2018 హ్యుందాయ్ క్రెటా Vs రెనాల్ట్ కాప్టర్ - ఈ రెండిటిలో ఏ SUV మంచి స్పేస్ ని అందిస్తుంది

ప్రచురించబడుట పైన Apr 20, 2019 12:53 PM ద్వారా CarDekho for హ్యుందాయ్ క్రెటా

 • 15 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Hyundai Creta Vs Renault Captur

హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు దేశంలో ఉత్తమంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV గా ఉంది. అయితే దాని అర్ధం ఇది పనితీరు మరియు లోపల స్థలం పరంగా దాని విభాగంలో చాలా ఉత్తమమైన SUV గా ఉందని మాత్రం కాదు. అయితే హ్యుందాయి SUV తో దాని పోటీదారులు అయిన కాప్టర్  ని పోల్చి చూశాము మీరు ఇక్కడ చదువుకోవచ్చు, అయితే క్రెటా ఏ విధంగా ఫ్రెంచ్ SUV తో ఇంటీరియర్ స్పేస్ విషయంలో పోటీ పడుతుందో చూద్దాము. కానీ దాని కంటే ముందు వాటి బాహ్య కొలతలను చూద్దాము.

బాహ్య భాగాలు

Hyundai Creta Vs Renault Captur

ఇంటీరియర్ కొలతలు -ముందర భాగం

Hyundai Creta

క్రెటా ఈ రెండింటిలో ఎత్తైన SUV అయినప్పటికీ, ముందు భాగంలో మంచి హెడ్‌రూం ని క్యాప్టర్ అందిస్తుంది. దాని అర్ధం అన్ని ఇతర అంశాలలో, క్రెటా కారు యొక్క క్యాబిన్ ముందరి ప్రయాణీకులకు మరింత స్థలాన్ని అందిస్తుంది. క్రెటా పెద్ద వీల్ బేస్ 595mm కలిగి ఉంది మరియు దాని వలన కాప్టర్ తో పోలిస్తే దీనిలో తొడ క్రింద భాగంలో మంచి మద్దతు లభిస్తుంది. అయితే కాప్టర్ 490mm పొడవైన సీటు బేస్ ని కలిగి ఉంది.

Renault Captur

 

ముందర కొలతలు

హ్యుందాయ్ క్రీటా

రెనాల్ట్ కాప్టర్

ఫ్రంట్ హెడ్ రూం

920mm-980mm

940mm-990mm

ఫ్రంట్ లెగ్రూమ్

925mm-1120mm

945mm-1085mm

ఫ్రంట్ నీ (మోకాలి)రూం

610mm-840mm

540mm-730mm

సీట్ బేస్ పొడవు

595mm

490mm

సీట్ బేస్ వెడల్పు

505mm

505mm

ఇంటీరియర్ కొలతలు – వెనుక భాగం

Hyundai Creta

640mm వద్ద, కాప్టర్  యొక్క కనీస వెనుక నీ(మోకాలు) రూం (25mm) క్రెటా కారు (615mm) కంటే ఎక్కువ. కాప్టర్  యొక్క  వెనుక సీట్ బేస్ పొడవు క్రీటా కంటే 10 మి.మీ. కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ముందు సీటు పూర్తిగా వెనక్కి వంచిన తరువాత కూడా వెనుక కూర్చొనే వారికి మరింత సరిపడే లెగ్‌రూం ని క్యాప్చర్ అందిస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చు. అయితే, క్రెటా యొక్క ముందరి సీటు సుదీర్ఘమైన ప్రయాణాన్ని కలిగి ఉంది, ఇది ముందుగా లేదా వెనుక భాగంలో ఒక పొడవైన ప్రయాణీకుడికి మరింత అనుకూలమైనదిగా ఉంటుంది.

Renault Captur

 

వెనుక కొలతలు

హ్యుందాయ్ క్రీటా

రెనాల్ట్ క్యాప్చర్

క్యాబిన్ వెడల్పు

1400mm

1355mm

హెడ్‌రూం

980mm

945mm

షోల్డర్ రూం

1250mm

1280mm

నీ(మోకాలు) రూం

615mm-920mm

640mm-850mm

సీట్ బేస్ పొడవు

450mm

460mm

సీట్ బేస్ వెడల్పు

1260mm

1245mm

సీట్ బ్యాక్ హైట్

640mm

590mm

బూట్ స్పేస్

402 లీటర్స్

392 లీటర్స్

క్రెటా విస్తృతమైన క్యాబిన్ మరియు వెనుక సీటు స్థావరాన్ని కలిగి ఉంది, తద్వారా కాప్టర్  తో పోలిస్తే వెనుక సీటులో మూడవ వ్యక్తికి మరింత స్థలాన్ని అందిస్తుంది. కాప్టర్  కారు అదనపు పొడవు ఉన్నా కూడా దాని బూట్ స్పేస్ ఏమీ అంత ఎక్కువ ఉండదు. ఇది 392 లీటర్ల బూట్ స్పేస్ ని కలిగి ఉంది, ఇది క్రెటా క్రెటా యొక్క బూట్ స్పేస్ తో పోలిస్తే 10 లీటర్లు తక్కువ.

Creta vs Captur

పైన పోలిక నుండి చూస్తే గనుక, కాప్టర్  కారు 59mm పొడవు మరియు క్రీటా కంటే 33mm విస్తృతమైనది అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, దాని అంతర్గత స్థలం విషయానికి వచ్చినప్పుడు ఇది రెనాల్ట్ ఒక ముఖ్యమైన ప్రయోజనం కలిగి లేదు. మరోవైపు, క్రెట్టా ముందు మరియు వెనుక భాగంలో మెరుగైన స్థలాన్ని బాలెన్స్ చేసుకుంటూ అందిస్తుంది. ఇది రెండింటిలోనూ పోలిస్తే పెద్ద బూట్ స్థలాన్ని కూడా కలిగి ఉంది, ఇది దూరమైన వారాంతపు ట్రిప్స్ కి బాగా ఉపయోగపడుతుంది.

 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా

1 వ్యాఖ్య
1
A
arvind pillai
Jul 16, 2018 11:51:43 AM

Captur is definitely high on safety than Creta!

సమాధానం
Write a Reply
2
C
cardekho
Jul 17, 2018 4:03:57 AM

Also Read - Hyundai Creta vs Renault Captur vs Maruti S-Cross: Diesel Manual Comparison Review : https://bit.ly/2LeZVYN

  సమాధానం
  Write a Reply
  Read Full News
  • Hyundai Creta
  • Renault Captur

  సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

  ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
  ×
  మీ నగరం ఏది?