Cardekho.com
  • BMW X5
    + 6రంగులు
  • BMW X5
    + 12చిత్రాలు
  • BMW X5
  • BMW X5
    వీడియోస్

బిఎండబ్ల్యూ ఎక్స్5

4.348 సమీక్షలుrate & win ₹1000
Rs.97 లక్షలు - 1.11 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer

బిఎండబ్ల్యూ ఎక్స్5 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

ఇంజిన్2993 సిసి - 2998 సిసి
పవర్281.68 - 375.48 బి హెచ్ పి
టార్క్520 Nm - 650 Nm
ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్
top స్పీడ్243 కెఎంపిహెచ్
డ్రైవ్ టైప్4డబ్ల్యూడి
  • కీలక లక్షణాలు
  • అగ్ర లక్షణాలు

ఎక్స్5 తాజా నవీకరణ

BMW X5 తాజా అప్‌డేట్

ధర: BMW X5 ధరలు రూ. 95.20 లక్షల నుండి రూ. 1.08 కోట్ల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా).

వేరియంట్లు: BMW, కొత్త X5ని రెండు వేరియంట్లలో అందిస్తోంది: అవి వరుసగా ఎక్స్ లైన్ మరియు ఎం స్పోర్ట్.

సీటింగ్ కెపాసిటీ: ఈ ఫేస్‌లిఫ్టెడ్ SUV, 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది.

రంగులు: X5 SUV 4 బాహ్య షేడ్స్‌లో వస్తుంది: అవి వరుసగా స్టార్మ్ బే మెటాలిక్, స్పేస్ సిల్వర్ మెటాలిక్, బ్లాక్ సఫైర్ మరియు M పోర్టిమావో బ్లూ.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: 2023 X5 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికల ద్వారా అందించబడుతుంది. పెట్రోల్ ఇంజన్ ఒక 3-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్, ఇది ఇప్పుడు 381PS (+41PS) మరియు 520Nm (+70Nm) పవర్ టార్క్ లను విడుదల చేస్తుంది. మరోవైపు, డీజిల్ 286PS (+21PS) మరియు 650Nm (+30Nm) అవుట్‌పుట్‌తో 3-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ తో వస్తుంది. ఈ రెండూ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడ్డాయి మరియు పవర్ నాలుగు చక్రాలకు బదిలీ చేయబడుతుంది.

ఫీచర్లు: BMW ఫేస్‌లిఫ్టెడ్ X5లో రెండు డిజిటల్ డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 14.9-అంగుళాలు మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం 12.3-అంగుళాలు), 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ అలాగే హీటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ SUVలో, డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు డిజిటల్ కీతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌ వంటి అంశాలను కూడా పొందుతుంది.

భద్రత: దీని భద్రతా కిట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరియు డ్రైవర్ అటెన్టివ్‌నెస్ అలర్ట్ వంటి భద్రతా అంశాలు ఉంటాయి.

ప్రత్యర్థులు: ఫేస్‌లిఫ్టెడ్ BMW X5, ఆడి Q7మెర్సిడెస్ బెంజ్ GLE మరియు వోల్వో XC90కి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

ఇంకా చదవండి
  • అన్నీ
  • డీజిల్
  • పెట్రోల్
ఎక్స్5 ఎక్స్డ్రైవ్40ఐ ఎక్స్లైన్(బేస్ మోడల్)2998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12 kmpl97 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
TOP SELLING
ఎక్స్5 ఎక్స్ డ్రైవ్30 డిఎక్స్ లైన్2993 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12 kmpl
99 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
ఎక్స్5 ఎక్స్డ్రైవ్40ఐ ఎం స్పోర్ట్2998 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12 kmpl1.09 సి ఆర్*వీక్షించండి ఏప్రిల్ offer
ఎక్స్5 ఎక్స్డ్రైవ్30డి ఎం స్పోర్ట్(టాప్ మోడల్)2993 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12 kmpl1.11 సి ఆర్*వీక్షించండి ఏప్రిల్ offer
బిఎండబ్ల్యూ ఎక్స్5 brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

బిఎండబ్ల్యూ ఎక్స్5 comparison with similar cars

బిఎండబ్ల్యూ ఎక్స్5
Rs.97 లక్షలు - 1.11 సి ఆర్*
Sponsored
డిఫెండర్
Rs.1.05 - 2.79 సి ఆర్*
మెర్సిడెస్ జిఎల్సి
Rs.76.80 - 77.80 లక్షలు*
మెర్సిడెస్ బెంజ్
Rs.99 లక్షలు - 1.17 సి ఆర్*
ఆడి క్యూ7
Rs.88.70 - 97.85 లక్షలు*
బిఎండబ్ల్యూ ఎక్స్3
Rs.75.80 - 77.80 లక్షలు*
వోల్వో ఎక్స్సి90
Rs.1.03 సి ఆర్*
రేంజ్ రోవర్ వెలార్
Rs.87.90 లక్షలు*
Rating4.348 సమీక్షలుRating4.5273 సమీక్షలుRating4.421 సమీక్షలుRating4.217 సమీక్షలుRating4.86 సమీక్షలుRating4.13 సమీక్షలుRating4.84 సమీక్షలుRating4.4112 సమీక్షలు
Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్
Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్
Engine2993 cc - 2998 ccEngine1997 cc - 5000 ccEngine1993 cc - 1999 ccEngine1993 cc - 2999 ccEngine2995 ccEngine1995 cc - 1998 ccEngine1969 ccEngine1997 cc
Power281.68 - 375.48 బి హెచ్ పిPower296 - 626 బి హెచ్ పిPower194.44 - 254.79 బి హెచ్ పిPower265.52 - 375.48 బి హెచ్ పిPower335 బి హెచ్ పిPower187 - 194 బి హెచ్ పిPower247 బి హెచ్ పిPower201.15 - 246.74 బి హెచ్ పి
Top Speed243 కెఎంపిహెచ్Top Speed240 కెఎంపిహెచ్Top Speed240 కెఎంపిహెచ్Top Speed230 కెఎంపిహెచ్Top Speed250 కెఎంపిహెచ్Top Speed-Top Speed180 కెఎంపిహెచ్Top Speed210 కెఎంపిహెచ్
Boot Space645 LitresBoot Space-Boot Space620 LitresBoot Space630 LitresBoot Space-Boot Space-Boot Space680 LitresBoot Space-
Currently ViewingKnow అనేకఎక్స్5 vs జిఎల్సిఎక్స్5 vs బెంజ్ఎక్స్5 vs క్యూ7ఎక్స్5 vs ఎక్స్3ఎక్స్5 vs ఎక్స్సి90ఎక్స్5 vs రేంజ్ రోవర్ వెలార్
ఈఎంఐ మొదలు
Your monthly EMI
2,56,212Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
View EMI Offers

బిఎండబ్ల్యూ ఎక్స్5 కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్

బిఎండబ్ల్యూ ఎక్స్5 వినియోగదారు సమీక్షలు

సమీక్ష వ్రాయండి సమీక్ష & win ₹ 1000
జనాదరణ పొందిన Mentions
  • All (48)
  • Looks (15)
  • Comfort (26)
  • Mileage (8)
  • Engine (23)
  • Interior (14)
  • Space (8)
  • Price (6)
  • మరిన్ని...
  • తాజా
  • ఉపయోగం

బిఎండబ్ల్యూ ఎక్స్5 మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . డీజిల్ మోడల్ 12 kmpl మైలేజీని కలిగి ఉంది. పెట్రోల్ మోడల్ 12 kmpl మైలేజీని కలిగి ఉంది.

ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్ఆటోమేటిక్12 kmpl
పెట్రోల్ఆటోమేటిక్12 kmpl

బిఎండబ్ల్యూ ఎక్స్5 వీడియోలు

బిఎండబ్ల్యూ ఎక్స్5 రంగులు

బిఎండబ్ల్యూ ఎక్స్5 భారతదేశంలో ఈ క్రింది రంగులలో అందుబాటులో ఉంది. కార్దెకో లో విభిన్న రంగు ఎంపికలతో అన్ని కార్ చిత్రాలను వీక్షించండి.

బిఎండబ్ల్యూ ఎక్స్5 చిత్రాలు

మా దగ్గర 12 బిఎండబ్ల్యూ ఎక్స్5 యొక్క చిత్రాలు ఉన్నాయి, ఎక్స్5 యొక్క చిత్ర గ్యాలరీని వీక్షించండి, ఇందులో ఎస్యూవి కారు యొక్క బాహ్య, అంతర్గత & 360° వీక్షణ ఉంటుంది.

360º వీక్షించండి of బిఎండబ్ల్యూ ఎక్స్5

న్యూ ఢిల్లీ లో సిఫార్సు చేయబడిన వాడిన బిఎండబ్ల్యూ ఎక్స్5 కార్లు

ట్రెండింగ్ బిఎండబ్ల్యూ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

పాపులర్ లగ్జరీ కార్స్

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

srijan asked on 28 Aug 2024
Q ) What is the body type of BMW X5?
vikas asked on 16 Jul 2024
Q ) What is the towing capacity of the BMW X5?
Anmol asked on 24 Jun 2024
Q ) What is the mileage of BMW X5?
DevyaniSharma asked on 10 Jun 2024
Q ) What is the top speed of BMW X5?
Anmol asked on 5 Jun 2024
Q ) What is the Transmission Type of BMW X5?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
వీక్షించండి ఏప్రిల్ offer