హోండా బి ఆర్ వి గ్యాలరీ : క్రెటా కన్న ఉత్తమమైనదని కనిపెట్టగలవా?
హోండా బిఆర్-వి కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 06, 2016 04:00 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ హోండా బి ఆర్ వి వాహనం, మూడు వరుసల సీట్ల తో వచ్చిన మొదటి కాంపాక్ట్ ఎస్యువి అని చెప్పవచ్చు.
ఎంతగానో ఎదురుచూస్తున్న హోండా బి ఆర్ వి వాహనం, 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడింది. హోండా యొక్క ఏడు సీట్ల వాహనం అయిన బి ఆర్ వి వాహనం, ఇదే విభాగంలో ఉండే హ్యుందాయ్ క్రెటా మరియు డస్టర్ ఫేస్లిఫ్ట్ (రేపే బహిర్గతం) అలాగే ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. హోండా బి ఆర్ వి వాహనం, కొద్ది నెలలలో ప్రవేశపెట్టబడుతుంది మరియు దీని యొక్క ధర, పోటీగా కూడా ఉండబోతుంది.
హోండా బి ఆర్ వి వాహనం చూడటానికి బాహ్య భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముందుగా ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్ లతో పాటు ఎల్ ఈ డి లైట్ గైడ్ వంటి అంశాలు అందించబడతాయి. అంతేకాకుండా ఈ వాహనం, ఆల్ రౌండ్ బాడీ క్లాడింగ్ అందించబడుతుంది మరియు ఈ వాహనానికి, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఈ వాహన తయారీదారుడు యొక్క ఇతర వాహనాలతో పోలిస్తే ఈ వాహనానికి తక్కువ ప్రకాశవంతాన్ని అందిస్తాయి మరియు కనెక్టెడ్ టైల్ ల్యాంప్లు అందించబడతాయి. ఈ వాహనానికి, హోండా యొక్క సిటీ మరియు జాజ్ వంటి వాహనాలలో ఉండే బారీ క్యాబిన్ అందించబడుతుంది. ప్రస్తుతం హోండా లో ఉన్న మొబిలియో వాహనం తో పోలిస్తే, చివరికి ఈ వాహనం యొక్క క్యాబిన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది
0 out of 0 found this helpful