• English
  • Login / Register

పోలిక:ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తో టియువి300 ఏ విధంగా పోటీ పడనున్నది?

ఆగష్టు 27, 2015 04:49 pm అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 19 Views
  • 7 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కాంపాక్ట్ ఎస్యువి  స్పేస్ ఇప్పుడు ఎంచుకోవడానికి ఐదు ఎంపికలతో అందుబాటులో ఉంది. ఎకోస్పోర్ట్, హ్యుందాయి క్రెటా, డస్టర్ మరియు టెరానో వంటి కార్లు వారి విలువలను మరియు అభివృద్ధిని కాలక్రమేణా పెంచుకుంటున్నాయి.ఇప్పుడు ఇది మరొక ఎంపికను కలిగి ఉంది. అదే ఇటీవల టీజర్స్ ద్వారా తెలిసిన విధంగా మహీంద్రా వారి సరికొత్త కారు,టియు వి300 తో ఈ విభాగంలో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇది 4 మీటర్స్ కంటే తక్కువ పొడవు కలిగిన వాహనం గనుక అదే పొడవు కలిగిన ఎకోస్పోర్ట్ తో  పోటీ పడేందుకు ఎటువంటి లక్షణాలను కలిగి ఉందో చూద్దాం.

         

ఎకోస్పోర్ట్ గురించి మొదటిగా మాట్లాడుకుంటే, ఇది చాలా స్టయిలిష్ మరియు ఆకర్షణీయమైన బాహ్యభాగాలను కలిగి ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఎత్తైన బోనెట్, ధృఢనిర్మాణంగల హెడ్లైట్లు మరియు విస్తృత హెక్గ్సాగొనల్ గ్రిల్ ఈ ఎస్యువి యొక్క ఆకర్షణీయతను మరింతగా పెంచుతున్నాయి. దీని ప్రక్క భాగం భారీ వీల్ ఆర్చులతో మరియు సూక్ష్మమైన షోల్డర్ లైన్స్ మరియు వెనుక విండ్స్క్రీన్ కి ఉండే పట్టీలు ఆకర్షణీయతను పెంచేందుకు తోత్పడతాయి. దీని వెనుక భాగం  కోణీయ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ తో మరియు టెయిల్గేట్ మీద అమర్చబడియున్న అధనపు చక్రంతో అభినందించబడుతున్నది. అంతేకాకుండా, ఎకోస్పోర్ట్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 200mm. ఇది ఈ విభాగంలో చాలా గొప్ప విషయం. ఇది నిజమైన నీలం ఎస్యువి లా కనిపిస్తుందా? అవును నిజంగానే కనిపిస్తుంది. కానీ ఇది 4 మీటర్ల పొడవు కంటే తక్కువగా ఉండడం వలన ఇది  డస్టర్ మరియు క్రెటా తో పోలిస్తే చిన్నదిగా కనిపిస్తుంది.

టీయూవీ కి సంబంధించినంత వరకు, మహింద్రా వారు ఎటువంటి ధృడమైన ఫోటోలను వెలుగులోకి తీసుకు రాలేదు. కానీ కంటపడిన ఫోటోల బట్టి చూస్తే గనుక ఇది డబ్బా ఆకారంలో ఉంది. కానీ చతురస్రాకార కోణాలను చ్హుస్తే బొలెరో పోలికలు కనపడతాయి. కాకపోతే ముందు మరియూ వెనుక వైపు స్పోర్టీ లుక్ ని కలిగి ఉంది. మహింద్రా యొక్క గ్రిల్లు, దీర్ఘచతురస్రాకార హెడ్ల్యాంప్స్ మరియూ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇకోస్పోర్ట్ లాగా, దీనికి కూడా, 200ఎమెం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మరియూ కారు పై నిలిపిన ఒక స్పేర్ వీల్ అమర్చబడి ఉన్నాయి. పైగా, పెద్ద టైర్లు ఫోటో లో కనపడ్డాయి. 

అంతర్ఘతాలు: ఈకోస్పోర్ట్ కి ఎన్నో ఉపకరణాలు అందాయి! 

సామర్ధ్యానికి పేరు గాంచినా కూడా మహింద్రా వారు అంతర్ఘతాలకు అంతగా పేరు పొందిన వారు కాదు. మరోపక్క, ఫోర్డ్ వారు కూడా సమర్ధతకు పెట్టింది పేరుగా ఈకోస్పోర్ట్ తో మరొక సారి నిరూపించుకున్నారు. ఈకోస్పోర్ట్ లో బండి నడుపుతున్నప్పుడే వాడుకునేటువంటి గాడ్జెట్స్ ని ఎన్నో కలిగి ఉంది. సీట్లు సాఫీగా ఉండి ఐదుగురు కూర్చునే విధంగా ఉన్నాయి. కానీ, క్రేటా లో లేదా డస్టఋ లో ఉన్నట్టుగా టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము లేదు. ఇది నిరాశపరిచే అంశం. 

ఇది సులువుగా టీయూవీ300 తో పరిష్కరించబడుతుంది ఎందుకంటే ఇందులో స్కార్పియో లేదా ఎక్స్యూవీ500 కి లో ఉన్నటువంటి టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ యూనిట్ ఉండచ్చు పైగా కంటపడ్డ ఫోటోల ఆధారంగా ఇందులో ఉన్న స్టీరింగ్ వీల్ మరియూ సెంట్రల్ కన్సోల్ చూస్తే మహింద్రా వారు పోటీకి బాగా సిద్దపడ్డట్టుగా కనపడుతోంది. 

తోడ్పాటులు 

సాధారణంగా కాంపాక్ట్ ఎస్యూవీలలో ఉండే ఫార్వార్డ్ వీల్ డ్రైవ్ అమరిక ని ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తోడ్పాటు అందిస్తుంది. ఈకోస్పోర్ట్ యొక్క గొప్ప హ్యాండ్లింగ్ ని మరియూ సస్పెన్షన్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కారు మూడు ఇంజిను ప్రత్యామ్నాయాలతో అందుబాటులో ఉంది. అవి, 1.5 టీ-వీసీటీ పెట్రోల్ తో డీసీటీ ఆటోమాటిక్, ప్రముఖ టీడీసీఐ డీజిల్ మరియూ 1.0-లీటర్ ఈకోబూస్ట్.  

టీయూవీ300 యొక్క ఇంజిను మరియూ చ్చాస్సీ విషయం లో మహింద్రా వారు ఇప్పటికీ సమాచారాన్ని గుట్టూగా ఉంచుతున్నారు. కానీ పుకార్ల ప్రకారం, దీనికి ల్యాడర్ ఫ్రేము నిర్మాణం పరమైన బాడీ రావొచ్చును. ఫ్రేము బహుశా స్కార్పియో కి ఉన్నటువంటి హైడ్రోఫారండ్ చ్చాస్సీ ఉండి ఆఫ్-రోడింగ్ కి వీలుగా ఉండేట్టూ ఉండవచ్చును. పైగా, ఈ వాహనం కి క్వాంటో కి ఫోర్-వీల్ డ్రైవ్ అయిన ఈకోస్పోర్ట్ మీద పై చేయి అందించినటువంటి రేర్ వీల్ డ్రైవ్ ఉండే అవకాశం ఉంది. దీనికి క్వాంటో లో వాడినటువంటి 1.5-లీటర్ ఎమ్హాక్ 80 మోటరుని అమర్చవచ్చు. ఇది 80బీహెచ్పీ ని ఉత్పత్తి చేస్తుంది. 

ధర?

ఇంట పెరిగిన తయారిదారి వారి వాహనాలను సరసమైన ధర కి అందించడం లో పేరెన్నిక కలవారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగం రావడం మూలాన స్కార్పియో యొక్క ధర పడిపోయినట్టు గానే ఈ టీయూవీ యొక్క దిగివ శ్రేని వేరియెంట్ ఈకోస్పోర్ట్ యొక్క డీజిలు వాహనం కంటే కూడా తక్కువగా ఉండవచ్చును. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra TUV 3OO

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience