ఎక్స్క్లూజివ్: 2015 ఫోర్డ్ ఎండీవర్ ఫస్ట్ లుక్ (ఇమేజ్ గ్యాలరీ ఇన్సైడ్)
ఆగష్టు 03, 2015 09:50 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫోర్డ్ ఎండీవర్ కొన్ని నెలల్లో విడుదల అవ్వబోతుంది. ఈ ఫోర్డ్ ఎండీవర్ ను ఆఫ్ రోడ్ వాహనం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ కారుకు లగ్జరీ లుక్ ను కూడా అందిస్తుంది. మీ కోసం ఫోర్డ్ ఎండీవర్ యొక్క ఎక్స్క్లూజివ్ షాట్స్ చిత్రాలు క్రింది ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ బలమైన ఎస్యువి యొక్క మొదటి లుక్ కూడా ఇవ్వబడింది.
was this article helpful ?