• English
    • Login / Register

    చెన్నైలో న్యూ మహీంద్రా బొలేరొ రహస్య పరీక్షలు

    జూన్ 05, 2015 02:38 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

    13 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    చెన్నై: 2015 వ సంవత్సరం, మహీంద్రా అండ్ మహీంద్రా కోసం ఒక బిజీ సంవత్సరంగా మారింది. ఇప్పటికే ఒక కొత్త ఎక్స్యువి500 ప్రవేశపెట్టడంతో దాని యొక్క ప్రస్థానం మొదలైంది. మరియు ఈ సంస్థ, రానున్న రోజుల్లో మరిన్ని క్రొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మహింద్రా అనేక క్రొత్త వాహనాలను, మేజర్ మరియు మైనర్ ఫేస్ లిఫ్ట్ రూపంలో తీసుకురాబోతుంది.

    ఈ జాబితాలో U301 అనే సంకేతపదంతో ఒక కొత్త తరం మహీంద్రా బొలీరో రాబోతుంది. కార్దెకొ నేడు చెన్నై యొక్క మండుతున్న రోడ్లలో కార్ డ్రైవ్ టెస్ట్ ను గమనించింది. ఈ కారు చూడటానికి ఆకర్షణీయంగా మరియు అనేక అంశాలతో రాబోతుంది. అంతేకాకుండా నూతన ఇంజిన్ తో ప్రారంభించబడుతుంది అని సూచించారు. 

    తదుపరి తరం మహీంద్రా బొలీరో ఒక కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది అని బావిస్తున్నారు. కాని ఒక పెట్రోల్ ఇంజన్  తో వస్తుందేమో అని, అనేక పుకార్లు కూడా వస్తున్నాయి. మహింద్రా లో, రాబోయే కొత్త బొలిరో లో రేర్ ఏసి వెంట్స్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్, ఏబిఎస్, ఆధునిక సమాచార వ్యవస్థ వంటి ఖరీదైన అంతర్గత భాగాలతో మరియు అనేక లక్షణాలతో రాబోతుంది.    

    మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.

    was this article helpful ?

    Write your Comment on Mahindra బోరోరో 2011-2019

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience