• English
  • Login / Register
మీకు సరైన సేవా కేంద్రాలకు సంధానం చేయడానికి సహాయం చేస్తాయి

Locate a మసెరటి Service Station in your city. CarDekho.com makes it easy to find authorized మసెరటి Service Center and showrooms across India. For locating the మసెరటి car service center in your city just choose the city and view all the necessary contact information about the మసెరటి service masters in your preferred city. Locate over 2 మసెరటి Service Stations in Delhi, Mumbai, Banglore, Chennai, Kolkata, Pune and get details of మసెరటి Car Service Masters across 3 cities in India.

ఇంకా చదవండి

2 authorizedమసెరటి సేవా కేంద్రాలు

మసెరటి కార్లు

  • మసెరటి grecale
    Rs.1.31 - 2.05 సి ఆర్*
    పెట్రోల్3000 సిసి
    వీక్షించండి డిసెంబర్ offer
  • మసెరటి గిబ్లి
    Rs.1.15 - 1.93 సి ఆర్*
    పెట్రోల్3799 సిసి
    వీక్షించండి డిసెంబర్ offer
  • Maserat i GranCabrio
    Rs.2.46 - 2.69 సి ఆర్*
    డీజిల్10.2 kmpl4691 సిసి
    వీక్షించండి డిసెంబర్ offer
  • Maserat i GranTurismo
    Rs.2.25 - 2.51 సి ఆర్*
    పెట్రోల్10 kmpl4691 సిసి
    వీక్షించండి డిసెంబర్ offer
  • మసెరటి లెవాంటెకు
    Rs.1.49 - 1.64 సి ఆర్*
    పెట్రోల్12 kmpl2979 సిసి
    వీక్షించండి డిసెంబర్ offer

మసెరటి వార్తలు & సమీక్షలు

  • భారతదేశంలో రూ. 1.31 కోట్లకు విడుదలైన Maserati Grecale Luxury SUV
    భారతదేశంలో రూ. 1.31 కోట్లకు విడుదలైన Maserati Grecale Luxury SUV

    మసెరటి కూడా భారతదేశంలో పూర్తి-ఎలక్ట్రిక్ గ్రీకేల్ ఫోల్గోర్‌ను తదుపరి తేదీలో ప్రవేశపెడతామని ధృవీకరించింది.

  • మసెరాటి భారతదేశం లో 2 వ డీలర్ ను తెరుస్తుంది; మూడో దానికోసం ప్రణాళికా వేస్తుంది
    మసెరాటి భారతదేశం లో 2 వ డీలర్ ను తెరుస్తుంది; మూడో దానికోసం ప్రణాళికా వేస్తుంది

    మసెరాటీ  జూబ్లియంట్ ఆటో వర్కర్స్ ప్రెవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో  దక్షిణ భారతదేశం లో బెంగళూరులోని  దాని మొదటి డీలర్షిప్ ప్రారంభించబోతున్నారు. ఒక డీలర్షిప్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఢిల్లీ లో ప్రారంభమయ్యింది, దాని తరువాత భారతదేశం లో ఇది రెండవది. దక్షిణ నగరం వద్ద ప్రారంభించబడిన ఈ మార్కెట్ చెన్నై మరియు హైదరాబాద్ వంటి నగరాలలో కొనుగోలుదారులను చేరుకొనే అవకాశం ఉంది.

  • 2015 దుబాయ్ మోటర్ షోలో మాసెరాటి వారు 2+2 సీటర్ ఆల్ఫెరీ కాన్సెప్ట్ ని ప్రదర్శించనున్నారు
    2015 దుబాయ్ మోటర్ షోలో మాసెరాటి వారు 2+2 సీటర్ ఆల్ఫెరీ కాన్సెప్ట్ ని ప్రదర్శించనున్నారు

    మసెరాటి వారు రాబొయే 2015 దుబాయ్ మోటర్ షోలో నవంబర్ 10 నుండి 14 వరకు జరగబోయే 2+2 ఆల్ఫెరీ కాన్సెప్ట్ ని ప్రదర్శిస్తారు అని ప్రకటించారు. ఈ కాన్సెప్ట్ గత ఏడాది జెనీవా ఆటో ఎక్స్‌పో లో ఆరంగ్రేటం చేసి వచ్చే ఏడాది అమ్మకానికి వల్లనుంది అని వెల్లడించింది. ఆల్ఫెరీ కాకుండా మాసెరాటీ వారు ఇంకొక వాహనాన్ని జెనీవా కి ప్రత్యేకంగా అందించనున్నారు. కానీ ఆ వివరాలు ఇంకా తెలుపలేదు.

  • మాసెరాటి ఢిల్లీ లోని ఒక కొత్త డీలర్ష�ిప్ తో తిరిగి భారతదేశంలో ప్రవేశించారు
    మాసెరాటి ఢిల్లీ లోని ఒక కొత్త డీలర్షిప్ తో తిరిగి భారతదేశంలో ప్రవేశించారు

    న్యూ ఢిల్లీ లోని ఒక కొత్త షో రూం ద్వారా మాసెరాటి వారు మళ్ళీ భారతదేశంలో ప్రవేశించారు. ఈ డీలర్షిప్ అంప్ సూపర్ కార్స్ వారి భాగస్వామ్యంతో రాబోతోంది మరియూ మథురా రోడ్ లో 3S సదుపాయం కలదు. ఈ ఇటాలియన్ తయారీదారి ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండీయా వారి సహకారంతో భారతదేశంలో పునః ప్రవేశంపై గత ఏడాది ప్రకటించారు.ఈ బ్రాండ్ యొక్క రాబోయే డీలర్షిప్ లు ముంబై మరియూ బెంగళూరు లో ఉంటాయి. ఈ కొత్త షోరూం లో - క్వాట్రపోర్టో, జిబ్లీ, గ్రాన్ ట్యురిస్మో మరియూ గ్రాన్ క్యాబ్రియో వంటివి ఉంటాయి. ఈ 3స్ సదుపాయంలో అమ్మకాలు మరియూ అమ్మకాల తరువాత సర్వీసు పాఋత్ లు అలాగే కస్టమర్లకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా, ప్రత్యేకమైన కస్టమర్ల లౌంజ్ లో మాసెరాటి యొక్క చరిత్ర మరియూ ఏ ప్రాంతంలో కస్టమర్లు ఎక్కడ వారి వాహనాలను కస్టమైజ్ చేసుకోవచ్చు అనే వివరాలు పొందుపరుస్తారు.

  • మాసెరాటి వారు 2016 యొక్క లెవాంటే ఎస్యూవీ యొక్క ఉత్పత్తిని ఖరారు చేశారు
    మాసెరాటి వారు 2016 యొక్క లెవాంటే ఎస్యూవీ యొక్క ఉత్పత్తిని ఖరారు చేశారు

    మాసెరాటి వారు లెవాంటే ఎస్యూవీ యొక్క ఉత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరీ నుండి మొదలు అవుతుంది అని ధృవీకరించారు. మార్చి లో జరిగే జెనీవా మోటర్ షోలో ఈ కారు ఆరంగ్రేటం చేస్తుంది. ఈ కారు కుబాంగ్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంది మరియూ జీప్ ప్లాట్‌ఫార్మ్ కి వీడ్కోలు పలికారు. పునాదుల నుండి ఈ కారు మాసెరాటి గానే ఉంటుంది.

×
We need your సిటీ to customize your experience