S101

డిసెంబర్ 04, 2015 02:32 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మహీంద్రా S101(కోడ్ నేం) ప్రోటోటైప్ ఒక వాణిజ్య చిత్రీకరణ సమయంలో రహస్యంగా కనిపించింది. కారు అనుబందిత చిత్రీకరణ పరికరాలతో ముంబై లో రౌండ్స్ తిరుగుతూ దర్శనమిచ్చింది. ఈ చిత్రాలు ఒక భారతీయ ఆటో బ్లాగ్ రీడర్ అయిన 'రిజ్రోహ్రా' చే నిర్భందించబడినవి. ఊహాగానాల ప్రకారం కారు వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో ప్రారంభించబడుతుంది మరియు 'మహీంద్రా XUV100' గా చెప్పబడుతుంది. మహీంద్రా S101 ఒక క్రాస్ఓవర్ స్టైలింగ్ ని కలిగి ఉంటుంది మరియు మారుతి వ్యాగన్ఆర్, టాటా జికా మరియు చెవీ బీట్ వంటి వాటితో పోటీ పడవచ్చు. స్టైలింగ్ మరియు చేవ్రొలెట్ బీట్ గురించి మాట్లాడితే, అమెరికన్ హాచ్బాక్ లా వెనుక డోర్ హ్యాండిల్స్ కారు యొక్క సి-పిల్లర్స్ పైన అమర్చబడి ఉంటాయి.

కారు యొక్క ఇతర స్టయిలింగ్ అంశాల గురించి మాట్లాడుకుంటే, రూఫ్ రెయిల్స్, అలాయ్స్, వెనుక సిల్వర్ షేడ్, వెనుక వైపర్ మరియు వాషర్ ని కలిగి ఉంది. మహింద్రా అంతకు మునుపు నిర్ధారించిన ప్రకారం, ఇది S101 తో దేశీయంగా తయారుచేయబడిన పవర్‌ప్లాంట్ తో దృవీకరించబడుతుంది. మహింద్రా ఈ ప్రత్యేక ఇంజిన్ ని 1.2L, 1.6L మరియు ఒక 2.0-లీటర్ మోటార్ పెట్రోల్ ఇంజన్లు కొత్త శ్రేణిలో భాగంగా జోడించారు. నివేదికలు కూడా S101 ప్రత్యేకంగా మహీంద్రా TUV300 కాంపాక్ట్ SUVలో ఉన్నటువంటి అదే విధమైన డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి. S101 మహీంద్రా రెండవ ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఉత్పత్తిగా ఉంటుంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra Compact XUV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience