
మారుతి సుజుకి ఆల్టో సిరీస్ కోసం డ్రైవర్ ఎయిబ్యాగ్ ని ప్రారంభించబోతున్నామని ప్రకటించింది
మారుతి సుజుకి దాని ఆల్టో సిరీస్‌లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ని అందించబోతోందని ప్రకటించింది. ఆల్టో 800 యొక్క బేస్ నమూనాలకి ఒక భద్రతా ఫీచర్ ని అదనంగా అందించబోతోంది. అదనంగా అనగా కొనుగోలుదారులు ఇప్పుడు మారుతి