మెర్సిడెస్ జిఎలెస్

మెర్సిడెస్ జిఎలెస్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్2925 సిసి - 2999 సిసి
పవర్362.07 - 375.48 బి హెచ్ పి
torque500 Nm - 750 Nm
సీటింగ్ సామర్థ్యం7
డ్రైవ్ టైప్ఏడబ్ల్యూడి
మైలేజీ12 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

జిఎలెస్ తాజా నవీకరణ

మెర్సిడెస్ బెంజ్ GLS తాజా అప్డేట్

తాజా అప్‌డేట్: మెర్సిడెస్ బెంజ్ GLS ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ప్రారంభించబడింది.

ధర: మెర్సిడెస్ బెంజ్ GLS ధర రూ. 1.32 కోట్ల నుండి రూ. 1.37 కోట్లు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) వరకు ఉంది.

వేరియంట్‌లు: ఇది రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా GLS 450 మరియు GLS 450d.

రంగు ఎంపికలు: 2024 మెర్సిడెస్ బెంజ్ GLS, 5 మోనోటోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, హై-టెక్ సిల్వర్, సెలెంటైన్ గ్రే మరియు సోడలైట్ బ్లూ.

ఇంజిన్ & ట్రాన్స్మిషన్: ఇది రెండు ఇంజన్ ఎంపికలతో అమర్చబడింది:

  • A 3-లీటర్ 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ (381 PS / 500 Nm)
  • A 3-లీటర్ 6-సిలిండర్ డీజిల్ (367 PS / 750 Nm)

ఈ రెండు ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడ్డాయి. ఆల్-వీల్-డ్రైవ్ (AWD) అనేది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు ప్రామాణికం.

ఫీచర్‌లు: డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ (MBUX ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే), 5-జోన్ క్లైమేట్ కంట్రోల్, 13-స్పీకర్ బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

భద్రత: భద్రతా ఫీచర్ల జాబితాలో గరిష్టంగా తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా మరియు లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ల (ADAS) ఫీచర్‌లు ఉంటాయి.

ప్రత్యర్థులు: మెర్సిడెస్ బెంజ్ GLS- BMW X7తో పోటీపడుతుంది. అలాగే ఈ 7-సీట్ల GLS, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఆడి క్యూ8 కి  ప్రీమియం ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.

ఇంకా చదవండి
మెర్సిడెస్ జిఎలెస్ brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
TOP SELLING
జిఎలెస్ 450 4మేటిక్(బేస్ మోడల్)2999 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 12 kmpl
Rs.1.34 సి ఆర్*వీక్షించండి ఫిబ్రవరి offer
జిఎలెస్ 450డి 4మేటిక్(టాప్ మోడల్)2925 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 12 kmplRs.1.39 సి ఆర్*వీక్షించండి ఫిబ్రవరి offer

మెర్సిడెస్ జిఎలెస్ comparison with similar cars

మెర్సిడెస్ జిఎలెస్
Rs.1.34 - 1.39 సి ఆర్*
బిఎండబ్ల్యూ ఎక్స్7
Rs.1.30 - 1.33 సి ఆర్*
మెర్సిడెస్ బెంజ్
Rs.99 లక్షలు - 1.17 సి ఆర్*
ల్యాండ్ రోవర్ డిఫెండర్
Rs.1.04 - 1.57 సి ఆర్*
టయోటా వెళ్ళఫైర్
Rs.1.22 - 1.32 సి ఆర్*
వోల్వో ఎక్స్సి90
Rs.1.01 సి ఆర్*
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్
Rs.1.40 సి ఆర్*
పోర్స్చే కయేన్
Rs.1.42 - 2 సి ఆర్*
Rating4.428 సమీక్షలుRating4.4104 సమీక్షలుRating4.216 సమీక్షలుRating4.5253 సమీక్షలుRating4.731 సమీక్షలుRating4.5213 సమీక్షలుRating4.369 సమీక్షలుRating4.57 సమీక్షలు
Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్
Engine2925 cc - 2999 ccEngine2993 cc - 2998 ccEngine1993 cc - 2999 ccEngine1997 cc - 5000 ccEngine2487 ccEngine1969 ccEngine2997 cc - 2998 ccEngine2894 cc
Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్Fuel Typeపెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్
Power362.07 - 375.48 బి హెచ్ పిPower335.25 - 375.48 బి హెచ్ పిPower265.52 - 375.48 బి హెచ్ పిPower296 - 518 బి హెచ్ పిPower190.42 బి హెచ్ పిPower247 బి హెచ్ పిPower345.98 - 394 బి హెచ్ పిPower348.66 బి హెచ్ పి
Mileage12 kmplMileage11.29 నుండి 14.31 kmplMileage16 kmplMileage14.01 kmplMileage16 kmplMileage8 kmplMileage10 kmplMileage10.8 kmpl
Airbags10Airbags9Airbags9Airbags6Airbags6Airbags7Airbags6-8Airbags6
Currently Viewingజిఎలెస్ vs ఎక్స్7జిఎలెస్ vs బెంజ్జిఎలెస్ vs డిఫెండర్జిఎలెస్ vs వెళ్ళఫైర్జిఎలెస్ vs ఎక్స్సి90జిఎలెస్ vs రేంజ్ రోవర్ స్పోర్ట్జిఎలెస్ vs కయేన్
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.3,50,384Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్లు
మెర్సిడెస్ జిఎలెస్ offers
Benefits on Mercedes-Benz GLS EMI Start At ₹ 1,57,...
17 రోజులు మిగిలి ఉన్నాయి
view పూర్తి offer

మెర్సిడెస్ జిఎలెస్ కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
రూ. 1.28 కోట్ల ధరతో విడుదలైన Mercedes-Benz EQS SUV 450

ఇండియా-స్పెక్ EQS ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు రెండు వేరియంట్లలో వస్తుంది: EQS 450 (5-సీటర్) మరియు EQS 580 (7-సీటర్)

By shreyash Jan 09, 2025
రూ. 1.32 కోట్లతో విడుదలైన Mercedes-Benz GLS Facelift

కొత్త GLS కోసం బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి మరియు దీనిని రెండు వేరియంట్ లలో పొందవచ్చు: అవి వరుసగా GLS 450 మరియు GLS 450d

By ansh Jan 08, 2024

మెర్సిడెస్ జిఎలెస్ వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

మెర్సిడెస్ జిఎలెస్ మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .

ఇంధన రకంట్రాన్స్ మిషన్* హైవే మైలేజ్
డీజిల్ఆటోమేటిక్12 kmpl
పెట్రోల్ఆటోమేటిక్12 kmpl

మెర్సిడెస్ జిఎలెస్ రంగులు

మెర్సిడెస్ జిఎలెస్ చిత్రాలు

మెర్సిడెస్ జిఎలెస్ బాహ్య

Recommended used Mercedes-Benz GLS cars in New Delhi

ట్రెండింగ్ మెర్సిడెస్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

Anmol asked on 24 Jun 2024
Q ) What is the seating capacity of Mercedes-Benz GLS?
Anmol asked on 5 Jun 2024
Q ) What is the fuel tank capacity of Mercedes-Benz GLS?
Anmol asked on 28 Apr 2024
Q ) What is the engine type Mercedes-Benz GLS?
Anmol asked on 19 Apr 2024
Q ) How can I buy Mercedes-Benz GLS?
Anmol asked on 6 Apr 2024
Q ) What is the mileage of Mercedes-Benz GLS?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర