Choose your suitable option for better User experience.
  • English
  • Login / Register

మారుతి ఆల్టో 800 2016-2019

కారు మార్చండి
Rs.2.53 - 3.80 లక్షలు*
This మోడల్ has been discontinued

మారుతి ఆల్టో 800 2016-2019 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్796 సిసి
పవర్40.3 - 47.3 బి హెచ్ పి
torque60 Nm - 69 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్
మైలేజీ24.7 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / సిఎన్జి
  • ఎయిర్ కండీషనర్
  • ముందు పవర్ విండోలు
  • కీ లెస్ ఎంట్రీ
  • మారుతి ఆల్టో 800 2016-2019 పోటీ తత్వంతో కాకుండా, మారుతి ఆల్టో 800 ప్రతి వేరియంట్ లో ఎయిర్బ్యాగ్ లు ఆప్షనల్ గా అందించబడతాయి.

    పోటీ తత్వంతో కాకుండా, మారుతి ఆల్టో 800 ప్రతి వేరియంట్ లో ఎయిర్బ్యాగ్ లు ఆప్షనల్ గా అందించబడతాయి.

  • మారుతి ఆల్టో 800 2016-2019 మారుతి ఆల్టో 800 మంచి నాణ్యమైన రైడ్ నాణ్యత ను అందిస్తుంది. అంతేకాకుండా రహదారులపై గతుకుల రోడ్ల లో కూడా నైపుణ్యమైన రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

    మారుతి ఆల్టో 800 మంచి నాణ్యమైన రైడ్ నాణ్యత ను అందిస్తుంది. అంతేకాకుండా రహదారులపై గతుకుల రోడ్ల లో కూడా నైపుణ్యమైన రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

  • మారుతి ఆల్టో 800 2016-2019 ఈ వాహనం యొక్క ఎల్ ఎక్స్ ఐ వేరియంట్లో అంతర్గతంగా సర్దుబాటయ్యే అద్దాలు అందించబడతాయి; కానీ క్విడ్ వాహనంలో ఈ సౌకర్యాన్ని పొందలేరు

    ఈ వాహనం యొక్క ఎల్ ఎక్స్ ఐ వేరియంట్లో అంతర్గతంగా సర్దుబాటయ్యే అద్దాలు అందించబడతాయి; కానీ క్విడ్ వాహనంలో ఈ సౌకర్యాన్ని పొందలేరు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

మారుతి ఆల్టో 800 2016-2019 ధర జాబితా (వైవిధ్యాలు)

ఆల్టో 800 2016-2019 ఎస్టిడి(Base Model)796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.2.53 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఎస్టిడి ఆప్షనల్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.2.59 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఎల్ఎక్స్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.2.83 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఎల్ఎక్స్ ఆప్షనల్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.2.89 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఎల్ఎక్స్ఐ ఆప్షనల్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.17 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 tour h796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.17 లక్షలు* 
ఎల్ఎక్స్ఐ ms dhoni ఎడిషన్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.22 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 విఎక్స్ఐ796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.30 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఉత్సవ్ ఎడిషన్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.35 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 విఎక్స్ఐ ఆప్షనల్796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.36 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 ఎల్ఎక్స్ఐ(Top Model)796 సిసి, మాన్యువల్, పెట్రోల్, 24.7 kmplDISCONTINUEDRs.3.56 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 సిఎన్జి ఎల్ఎక్స్ఐ(Base Model)796 సిసి, మాన్యువల్, సిఎన్జి, 33.44 Km/KgDISCONTINUEDRs.3.77 లక్షలు* 
ఆల్టో 800 2016-2019 సిఎన్జి ఎల్ఎక్స్ఐ ఆప్షనల్(Top Model)796 సిసి, మాన్యువల్, సిఎన్జి, 33.44 Km/KgDISCONTINUEDRs.3.80 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి ఆల్టో 800 2016-2019 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

  • మారుతి సుజుకి యొక్క విస్తృతమైన అమ్మకాలు మరియు సేవా నెట్వర్క్ ద్వారా ఈ కారు, ఇబ్బందులు లేని అనుభవాన్ని అందిస్తోంది.
  • ఆల్టో 800 వంటి వాహనం నగర ప్రయాణికులకు ఎంతో మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఈ ఎంపిక, నగర వేగంతో మంచి రైడ్ నాణ్యత ను అందిస్తుంది.
  • మారుతి ఆల్టో 800 నిర్వహణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి, అందుచే ఇది మొదటి సారి కారు కొనుగోలుదారులలో లేదా ద్విచక్ర వాహనాల నుండి అప్గ్రేడ్ చేయబడినది.
View More

    మనకు నచ్చని విషయాలు

  • కాంపాక్ట్ కొలతలు విషయానికి వస్తే, ఈ వాహన వెనుక భాగంలో పరిమిత లెగ్ రూం మరియు షోల్డర్ రూం లు ప్రతికూలతలు అని చెప్పవచ్చు. ఇరుకైన సీట్లు మరియు ఇరుకైన వెనుక బెంచ్ లు, ఈ వాహనం యొక్క చిన్న డ్రైవ్లకు మాత్రమే సౌకర్య కరంగా ఉంటుంది.
  • ప్రేరణ లేనటువంటి డిజైన్ - మారుతి ఆల్టో 800, రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడి- గో వంటి క్రొత్త ఎంట్రీలతో పోలిస్తే మొండిగా మరియు పాతదిగా ఉంది.
  • ఆల్టో 800 వాహనం, అధిక వేగాల వద్ద సగటు పనితీరు కంటే తక్కువగా ఉంది మరియు ఇది 100 కె ఎం పి హెచ్ కంటే ఎక్కువ వేగాన్ని ప్రేరేపించలేదు.

మారుతి ఆల్టో 800 2016-2019 Car News & Updates

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్

ఆల్టో 800 2016-2019 తాజా నవీకరణ

ాజా నవీకరణ: మారుతి సుజుకి సంస్థ, బిఎస్ IV- కంప్లైంట్ ఆల్టో 800 మోడల్ ను ఏప్రిల్ 2020 తేదీకి ముందే పూర్తి చేయనుంది (ఇక్కడ పూర్తి నివేదికను చదవండి). అధిక ఇన్పుట్ ఖర్చులతో భవిష్యత్తులో ఆల్టో యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ యొక్క ప్రణాళిక గురించిన వివరాలు కూడా ప్రకటించారు (మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి) 

మారుతి సుజుకి ఆల్టో 800 ధరలు మరియు వేరియంట్స్: ఆల్టో 800 అనేది మారుతి సుజుకి యొక్క ఎంట్రీ- లెవల్ ను భారత దేశంలోని ఫోర్- వీలర్ మార్కెట్ లో అందుబాటులో ఉంచింది. ఈ ఆల్టో 800 వాహనం యొక్క ధర రూ. 2.53 లక్షల నుంచి రూ .3.83 లక్షలు (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) మధ్యలో బాగానే ఉంది. దీని విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హాట్చ్యాక్ లలో ఇది ఒకటి. ఈ ఆల్టో వాహనం ఐదు విభిన్న రూపాల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా స్టాండర్డ్, ఎల్ ఎక్స్ ఐ, ఎల్ ఎక్స్ ఐ (ఓ), వి ఎక్స్ ఐ మరియు వి ఎక్స్ ఐ (ఓ). మరోవైపు, సి ఎన్ జి ఆప్షన్, ఎల్ ఎక్స్ ఐ మరియు ఎల్ ఎక్స్ ఐ (ఓ) రకాల్లో మాత్రమే లభిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంజిన్ మరియు మైలేజ్: ఈ వాహనం ఒక ఇంజన్ ఎంపికతో అందుబాటులో ఉంది అది 0.8- లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజన్ విషయానికి వస్తే, ఆల్టో 800 ఈ ఇంజన్ గరిష్టంగా 48 పి ఎస్ పవర్ ను మరియు 69 ఎన్ ఎమ్ గల పీక్ టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఆల్టో 800 పెట్రోల్ ఇంజన్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, 24.7 కిలోమీటర్ల ఇంధన సామర్ధ్యాన్ని అందించే విధంగా రూపొందించబడింది. మరోవైపు సి ఎన్ జి వెర్షన్ విషయానికి వస్తే, అత్యధికంగా 33.44 కిలో మీటర్ / కిలో గల మైలేజ్ ను అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 అంశాలు: ఆల్టో 800, 2017 లో ఒక ఫేస్లిఫ్ట్ ను పొందింది, ఇప్పుడు సన్నగా ముందుగా ఉండే గ్రిల్ మరియు హెడ్ల్యాంప్తో పాటు, పెద్ద ఎయిర్ ఇంటేక్ వంటి సవరించిన అంశాలతో పాటు కొత్త స్పోర్టీ లుక్ అందించబడుతుంది. దీని కాబిన్ సీట్లు మరియు డోర్ ప్యాడ్ ల కోసం ఫాబ్రిక్ అపోలిస్ట్రీ అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వాహనంలో ముందు పవర్ విండోస్ మరియు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను కూడా పొందవచ్చు. ఓ ఆర్ వి ఎం లు (వెలుపల రేర్ వ్యూ మిర్రర్ లు) మరియు ఫుల్ వీల్ క్యాప్ లు ప్యాకేజీలో భాగంగా అందించబడుతున్నాయి.

మారుతి సుజుకి ఆల్టో 800 ప్రత్యర్ధులు: మారుతి సుజుకి ఆల్టో 800 వాహనం, రెనాల్ట్ క్విడ్ 0.8, డాట్సన్ రెడ్డి- గో 0.8 మరియు హుండాయ్ ఇయాన్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. అంతే కాకుండా ఈ ఆల్టో 800 వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, హ్యుందాయ్ శాంత్రో వేరియంట్ తో పోటీ పడుతుంది.

ఇంకా చదవండి

మారుతి ఆల్టో 800 2016-2019 చిత్రాలు

  • Maruti Alto 800 2016-2019 Side View (Left)  Image
  • Maruti Alto 800 2016-2019 Front View Image
  • Maruti Alto 800 2016-2019 Grille Image
  • Maruti Alto 800 2016-2019 Front Fog Lamp Image
  • Maruti Alto 800 2016-2019 Headlight Image
  • Maruti Alto 800 2016-2019 Side Mirror (Body) Image
  • Maruti Alto 800 2016-2019 Side View (Right)  Image
  • Maruti Alto 800 2016-2019 Front Grill - Logo Image
space Image

మారుతి ఆల్టో 800 2016-2019 మైలేజ్

ఈ మారుతి ఆల్టో 800 2016-2019 మైలేజ్ లీటరుకు 24.7 kmpl ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.7 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ సిఎన్జి వేరియంట్ 33.44 Km/Kg మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్మాన్యువల్24.7 kmpl
సిఎన్జిమాన్యువల్33.44 Km/Kg

ట్రెండింగ్ మారుతి కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
వీక్షించండి జూలై offer
space Image
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience