- + 5రంగులు
- + 15చిత్రాలు
- వీడియోస్
బిఎండబ్ల్యూ ఎక్స్1
బిఎండబ్ల్యూ ఎక్స్1 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1499 సిసి - 1995 సిసి |
పవర్ | 134.1 - 147.51 బి హెచ్ పి |
torque | 230 Nm - 360 Nm |
సీటింగ్ సామర్థ్యం | 5 |
డ్రైవ్ టైప్ | ఎఫ్డబ్ల్యూడి |
మైలేజీ | 20.37 kmpl |
- powered ఫ్రంట్ సీట్లు
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- క్రూజ్ నియంత్రణ
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- adas
- key నిర్ధేశాలు
- top లక్షణాలు

ఎక్స్1 తాజా నవీకరణ
BMW X1 తాజా అప్‌డేట్
ధర: BMW X1 ధర రూ. 45.90 లక్షల నుండి రూ. 51.60 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).
వేరియంట్‌లు: దీనిని ఇప్పుడు మూడు వేరియంట్లలో పొందవచ్చు: అవి వరుసగా sడ్రైవ్18i xలైన్, sడ్రైవ్ 18i M స్పోర్ట్ మరియు sడ్రైవ్18d M స్పోర్ట్.
రంగులు: కొత్త X1 ఆరు ఎక్స్టీరియర్ కలర్ షేడ్స్‌లో అందించబడింది: ఆల్పైన్ వైట్ (నాన్-మెటాలిక్), బ్లాక్ సఫైర్ (మెటాలిక్), ఫైటోనిక్ బ్లూ (మెటాలిక్), M పోర్టిమావో బ్లూ (మెటాలిక్), స్టోర్మ్ బే (మెటాలిక్) మరియు స్పేస్ సిల్వర్ (మెటాలిక్ )
సీటింగ్ కెపాసిటీ: దీనిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: మూడవ తరం X1 రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (136PS/230Nm) మరియు 2-లీటర్ డీజిల్ యూనిట్ (150PS/360Nm), ఈ రెండూ 7-స్పీడ్ DCTకి జత చేయబడ్డాయి. మునుపటిది 9.2 సెకన్లలో 0 నుండి 100kmph వరకు వెళ్లగలదు, రెండోది 8.9 సెకన్లలో 100kmph ను చేరుకోగలుగుతుంది.
ఫీచర్లు: BMW యొక్క ఎంట్రీ-లెవల్ SUV, BMW యొక్క తాజా iడ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ 8పై ఆధారపడిన కర్వ్డ్ స్క్రీన్ సెటప్ (ఒక 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్)ను కలిగి ఉంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది, ఆప్షనల్ గా 205 వాట్, 12-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ అలాగే మెమరీ మరియు మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన అంశాలను కలిగి ఉంది.
భద్రత: ప్రయాణికుల భద్రత మేరకు బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC) మరియు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్‌తో కూడిన ABS అందించబడ్డాయి. ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు యాక్టివ్ ఫీడ్‌బ్యాక్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ మరియు మాన్యువల్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటి డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంటుంది.
ప్రత్యర్థులు: X1- వోల్వో XC40, మెర్సిడిస్ -బెంజ్ GLA మరియు ఆడి Q3 వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.
Top Selling ఎక్స్1 ఎస్ డ్రైవ్18 ఐ ఎం స్పోర్ట్(బేస్ మోడల్)1499 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.37 kmpl | ₹49.50 లక్షలు* | ||
ఎక్స్1 ఎస్ డ్రైవ్18 డి ఎం స్పోర్ట్(టాప్ మోడల్)1995 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 20.37 kmpl | ₹52.50 లక్షలు* |
బిఎండబ్ల్యూ ఎక్స్1 comparison with similar cars
![]() Rs.49.50 - 52.50 లక్షలు* | ![]() Rs.44.99 - 55.64 లక్షల ు* | ![]() Rs.50.80 - 55.80 లక్షలు* | ![]() Rs.49 లక్షలు* | ![]() Rs.44.11 - 48.09 లక్షలు* | ![]() Rs.39.57 - 44.74 లక్షలు* | ![]() Rs.48.50 లక్షలు* | ![]() Rs.41 - 53 లక్షలు* |
Rating122 సమీక్షలు | Rating81 సమీక్షలు | Rating25 సమీక్షలు | Rating20 సమీక్షలు | Rating197 సమీక్షలు | Rating130 సమీక్షలు | Rating12 సమీక్షలు | Rating36 సమీక్షలు |
Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ |
Engine1499 cc - 1995 cc | Engine1984 cc | Engine1332 cc - 1950 cc | EngineNot Applicable | Engine2755 cc | Engine1996 cc | Engine2487 cc | EngineNot Applicable |
Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeడీజిల్ | Fuel Typeడీజిల్ | Fuel Typeపెట్రోల్ | Fuel Typeఎలక్ట్రిక్ |
Power134.1 - 147.51 బి హెచ్ పి | Power187.74 బి హెచ్ పి | Power160.92 - 187.74 బి హెచ్ పి | Power201 బి హెచ్ పి | Power201.15 బి హెచ్ పి | Power158.79 - 212.55 బి హెచ్ పి | Power227 బి హెచ్ పి | Power201.15 - 523 బి హెచ్ పి |
Mileage20.37 kmpl | Mileage10.14 kmpl | Mileage17.4 నుండి 18.9 kmpl | Mileage- | Mileage10.52 kmpl | Mileage10 kmpl | Mileage25.49 kmpl | Mileage- |
Airbags10 | Airbags6 | Airbags7 | Airbags8 | Airbags7 | Airbags6 | Airbags9 | Airbags9 |
GNCAP Safety Ratings5 Star | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings- | GNCAP Safety Ratings5 Star |
Currently Viewing | ఎక్స్1 vs క్యూ3 | ఎక్స్1 vs బెంజ్ | ఎక్స్1 vs ఐఎక్స్1 | ఎక్స్1 vs ఫార్చ్యూనర్ లెజెండర్ | ఎక్స్1 vs గ్లోస్టర్ | ఎక్స్1 vs కామ్రీ | ఎక్స్1 vs సీల్ |
బిఎండబ్ల్యూ ఎక్స్1 కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్