• English
  • Login / Register

మిస్టీ గ్రీన్ పర్ల్ వర్ణంలో హోండా బీఆర్-వీ ప్రదర్శితమైంది

హోండా బిఆర్-వి కోసం manish ద్వారా నవంబర్ 05, 2015 05:58 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఇండియన్ మోటర్ షోలో  మొదటి ఆవిష్కారం దగ్గర నుండి హోండా బీఆర్-వీ రఒడ్‌షోలో ప్రదర్శితం అవుతోంది. కొనుగోలకి ఈ వాహనం యొక్క అనుభవం అందించేందుకు కంపెనీ వారు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇందుకు గాను హోండా వారు బీఆర్-వీ ని మిస్టీ గ్రీన్ పర్ల్ వర్ణంలో అందించారు.  2015 సౌరభ్యా ఆటోమోటివ్ ఎగ్జిబిషన్ లో ఈ కారుని ప్రదర్శించారు మరియూ భారతదేశంలో ఇది 2016 డిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫిబ్రవరి నెలలో ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

ఈ వాహనం కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియూ ఆర్ వర్ణాలలో - మిస్టీ గ్రీన్ పర్ల్, టఫేటా వైట్, ప్యాషన్ రెడ్ పర్ల్, క్రిస్టల్ బ్లాక్ పర్ల్, మాడర్న్ స్టీల్ మెటాలిక్ మరియూ లూనార్ సిల్వర్ మెటాలిక్ ఎంపికలలో లభిస్తుంది. విడుదల అయిన తరువాత, ఈ కారు రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో మరియూ హ్యుండై క్రేటాలతో తలపడనుంది.

ఈ వాహనం సెవెన్ సీటర్ మరియూ ఎన్నో విషయాలలో ఇది హోండా సిటీ మరియూ తాజాగా విడుదల అయిన జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లను పోలి ఉంటుంది. పెట్రోల్ మరియూ డీజిల్ రెండిటిలో ఈ వాహనం అందుబాటులో ఉంటుంది.  1.5-లీటర్ iVTEC  పెట్రోల్ ఇంజిను 118bhp శక్తి ఇంకా 145Nm టార్క్ అందించగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిను 100bhp శక్తి ఇంకా 200Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్లకి 6-స్పీడ్ ఎంటీ లేదా 5-స్పీడ్ ఎంటీ తో జత చేయబడి ఉంటాయి. పెట్రోల్ వేరియంట్స్ కి సీవీటీ కి ఆప్షన్ వంటి వాటిని అందించడం కూడా జరుగుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Honda బిఆర్-వి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience