"డీజిల్ బాన్" ను అనుసరిస్తున్న "డీజిల్ పన్ను"
డిసెంబర్ 23, 2015 10:00 am sumit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
2000 సిసి కంటే ఎక్కువ సామర్ధ్యం గల డీజిల్ ఇంజన్ లను కలిగిన వాహనాల రిజిస్ట్రేషన్ నిషేదించిన తరువాత సుప్రీంకోర్టు, డీజిల్ కార్లపై అదనపు పన్ను విధిస్తుంది అని భావిస్తున్నారు.
ఢిల్లీ, ఆటోమొబైల్ ప్రపంచానికి హాట్ స్పాట్ గా కొనసాగుతోంది. ముందుగా, డీజిల్ కార్ల నమోదు మజిలీగా ఉండేది మరియు ఇప్పుడు అది "డీజిల్ పన్ను", "బేసి-సరి నిషేధం" అను వాటిని ప్రవేశపెట్టింది. 2000 సిసి కంటే ఎక్కువ సామర్ధ్యం గల డీజిల్ ఇంజన్ లను కలిగిన వాహనాల రిజిస్ట్రేషన్ నిషేదించిన తరువాత సుప్రీంకోర్టు, డీజిల్ కార్లపై అదనపు పన్ను విధిస్తుంది అని భావిస్తున్నారు. డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ఆపటం అనే తీర్పు ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు, కొత్త సంవత్సరంలో చిన్న డీజిల్ కార్లపై ఏక కాలం కాలుష్య పన్ను ను విధించే అవకాశం ఉంది అని ప్రకటించింది. పరిస్థితి మరింత దిగజారితే, 2,000 సిసి కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగి వాహనాలపై కూడా పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. నివేదికల ప్రకారం ఎస్ సి వారు, జనవరి 5, 2016 న ఈ నిర్ణయం సంబంధించి ఆందోళన పార్టీలు వెల్లడించిన విన్నపాన్ని వినవలసిన అవసరం ఉంది.
డీజిల్ కార్ల నమోదు తాత్కాలిక నిషేధం, ఆటోమొబైల్ పరిశ్రమలో ఆందళనకు కారణమైంది. మహీంద్రా అండ్ మహీంద్రా, అత్యంత హీనమైన హిట్ బాధితుడు మాట్లాడుత్తు, "దీని యొక్క ప్రభావం మార్చి 31, 2016 వరకు ఉండే అవకాశం ఉంది అని అన్నారు. అంతేకాకుండా, ఢిల్లీ యొక్క గాలి నాణ్యతను పెంచడానికి మరియు ప్రతి చర్యకు యొక్క ప్రభావానికి తీసుకోవలసిన సంపూర్ణ అభిప్రాయం రావడానికి కొంత సమయం వేచి ఉండవలసిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. స్వల్ప కాలంలో, గౌరవప్రదమైన కోర్టు క్రమంలో నేడు, ఎన్ సి ఆర్ లో కంపెనీ యొక్క కొన్ని ఉత్పత్తులతో అమ్మకాలు ప్రభావితం చేస్తుంది. ప్రభావిత వాహనాలు కంపెనీ మొత్తం నెలవారీ అమ్మకాలలో సుమారు 2% ఉంటాయి. కంపెనీ, గౌరవప్రదమైన సుప్రీంకోర్టు అందించిన ఫ్రేమ్ లోపల పని వివిధ ఎంపికలు మూల్యాంకనం ప్రక్రియలో ఉంది".
టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్-ఛైర్మన్ ayina విక్రమ్ కిర్లోస్కర్ maaTlaaDutuu, ఒక ఎవాసివ్ పద్ధతిలో అభ్యంతరాలnu వ్యక్తం ceastuu ee vidhamgaa చెప్పారు. ఢిల్లీ యొక్క గాలి నాణ్యతను నిర్వహించడానికి ఒక విభిన్నమైన పద్ధతి ని ఉపయోగించాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతను, "ఢిల్లీ లో అంతరించిపోతున్న గాలి నాణ్యత గురించి ఆందోళన చెందుతున్నాము", అని అన్నారు. మేము ఎల్లప్పుడూ, అధునాతన సాంకేతిక లు అయిన హైబ్రిడ్ లను అందించటం ముందంజలో ఉన్నాము మరియు ఎల్లప్పుడూ వాహనాల కోసం అన్ని నిబంధనలకు కట్టుబడి పని చేస్తాము అని వ్యాఖ్యానించారు. టయోటా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రపంచ విధానం ప్రకారం సమర్థవంతంగా కాలుష్యం తగ్గించే వాహనాలు తయారు చేయడమే అని పేర్కొన్నారు. ఒక శాస్త్రీయ మూలం నియామకాలకు అధ్యయనం ప్రకారం, కాలుష్యం యొక్క వివిధ వనరులను కొలవవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఒక వాహనం పాయింట్ నుండి గాలి నాణ్యత ను మెరుగుపరిచేందుకు కాలుష్యం వలన వచ్చే అనేక కారకాల గురించి సమగ్ర వీక్షణ తీసుకోవాలి అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ కారకాలను ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు మరియు పరిశ్రమ ద్వారా సహకారం మరియు వివిధ ఉద్గార నిబంధనలు అయిన స్టాప్ ప్రారంభం ట్రాఫిక్ ప్రకృతి, వాహనానికి సంబంధించిన సమ్మతి పరిగణనలోకి వాడుక సంబంధిత కాలుష్యం వంటి సహ మౌలిక సంబంధిత కాలుష్యం క్రింద వర్గీకరిస్తారు. ఇటువంటి అన్ని కారకాలు ఆధారంగా, "ఒక స్థిరమైన పద్ధతిలో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడే ఒక కార్యాచరణ ప్రణాళికా డ్రా ను అనుసరించాలి అని అన్నారు.
బేసి-సరి నిషేధం, అన్ని కార్ల తయారీ కంపెనీల లో ఇదే ప్రభావాన్ని చూపింది మరియు ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా రాబోయే లోడ్ నిర్వహించడానికి అంచనా గా ఉంది. అయితే, ఇటీవల ప్రదాన కంపెనీ లు అయిన మహీంద్రా, టయోటా, మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎండబ్ల్యూ వంటి వాటి కంపెనీలకు మరో ప్రధాన దెబ్బ ను ఇస్తుంది. అదే రోజు తీర్పు ను ఇచ్చారు దాని ఫలితంగా, మహీంద్రా అండ్ మహీంద్రా, షేర్ల విషయంలో 5.5% చవిచూసింది. ఈ సంస్థలు వీటి గురించి మరింత చింతిస్తూ, "బాన్- ప్రభావం" దేశంలోని ఇతర రాష్ట్రాలకు జల్లెడ అవుతుంది అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి:
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు
0 out of 0 found this helpful