Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

J.D. పవర్ 2015 యొక్క నివేదిక తాజాగా భారతీయ కారు కొనుగోలుదారి అభిప్రాయాలు వెల్లడి చేశారు

సెప్టెంబర్ 30, 2015 04:09 pm manish ద్వారా సవరించబడింది

ఈరోజు విడుదల అయిన J.D. పవర్ 2015 ఇండియ ఎస్కేప్డ్ షాపర్ స్టడీ SM (ESS) ప్రకారంగా, భారతదేశంలో కొత్త వాహన కొనుగోలుదారులు యూటిలిటీ లేదా మిడ్-సైజ్ కార్లు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ నివేదిక సెప్టెంబరు 2014 మరియూ ఏప్రిల్ 2015 సమయంలో 8,116 కొనుగోలుదారులు మరియూ 2,983 తిరస్కరించిన వాళ్ళ నుండి పొందిన వివరాలు పై ఆధారపడింది.

గత నాలుగు ఏళ్ళలో, చిన్న కార్ల కొనుగోలు నెమ్మదిగా తగ్గుతూ, పెద్ద కారు మోడల్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి. చిన్న కార్ల కొనుగోలుదారులు 2012 లో 65% ఉన్నది, ఇప్పుడు 45% కి పడిపోయింది. ఇందు చేత, యుటిలిటీ కార్ల అమ్మకాలు 12% పెరిగాయి.

జెడి పవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహిత్ అరోరా, మాట్లాడుతూ" వాహనం విభాగాలు మధ్య ధర అంతరాలు అనేక వాహనతయారీదారులు అదే ధర వద్ద విభిన్న శరీర రకాల నమూనాలు అందించడంతో తగ్గిపోయాయి. దీనివలన కొత్త కారు కొనుగోలుదారులు పెద్ద మోడల్స్ తో సహా విస్తృత వాహనాలను పరిశీలనలోనికి తీసుకోవచ్చు." అని తెలిపారు.

కొత్తగా ప్రారంభించబడిన మోడల్స్ పరిగణలోనికి తీసుకున్న సమర్థవంతమైన కొనుగోలుదారుల శాతం 2013 లో 7 శాతం ఉండగా 2015 లో 10 శాతానికి పెరిగింది. దీనికి మొదటి కారణం కారు యొక్క ఖరీదైన ధర కారణంగా కొత్త మోడల్ ని తిరస్కరిస్తారు మరియు 30 శాతం మంది కొనుగోలుదారు యొక్క ప్రేరణ కారకంలో కొత్త మోడల్స్ ని తిరస్కరిస్తారు. ఇంకా 21 శాతం బాహ్య డిజైన్ కారణంగా మరియు 18 శాతం ఇంధన సామర్ధ్యం కారణంగా తిరస్కరిస్తారు.

వరుసగా 11వ సంవత్సరం మారుతి సంస్థ శక్తివంతమైన కారుల తయారీసంస్థగా పరిగణించబడినది. 40 శాతం మంది కొత్త కారు కొనుగోలుదారులు మారుతి మోడల్ ని సమ్మతిస్తారు. కానీ కంపెనీ యొక్క రిటెన్షన్ రేటు 2014 లో 38 శాతం నుండి 2015 లో 37 శాతంకి తగ్గింది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
Rs.3.25 - 4.49 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర