డిటిఎం కొరకు మెర్సిడెస్ వారి కొత్త భద్రతా కారు - ఏఎంజి జిటి ఎస్

published on జూన్ 03, 2015 11:43 am by అభిజీత్ కోసం మెర్సిడెస్ ఏఎంజి జిటి

  • 9 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: డిటిఎం రేసింగ్ సిరీస్ మా తీరం లో చాలా ప్రజాదరణ కాదు కానీ ఈ భద్రతా కారు, ఈ రేసింగ్ తీవ్రత లో స్వల్ప ఆలోచన ఇస్తుంది. ఈ జర్మన్ టూరింగ్ కార్ మాస్టర్స్ (డిటిఎం) యొక్క నూతన సీజన్ ఇప్పటికే హాకెన్హీమ్ ప్రారంభించింది. సర్క్యూట్లో విధులు పనిచేస్తున్న మునుపటి భద్రతా కారు సి 63 ఏఎంజి కూపే బ్లాక్ సిరీస్ గరిష్ట్టంగా 490భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేసేవి.  

కాని ఈ కొత్త మోడల్ ఒక శక్తివంతమైన మరియు వికృతమైన 4.0 లీటరు వి8 ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజెన్ అత్యధికంగా 510bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటుగా టార్క్ విషయానికి వస్తే, అత్యధికంగా 650Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ కొత్త మోడల్ త్వరణం విషయానికి వస్తే, 0 కిలోమీటర్లు నుండి 100 కిలోమీటర్లు వేగాన్ని చేరడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఈ వాహనాలు అత్యధికంగా 310 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలవు.

ఈ వాహనాలు ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ డిసిటి 7 స్పీడ్ స్పోర్ట్స్ ట్రాన్స్మిషన్ తో రాబోతున్నాయి. అంతేకాకుండా కొనుగోలుదారులు వారికి అవసరమైతే ఏఎంజి డైనమిక్ ప్లస్ ప్యాకేజ్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ లో డైనమిక్ ఇంజిన్, ట్రాన్స్మిషన్ మౌంట్స్ మరియు ఒక నిర్దిష్ట ఇంజిన్ అప్లికేషన్ లు  "రేస్" డైనమిక్ సెలక్ట్ ట్రాన్స్మిషన్ మోడ్ లో ఉంటాయి. మరియు దీని యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడ్ "ఎమ్". అంతేకాకుండా ఈ వాహనాలకు టౌటర్ స్ప్రింగ్, డేంపర్ ట్యూనింగ్ మరియు ముందు ఆక్సిల్ వద్ద నెగటివ్ కేంబర్ అలాగే వీటితో పాటుగా స్పీడ్ సెన్సిటివ్ స్పోర్ట్స్ స్టీరింగ్ వ్యవస్థ తో రాబోతున్నాయి.     

జిటి భద్రతా కార్ ప్రదర్శన పరంగా ముందు వాటితో పోలిస్తే ఈ వాహనాలు వేరుగా ఉంటాయి. ఈ వాహనాల రూఫ్ పై బాగంలో లైట్ బార్ అమర్చబడి ఉంటుంది.  

జిటి ఎస్ భద్రతా కారు పై భాగం లో లైట్ బార్ అమర్చబడి ఉంటుంది. ఆ లైట్ లో రెండు రంగులు ఉంటాయి అవి ఒకటి ఆరెంజ్ కలర్ రెండవది గ్రీన్ కలర్. ఆ లైట్ బార్ మూడు బాగాలుగా విభజించబడి ఉంటుంది. లైట్ మద్య భాగంలో గ్రీన్ కలర్ మరియు చివరి భాగాలలో ఆరెంజ్ కలర్లు ఉంటాయి. ఆరెంజ్ కలర్, భద్రతా కారు కొరకు నియమింపబడింది. ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా తళతళలాడే ఈ ఆరెంజ్ కలర్ "ఖచ్చితంగా అధిగమించకూడదని" దాని అర్థం. గ్రీన్ కలర్, లైట్లు, భద్రతా కారు డిటిఎం డ్రైవర్లు అదికమించవచ్చు అని దాని అర్ధం.     

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ AMG జిటి

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
×
We need your సిటీ to customize your experience