ఇండోనేషియా లో మళ్ళీ బిఆర్-వి ని ప్రదర్శించిన భారతదేశ ప్రత్యేఖ సంస్థ హోండా
అక్టోబర్ 08, 2015 05:57 pm raunak ద్వారా సవరించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హోండా సంస్థ 2016 ఫిబ్రవరిలో భారత ఆటో ఎక్స్పోలో అధికారికంగా తెరుచుకుంటుందని భావిస్తున్నారు. దీని ప్రధాన ప్రత్యర్థులు హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్.
హోండా మళ్ళీ భారతదేశానికి ప్రతేఖమైన బీఅర్-వి ని ఇండోనేషియా లో మకాసర్ ఆటోమోటివ్ ఎగ్జిబిషన్ వద్ద ప్రదర్శించింది. బిఆర్-వి తన మొదటి ప్రపంచ ప్రదర్శన 2015లో గైకొండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో (జిఐఐఎఎస్) వద్ద ప్రదర్శించింది. బుకింగ్ ఇప్పటికే ఇండోనేషియా లో ప్రారంభమయ్యింది మరియు ధరలు 230-265 మిలియన్ , అదే భారతదేశపు కరెన్సీ ప్రకారం రూ. 10.80-12.40 లక్షలు. భారతీయ ప్రారంభం గురించి మాట్లాడుకుంటే, హోండా భారతదేశంలో భారతీయ ఆటో ఎక్స్పోలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే,పంపిణీలు భారతదేశం కంటే ముందే ఇండోనేషియా లో జరిగే అవకాశం ఉంది.
ఇంకా చదవండి:
- హోండా సంస్థ 10వ సివిక్ సెడాన్ ని బహిర్గతం చేసింది
- భారత ప్రత్యేఖ: హోండా సంస్థ ఫేస్లిఫ్ట్ 2016 అకార్డ్ ని బహిర్గతం చేసింది
ఇంజిన్ ఎంపికల గురించి మాట్లాడుకుంటే, ఆటోకార్ వృత్తి ఇటీవల నివేదికలో, భారతదేశపు హోండా కార్లు బీఅర్-వి లో పెద్ద మరియు మరింత శక్తివంతమైన 1.6 లీటర్ i-DTEC ఇంజిన్ ని ఉంచుతున్నాయి. ప్రస్తుతం, బ్రియో మరియు సీఅర్-వి తప్ప, మొత్తం పోర్ట్ఫోలియో 1.5 లీటర్ i-DTEC మోటార్ ని ఉపయోగించి 100Ps శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. 1.6 లీటర్ డీజిల్ మోటార్ యూరోప్ లో అందుబాటులో ఉంది మరియు 120Ps దగ్గరగా శక్తిని మరియు 30Nm టార్క్ ని అందిస్తుంది. డీజిల్ మాత్రమే కాక, హోండా బీఅర్-వి వాహనం సిటీ యొక్క i-VTEC మోటార్ ద్వారా ఆధారితం చేయబడి ఉంటుందని ధ్రువీకరించారు. ఇది 6,600rpm వద్ద 120Ps శక్తిని మరియు 4,600rpm వద్ద 145Nm టార్క్ ని అందిస్తుంది. బీఅర్-వి లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గా ఉంటుందని ఊహిస్తున్నాము మరియు హోండా ఇప్పటికే పెట్రోల్ కొరకు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అందిస్తుందని ధ్రువీకరించింది. పెట్రోల్ హోండా సివిటిఆటోమేటిక్ గేర్బాక్స్ ని కూడా కలిగి ఉంటుంది.
భారత ప్రత్యేఖ: హోండా బిఆర్-వి ప్రొటోటైప్ బహిర్గతం - ఇండోనేషియా నుండి లైవ్