• English
  • Login / Register

జీఎం ఇండియా వారు మెక్సికో కి మొదటి బీట్ ఎగుమతి చేయనున్నారు

సెప్టెంబర్ 02, 2015 12:03 pm raunak ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అమెరికన్ ఆటోమేకర్ మెక్సికో ని వారి ప్రధాన ఎగుమతి మార్కెట్ గా పేర్కొంది

జైపూర్: షెవ్రొలే ఇండియా వారి ఆరంగ్రేట బీట్ ని మహరాష్ట్ర టలెగఒన్ లోని వారి సదుపాయం నుండి మెక్సికో కి ఎగుమతి చేయనున్నారు. మెక్సికో లోని బీట్ యొక్క అమ్మకాలు డిసెంబర్ 2015 కి ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 70 మార్కెట్లకు పైగా షెవ్రొలే బీట్ అందుబాటులో ఉంది. ఇది ఎక్కువగ షెవ్రొలే స్పార్క్ గా పేరెన్నికైంది. మొత్తం ప్రపంచం అంతటా 1 మిలియన్ పైగా స్పార్క్ లు బీట్ లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2014 లొ వారి టలెగఒన్ సదుపాయం నుండి జీఎం ఇండియా వారు చిలీ కి ఎగుమతులను ప్రారంభించారు. దాదాపుగా 1,000 కు పైగా వాహనాలు గత ఏడాది అమ్ముడుపోగా, ఈ సంవత్సరం 19,000 వాహనాలు అమ్మాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. 

" మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లో భాగంగా ఈ షెవ్రొలే వాహనాలను మెక్సికో మార్కెట్ కి భారతదేశం లో తయారు చేసి ఎగుమతి చేస్తునందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది," అని జీఎం ఇండియా కి మ్యానేజింగ్ డైరెక్టర్ మరియూ ప్రెసిడెంట్ అయిన అరవింద్ సక్సేనా గారు అన్నారు. "ఎగుమతులు మా కార్యకలాపాలలో అతి ముఖ్యమైన భాగం. భారతదేశాన్ని అంతర్జాతీయ ఎగుమతిదారిగా చేసేందుకు మా యొక్క పథకం ఇది," అని పలికారు.  

" మేము అధిక ఎగుమతి మార్కెట్ల కోసమై అన్వేషిస్తిన్నాము," అని సక్సేనా అన్నారు. రాబోయే విడుదలల గురించి మాట్లాడుతూ, వారి ట్రైల్బ్లేజర్ ఎస్యూవీ మరియూ స్పిన్ ఎంపీవీ ని డిల్లీ లో ప్రదర్శించారు. ట్రైల్బ్లేజర్ ఎంపీవీ ఎస్యూవీ వచ్చే నెలలో అమ్మకానికి వెళుతుంది మరియూ స్పిన్ ఎంపీవీ 2017 సంవత్సరానికి ఇక్కడకి వస్తుంది. ఈ కార్యక్రమం లో, జీఎం కి సీఈఓ అయిన మేరీ బర్రా షెవ్రొలే ఇండియా యొక్క దేశీయ మార్కెట్ పెరిగేందుకు 1 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ప్రస్తుతం, ఈ టలెగఒన్ సదుపాయం లో ఏడాదికి 130,000 వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలది. దీని సామర్ధ్యం 2025 సంవత్సరానికి 220,000 వాహనాల స్థాయికి పెరుగుతుంది. జీఎం వారికి ఇది ఒక అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా, దాదాపుగా 30 శాతం భాగం ఏడాది కాలం ఉత్పత్తి లో విదేశీ మార్కెట్ల కోసం తయారు చేయబడుతుంది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience