• English
  • Login / Register

సేలం లో మహీంద్రా శాంగ్యాంగ్ కార్ సర్వీస్ సెంటర్లు

సేలం లోని 1 మహీంద్రా శాంగ్యాంగ్ సర్వీస్ సెంటర్స్ ను గుర్తించండి. సేలం లోఉన్న మహీంద్రా శాంగ్యాంగ్ సేవా స్టేషన్లతో కడెక్యో మీ పూర్తి చిరునామా మరియు సంప్రదింపు సమాచారంతో మిమ్మల్ని కలుపుతుంది. మహీంద్రా శాంగ్యాంగ్ కార్ల సేవా షెడ్యూల్ మరియు విడిభాగాల గురించి మరింత సమాచారం కోసం, ధరలను సేలంలోని క్రింద పేర్కొన్న సేవా కేంద్రాలను సంప్రదించండి. సేలంలో అధికారం కలిగిన మహీంద్రా శాంగ్యాంగ్ డీలర్ల కోసం ఇక్కడ ఇక్కడ నొక్కండి

సేలం లో మహీంద్రా శాంగ్యాంగ్ సర్వీస్ కేంద్రాలు

సేవా కేంద్రాల పేరుచిరునామా
sks automobiles2/152, ఒమలూర్ మెయిన్ రోడ్, jagir reddiyapaty, అమ్మపాలయం, near మమంగం post, సేలం, 636302
ఇంకా చదవండి

Discontinued

sks automobiles

2/152, ఒమలూర్ మెయిన్ రోడ్, jagir reddiyapaty, jagir అమ్మపాలయం, near మమంగం post, సేలం, తమిళనాడు 636302
sales.slm@sksautomobiles.com
9842924444

సమీప నగరాల్లో మహీంద్రా శాంగ్యాంగ్ కార్ వర్క్షాప్

మహీంద్రా శాంగ్యాంగ్ వార్తలు & సమీక్షలు

  • శాంగ్యాంగ్ తివోలీ: మీరు ఈ హ్యుందాయ్ క్రెటా ప్రత్యర్థి గురించి ఏమి తెలుసుకోవాలి

    మహీంద్రా త్వరలో దేశంలో ఈ కాంపాక్ట్ ఎస్యూవి ను ప్రారంభించనున్నట్లు తెలిపింది మరియు ఈ వాహనం, అనేక ఇతర హ్యుందాయ్ వాహనాలు అయినటు వంటి హ్యుందాయ్ క్రెటా పోటీ వాహనానికి పోటీగా రాబోతుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ధర సుమారు క్రెటా ను పోలి ఉండవచ్చునని అంచనా. అయితే, ఇదే కోవకు చెందింది మహింద్రా యొక్క స్కార్పియో. ఇది కూడా సుమారు అదే ధరను కలిగి ఉంటుంది. కానీ, అది కస్టమర్ యొక్క ఒక భిన్నమైన మరియు తివోలీ విక్రయాల ఫలితాల విషయంలో అంచనా లేదు. క్రెటా తో పాటు టివోలి కూడా, రాబోయే 7 సీట్ల హోండా బి ఆర్ వి వాహనానికి అలాగే రెనాల్ట్ దస్టర్ ఫేస్లిఫ్ట్ వాహనంతో పాటు ఇతర వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వనుంది.

    By cardekhoఫిబ్రవరి 15, 2016
  • శాంగ్యాంగ్ టివోలిని 2016 ఆటోఎక్స్పో వద్ద ప్రదర్శించారు

    మహీంద్రా, కొరియా నుండి శాంగ్యాంగ్ ఎస్యూవీ బ్రాండ్ ని ప్రస్తుతం నోయిడా లో కొనసాగుతున్న ఆటో ఎక్స్పో 2016 లో దాని కొత్త వాహనం టివోలి ని ప్రదర్శిస్తున్ననుడుకు దాని యజమాని చాలా గర్వంగా , సంతోషంగా ఫీల్ అయ్యాడు.మహీంద్రా ఇప్పుడు అప్ గేరింగ్ మరియు దేశంలో వివిధ కొత్త ప్రారంభాల ద్వారా భారత మార్కెట్లో దాని స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. SUV యొక్క డిజైన్ శాంగ్యాంగ్ XIV-అడ్వెంచర్ కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది, దాని బాడీ నిర్మాణం 70 శాతం అధిక బలం గల ఉక్కుతో తయారు చేస్తారు. ఈ వాహనం పూనే సమీపంలోని చకన్ వద్ద ఉన్న సంస్థ యొక్క ప్లాంట్ లో వీటి తయారీని సెట్ చేసింది. కొత్త శాంగ్యాంగ్ దాని విభాగంలో హ్యుందాయ్ క్రేట మరియు రెనాల్ట్ డస్టర్ లకి పోటీ ఇవ్వనుంది.

    By saadఫిబ్రవరి 05, 2016
  • శాంగ్యాంగ్ టివోలి  అనధికారికంగా తొలిసారి భారతదేశంలో కనిపించింది.

    శాంగ్యాంగ్ భారతదేశంలో టివోలి కాంపాక్ట్ క్రాస్ఓవర్ ని పరీక్షించాలని అనుకుంది. దీనిని ఫిబ్రవరి 2016 లో భారత ఆటోఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించబోతున్నారు. ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభం లో పెట్రోల్, మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు రెండింటితో యూరోపియన్ మార్కెట్లో ప్రారంభం కాబోతోంది. భారత ఆటోమోటివ్ మార్కెట్లో కాంపాక్ట్ SUV / క్రాస్ఓవర్ విభాగంలో హ్యుందాయ్ క్రిట విజయం సాధించింది. కొరియన్ SUV జులైలో ప్రారంభించబడిన తర్వాత దాదాపు 80,000 బుకింగ్స్ ని పొందింది. క్రిట ని కొనాలనుకునే వినియోగదారులందరికీ " టివోలి" కుడా అదే విధమయిన ప్యాకేజీ ని అందిస్తుంది. 

    By raunakడిసెంబర్ 30, 2015
  • మహీంద్రాశాంగ్యంగ్ టివోలి ని రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపనున్నారు

    మహీంద్రా రాబోయే కాంపాక్ట్ SUV,KUV100(S101),కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే మహీంద్రా దీనితో పాటు శాంగ్యంగ్ టివోలి ని కుడా రాబోయే ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబోతోంది. ఈ కాంపాక్ట్ SUV ఆటో ఎక్స్పో లో చాలా విస్తృతమైన పరిశోధన జరుపబడిన తరువాత ప్రదర్షింపబోతోంది.అంతర్జాతీయంగా టివోలి ఒక కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇ-XGi- 160 అనే పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 126PS శక్తిని మరియు 157Nm ల,టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఆటోమాటిక్ ,మాన్యువల్ ట్రాన్స్మిషన్లని రెండింటినీ కలిగి ఉంటుంది. భారతదేశం యొక్క ప్రత్యేక నమూనా TUV3OO మెరుగయిన టార్క్ మరియు పవర్ ని అందించే 1.5 లీటర్ డీజిల్ యూనిట్ ని కూడా కలిగి ఉండబోతోంది. టివోలి కుడా నార్మల్, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అను మూడు స్టీరింగ్ రీతులు ఎంచుకునే విధంగా ఉన్నటువంటి స్మార్ట్ స్టీర్ ఫంక్షన్ అనే ఫీచర్ తో రాబోతోంది. సాధారణంగా ఇది 423లీటర్స్ సామర్ధ్యంతో బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది.

    By konarkడిసెంబర్ 21, 2015
Did you find th ఐఎస్ information helpful?
×
We need your సిటీ to customize your experience