సెగ్మెంట్ల మధ్య విబేదాలు: రెనాల్ట్ క్యాప్చర్ వర్సెస్ టాటా నెక్సాన్ - ఏ ఏసువి కొనదగినది?
టాటా నెక్సన్ 2017-2020 కోసం dhruv attri ద్వారా ఏప్రిల్ 18, 2019 11:52 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రారంభం నుండి, టాటా నెక్సన్ మరియు రెనాల్ట్ క్యాప్చర్ లు రెండూ కూడా సహజ ప్రత్యర్థులు కాదు. నెక్సాన్ ఒక ఉప 4 మీటర్ ఎస్యువి అయినప్పటికీ, క్యాప్చర్ పెద్దది మరియు ఎగువ భాగంలో ఉంటుంది. రెండు ఎస్యూవిల ధరలు కూడా గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి, మీరు నెక్సాన్ ను పరిగణలోకి తీసుకుంటే, ముఖ్యంగా దాని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో ఒకదానిని తిసుకుంటే, మీ బడ్జెట్ను విస్తరించాల్సి ఉంటుంది, మీరు పెద్ద వాహనాన్ని అలాగే మరింత ప్రీమియం క్యాప్చర్ ను పొందగలరా? కనుగొనండి.
టాటా నెక్సాన్ అగ్ర శ్రేణి వేరియంట్ ధరలు
ఎక్స్ జెడ్ + పెట్రోల్ (మాన్యువల్) డ్యూయల్- టోన్: రూ. 9.01 లక్షలు
ఎక్స్ జెడ్ + డీజిల్ (మాన్యువల్) డ్యూయల్- టోన్: రూ. 9.89 లక్షలు
రెనాల్ట్ క్యాప్చర్ దిగువ శ్రేణి వేరియంట్ ధరలు
క్యాప్టర్ ఆర్ ఎక్స్ ఈ మాన్యువల్ పెట్రోల్: రూ 9.99 లక్షలు (రూ 98,000 ఎక్కువ)
క్యాప్టర్ ఆర్ ఎక్స్ ఈ మాన్యువల్ డీజిల్: రూ 11.14 లక్షలు (1.25 లక్షలు ఎక్కువ)
ప్రధాన తేడాలు
రెనాల్ట్ క్యాప్చర్ ఆర్ ఎక్స్ ఈ వర్సెస్ టాటా నెక్సాన్ ఎక్స్ జెడ్ + డ్యూయల్ టోన్: ఫీచర్ల పోలికలు
లక్షణాలు:
టేక్ ఎవే
మేము క్యాప్టర్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ను, నెక్సాన్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ తో పోల్చాము కనుక, మేము కొనుగోలు తరువాత ఈ వాహనాలు మరిన్ని ఫీచర్లను అలాగే సరసమైన ధరలను కలిగి ఉన్నమని భావిస్తున్నాము ఈ విషయంలో ఎటువంటి నిరాశ లేదు. క్యాప్చర్ ఆర్ఎక్స్ఈ యొక్క లక్షణాలతో పాటు, నెక్సాన్ ఎక్స్జెడ్ + వేరియంట్, పార్కింగ్ కెమెరా మరియు వెనుక సెన్సార్లు, ఫాగ్ ల్యాంప్లు, అల్లాయ్ వీల్స్ మరియు మరింత నిల్వ స్థలాలతో పాటు ఒక టచ్స్క్రీన్ వ్యవస్థ లను పొందుతుంది. క్యాప్చర్ ఆర్ఎక్స్ఈ, నెక్సాన్ ఎక్స్ జెడ్ పెట్రోల్- మాన్యువల్ వేరియంట్ కోసం అధనంగా రూ. 98,000 చెల్లించాల్సి ఉంటుంది మరియు డీజిల్- మాన్యువల్ కోసం 1.25 లక్షల రూపాయల ద్వారా నెక్సాన్ ఎక్స్ జెడ్ + కన్నా ఖరీదైనది.
తీర్పు:
ఏ కారు కొనదగినది?
ఎందుకు టాటా నెక్సాన్ ను కొనుగోలు చేయాలి
• ఇది తక్కువ ధరను కలిగినది: ముఖ్యంగా రూ 1 లక్ష ఆధా అవుతుంది. టాటా కంటే తక్కువ ఫీచర్లు కలిగి ఉన్న క్యాప్చర్ దిగువ శ్రేణి వేరియంట్ తో పోలిస్తే మీరు అధిక పూర్తి స్థాయిలో ఉన్న వేరియంట్ ను పొందవచ్చు.
• కాంపాక్ట్ కొలతలు: నగరంలో డ్రైవ్ మరియు పార్కింగ్ విషయంలో సులభంగా ఉంటుంది.
• లుక్స్: డిజైన్ ఆకర్షణీయమైనది. అగ్ర శ్రేణి వేరియంట్, ద్వంద్వ టోన్ బాహ్య రంగు ఎంపికలు మరియు అల్లాయ్ చక్రాలను కూడా కలిగి ఉంటుంది.
• ఫీచర్స్: టాటా నెక్సాన్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఫ్రంట్ డోర్ అంబ్రెల్లా హోల్డర్లు, అన్ని నాలుగు డోర్లకు 1 లీటరు బాటిల్ హోల్డర్స్, స్లయిడింగ్ సెంట్రల్ నిల్వ స్థలం, ఒక ధరించగలిగిన కీ, ఈ కీ క్యాప్చర్ లో మిస్ అయ్యింది.
• ఇంజన్ ఎంపికలు: మీరు ఒక ఆటోమేటిక్ ఎస్యువి కోసం వెతుకుతున్నారా? క్యాప్చర్ మరియు నెస్సాన్ మధ్య, టాటా లో మాత్రమే రెండు ఇంజిన్లతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించబడుతుంది.
ఎందుకు రెనాల్ట్ క్యాప్చర్ ను కొనుగోలు చేయాలి?
లుక్స్: ఈ క్యాప్చర్, యూరోపియన్ క్రాస్ ఓవర్ లాంటి స్టైలింగ్ లుక్స్- ఈ వాహనానికి ప్రీమియం ఎస్యువి లుక్ ను అందిస్తాయి. ఈ వాహనం వెనుక వైపు నుండి మరింత అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.
విశాలం: క్యాప్చర్ లో సీట్లు నెక్సాన్ కన్న వెడల్పుగా ఉండటం వలన- ఎక్కువ లెగ్ రూం ను, తొడ మద్దతును అందిస్తాయి. దీని వలన డ్రైవర్ యొక్క అనుభూతి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది, ఎక్కువ బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది, దీని వలన ఎక్కువ లగేజ్ ను పెట్టేందుకు అనుమతిస్తుంది.
మెరుగైన పనితీరు: టెస్ట్ చేసినప్పుడు ఎం వెళ్ళడైయ్యిందంటే క్యాప్చర్ డీజిల్, తక్కువ ఉత్పత్తులను అందజేస్తుందని అలాగే నెక్సాన్ తో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుందని తెలిపింది.
ఈ రెండు ఎస్యువిలు, కొనుగోలు చేయడానికి ఏ ఏ అంశాలు కారణమౌతాయో తెలుసుకున్నారు కధా, మీరు తెలుసుకున్న దానిని- మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
సిగ్మెంట్ లో అద్భుతమైనది: టాటా నెక్సాన్ వర్సెస్ హ్యుందాయ్ క్రెటా - ఏది కొనుగోలు చేయగలిగినది?
మరింత చదవండి: నెక్సాన్ ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful