• English
  • Login / Register

ఇప్పుడు మింత్రా ఆప్ లో ప్రత్యేకంగా అధికారిక ఫెర్రారీ మెర్చెండైజ్ అందుబాటులో ఉంది

ఆగష్టు 31, 2015 12:50 pm akshit ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ: భారతదేశం లో అధికారిక *రీ-ఎంట్రీ* తరువాత ఫెర్రారీ వారు ఇప్పుడు వారి బ్రాండెడ్ మెర్చెండైజ్ ని ప్రత్యేక భాగస్వామ్యంతో దేశం లోని మింత్రా లో రిటైల్ చేస్తున్నారు.

కొత్త ఫెర్రారీ ఆన్లైన్ స్టోర్ లో క్యాజువల్ ఔట్వేర్ మరియూ ఉపకరణాలతో పాటుగా పోలో మరియూ రౌండ్ నెక్ టీ-షర్ట్స్, షర్ట్స్, జాకెట్స్, స్వెటర్స్, ట్రౌజర్స్, క్యాప్స్, సంగ్లాసెస్ మరియూ బ్యాగ్స్ మొత్తం 120 వివిధ శైలులలో రూ.2,399 నుండి మొదలుకొని రూ.12,300 వరకు అందుబాటులో ఉన్నాయి. 

ఫెర్రారీ ప్రకారం, చైనా తరువాత భారతదేశం లగ్జరీ మరియూ ప్రీమియం బ్రాండ్ న్మార్కెట్ లో విస్తృతంగా ఎదుగుతున్న మార్కెట్ గా ఉంది. భారతీయులు దాదాపుగా 35 బిలియన్ డాలర్ల ఆన్లైన్ లగ్జరీ మరియూ ప్రీమియం ఉత్పత్తులు 2016 వరకు ఖర్చు చేయనున్నారు. ఇది 2012 లోని 8 బిలియన్ డాలర్లతో పోలిస్తే 25 శాతం అధికం.

ఇక విడుదల విషయానికి వస్తే, మింత్రా కి ఈ-కామర్స్ విభాగానికి హెడ్ అయిన ప్రసాద్ కొంపల్లి గారి మాటల్లో," భారతదేశం అంతర్జాతీయంగ ప్రీమియం బ్రాండ్స్ డిమాండ్ పెరిగింది. 12 నెలల సమయంలో మేము 24 ప్రీమియం బ్రాండ్లకు పైగా మా వేదిక పై విడుదల చేశాము," అని అన్నారు. "మింత్రా లో ఫెర్రారీ ప్రత్యేక స్టోర్ విడుదల తో దేశం లోని మోటర్ స్పోర్ట్స్ ఔత్సాహికులకు ఈ సరికొత్త మెర్చెండైజ్ ని వారి ముంగిట్లోకి తెచ్చినట్టే," అని ముగించారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience