ఫోర్డ్ వెహికల్ హార్మొనీ గ్రూపు వారు సహజంగా మాట్లాడే షైంస్ ని సృష్టించారు

సెప్టెంబర్ 21, 2015 03:45 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ మోటర్ కంపెనీ యొక్క వెహికల్ హార్మొనీ విభాగం వారు 'షైంస్ ని సృష్టించి, సౌకర్యాన్ని మరియూ మెసేజీలు సరిగ్గా వెలతాయో లేదో అనే విషయాన్ని కూడా చూసుకుంటుంది. ఫోర్డ్ వెహికల్ సౌండ్స్ - దాదాపు 30 రకాల షైంలు దేని అవసరానికి తగినట్టుగా అది అందుబాటులో ఉంటుంది. ఫోర్డ్ వారు ఇవి టెక్స్ట్, ఈమెయిల్, వగైరా వంటి అలర్ట్స్ కి భిన్నంగా ఉంటాయి అని తెలిపారు.

ఫోర్డ్ వాహన ఇంజినీరింగ్ డివిజన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాహనం హార్మొనీ గ్రూప్ వాహానంలో గణగణ శబ్ధం చేసే గంటల శబ్ధం డ్రైవర్ మరియు వాహనానికి ఒక వారధిలా పనిచేస్తుందని తెలుపుతుంది. ఈ శభ్దం ద్వారా వినియోగాదారుడు కారు డోర్ సరిగా వేయకున్న, లైట్లు వదిలేసినా లేదా భద్రతా కొరకు సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకపోయిన హెచ్చరించేందుకు ఉపయోగపడుతుంది.అంతేకాక, ఈ కారులో వినోదం మరియు  సాంకేతిక పరిజ్ఞానాలు మరింతగా ఉద్భవించాయి మరియు ప్రతి పరికరాలు తన సొంత గంటల ధ్వనిని కలిగి ఉంది. కాబట్టి ఈ వాహనం ప్రతి హెచ్చరిక కోసం ఒక విచిత్ర శబ్ధాన్ని సృష్టించడానికి ఒక సవాలుగా ఉంది. అంతేకాకుండా ఈ విభాగం ఇతర అంశాలైనటువంటి ప్రకాశం, ధ్వని, కదలిక హెచ్చరికలు మరియు ఇతర టచ్ ఆధారిత కమ్యూనికేషన్ వంటి ఇతర అంశాలపై కూడా పనిచేస్తుంది.

"మరిన్ని అలర్ట్స్ కి మరిన్ని శబ్దాలను అందించాలి అన్నది మా ఆశయం. చాలా శబ్దాలు ఇప్పటికే వాడుకలో ఉన్నందున, మా శబ్దాలు విభిన్నంగా ఉండాలి," అని ఒక ఇంజినీర్ గ్రూపు కి చెందిన జెన్నిఫర్ ప్రెస్కాట్ గారు తెలిపారు.

"ఆసియా పసఫిక్ లో విభిన్న సంస్కృతుల గల కస్టమర్లు ఉంటారు. మేము కస్టమర్ అంచనాలకు కళ్ళు మరియూ చెవులుగా పనిచేస్తాము. వారు అంచనాలను నార్త్ అమెరికాలో ఉన్న వెహికల్ హార్మొనీ గ్రూపు కి తెలియజేస్తాము. తద్వారా తగినటువంటి శబ్దాలను ఆయా దేశానికి తగినట్టుగా తయారు చేస్తారు," అని తెలియజేశారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience