Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టెస్లా మోటర్స్ - ఒక తరం ముందుకు

సెప్టెంబర్ 30, 2015 05:37 pm cardekho ద్వారా ప్రచురించబడింది

జైపూర్: ఆటోమొబైల్స్ మరియూ టెక్నాలజీ సంస్థలు డిజిటల్ టెక్నాలజీస్ ని వైర్‌లెస్ టెక్నాలజీ ని ఉపయోగించి సాఫ్ట్‌వేర్లను ఆటోమేకర్ల డిమాండ్ వలన అందిస్తున్నారు. ఈ కోవలోకి టెస్లా మోటర్స్ కూడా చేరారు.

ఈ కంపెనీ కి అధినేత మరియూ స్పేస్ క్ష్ ఇంకా సోలార్ సిటీ కి కూడా సీఈఓ మరియూ సంస్థాపకుడు అయిన మిస్టర్, ఇలాన్ మస్క్ గారు ఈ ఫీల్డ్ లోని అందరు పోటీదారులను వెనక్కు నెట్టేందుకు సిద్దం అయ్యారు. ఓవర్-ద-ఎయిర్ (OTAs) అనే నవీకరణలతో ఈ కంపెనీ పెద్ద అడుగు వేసింది. ఇది అచ్చం ఇఫోన్ లో కొన్ని బటన్స్ సహాయంతో నవీకరణలు చేసినట్టూగానే పని చేస్తుంది. OTA ల పై టెస్లా వారు హ్యాండ్స్-ఫ్రీ క్రూయిజ్ కంట్రోల్ గల కారు ని ఈ నెల విడుదల చేస్తుంది. అంటే, ఎలక్ట్రిక్ మోడల్ S సెడాన్స్ హైవేలపై వాటంతట అవే నడవగలవు.

"టెస్లా వారు OTA ప్రొఫైల్ ని పెంచేందుకు అమితమైన కృషి చేశి, లక్షణాలు ఏ విధంగా అమర్చాలి అనే విష్యాన్ని అందంగా తెలిపారు," అని స్ట్రాటజీ ఎనలిటిక్స్ కన్సల్టంట్ అయిన రాజర్ ల్యాంక్టాట్ అన్నారు.

టెస్లా వారు OTA లని ప్రవేశింపజేయడంతో, ఇతర కార్లు కూడా టెక్నాలజీ ని అమర్చడంలో నిమగ్నమయ్యారు. ఇది టెస్లా పోటీదారులకు కష్టతరంగా మారనుంది ఎందుకంటే, అంతర్ఘత కంబస్చన్ ఇంజిన్లతో పాటుగా సాఫ్ట్‌వేర్ ని ఎలా నిర్వహించాలో తెలియాలి కనుక. ప్రస్తుతం, ఇది చేయడం వలన, రక్షణ విషయంలో రాజీ పడటమే కాకుండా కారు సర్వీసులపై డీలర్లు పొందే ఆదాయం పై కూడా గండి పడుతుంది.

"ఈ వాహనతయారీదారుల యొక్క ఆలోచనా ధోరణి మొత్తం సాంకేతికతకు అనుగుణంగా మారిపోయింది." అని హోండా ప్రతినిధి మాట్ స్లౌస్టచర్ చెప్పారు. ఈ సాంకేతిక సంస్థలకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఈ రంగంలో భాగస్వామ్యాలు మరియు పెట్టుబడి పెరుగుతున్న కారణంగా పెరుగుతుంది. ఇటీవల, హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ $ 170 మిలియన్ల ఖర్చుతో రెడ్బెండ్ మరియు మరొక $ 780 మిలియన్ల వద్ద సిలికాన్ వ్యాలీ ఆధారిత సింఫనీని సొంతం చేసుకుంది. రెండు సంస్థలు 'ఓవర్ ది ఎయిర్' నవీకరణలను నిర్వహించాయి. వైర్లెస్ క్యారియర్ ఎయిర్ ఆటో ప్రొడక్ట్స్ మరియు స్ట్రాటజీ యొక్క విపి మిచెల్ అవేరి మాట్లాడుతూ " ఎవరైతే ఈ స్థలంలో ఆక్టివ్ గా లేరో వారితో ఇంకా మాట్లాడవలసి ఉంది. టెస్లా ఇప్పటికే దాని యాక్సిలరేషన్ పెంచేందుకు కార్ల గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడం నుండి,ఓటిఎ ద్వారా 75 లక్షణాలను కలిగియున్నది. దీనిలో ఒకేఒక్క ప్రధాన సమస్య పరిశోధన మరియు అభివృద్ధి లో అధిక పెట్టుబడి పెట్టడం." అని తెలిపింది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర