Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మొత్తం ఆటో ఎక్స్పో - మోటార్ షో 2016 శాశ్వత హాల్స్ లో జరగనుంది

సెప్టెంబర్ 23, 2015 12:52 pm cardekho ద్వారా ప్రచురించబడింది

డిల్లీ: ఇండియన్ ఎక్స్పో మార్ట్ లిమిటెడ్(ఐఇఎంఎల్), రాబోయే ఆటో ఎక్స్పో - మోటార్ షో 2016 ముందు భారీ నవీకరణ చేయబడింది. ఈ వేదిక రెండు వేదికల రూపంలో వరుసగా 25,000 చదరపు అడుగులు మరియు 12,240 చదరపు అడుగులు కార్పెట్ తో ఏర్పాటు చేయబడి అపారమైన నిర్మాణం చెందింది. వేదిక గతంలో 27,648 చదరపు అడుగులు గల 8 శాశ్వత హాల్స్ ని కలిగి ఉండేది. మిగిలిన ప్రదర్శన 32,400 చదరపు అడుగులు తాత్కాలికంగా వ్యవస్థీకృతం చేయబడినది.

ఐఇఎంఎల్ ఇప్పుడు 9-12 మరియు 4-15 శాశ్వత హాలును ఎయిర్ కండిషనింగ్ మరియు మరియు తగినంత విద్యుత్ సరఫరా కేబ్లింగ్ తో నిర్మింపజేసింది. వినియోగాలు కోసం ట్రెంచస్ తో కాంక్రీటు ఫ్లోరింగ్ మాత్రమే కాకుండా ఈ కొత్త హాల్ పఫ్ షీట్లతో కూడిన ఇటుక గోడలతో, సీజన్ తో సంబందం లేకుండా ఏ.సి చల్లదనాన్ని నిలిపి ఉంచేందుకు నిర్మించారు. 5.3 మీటర్ల స్పష్టమైన ఎత్తు కలిగిన పాత హాల్స్ లా కాకుండా కొత్త హాల్స్ కనీసం 10 మీటర్స్ సైడ్ ఎత్తు మరియు హాల్స్ మధ్యలో 13 మీటర్లు అందించడం జరిగింది. నిజానికి హాల్ 12 సైడ్ ఎత్తు 15 మీటర్లు మరియు మధ్యలో 18 మీటర్ల ఎత్తు ఉంది. ఇది 9.5 మీటర్ల ఏ.సి డక్ట్స్ క్రింద ఒక స్పష్టమైన ఎత్తు ఇస్తుంది. 9,10,11,14 15 మరియు హాల్ 12 లో 14.5 మీటర్ల చుట్టూ ఏ.సి డక్ట్స్ క్రింద స్పష్టమైన ఎత్తు ఇస్తుంది. అందువలన సందర్శకులు మరియు ప్రదర్శనకారులకు మధ్య చాలా స్థలం ఉంటుంది. ఈ లక్షణం ఈ కొత్త హాల్స్ ని అంతర్జాతీయ తరగతికి చెందేలా చేస్తుంది మరియు ప్రదర్శన కోసం కూడా సౌకర్యాన్ని ఇస్తుంది. ఈ కొత్త నిర్మాణాలు ఫలితంగా, మొత్తం శాశ్వత ఎక్స్పో ప్రాంతం 4,840 చదరపు అడుగులు అయ్యింది.

కొత్తగా నిర్మించిన హాల్స్ అవసరమైతే, 25 మెగావాట్ల కాప్టివ్ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేయగలుగుతుంది. నేడు వేదికలో ఉన్న అన్ని హాల్స్ జెన్సెట్స్ ద్వారా నిరంతర విద్యుత్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ వేదిక పి1 మరియు పి2 అని ముందుగా నియమించబడిన పార్కింగ్ స్థలాలతో 10,000 కార్లు మరియు బైకులకు పైగా సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పార్కింగ్ ప్రాంతంలో టికెట్ కౌంటర్లు కూడా ఉంటుంది. ఈ వేదిక శారీకరంగా వైకల్యం ఉన్న వారికోసం ఉచిత ప్రవేశం మరియు వీల్ కుర్చీ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. వేదిక 2014 లో లిమ్కా రికార్డుల పుస్తకంలో అత్యంత పెద్ద వై-ఫై హాట్ స్పాట్ గా నమోదు చేయబడినది. ఈసారి మరింత బ్యాండ్విడ్త్ తో పెద్దగా మరియు ఇంకా ఉత్తమంగా ఉంటుందని ఊహిస్తున్నాము.

ఈ వేదిక అత్యంత భద్రతా సాక్ష్యాలుగా ఉంటుంది. సిఐఎస్ఎఫ్ రూపంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్లు మరియు స్థానిక పోలీసు వంటి బహుళ స్థాయి భద్రతను అందించడం జరుగుతుంది. 24/7 సిసిటివి నిఘా మరియు వేదిక చుట్టూ 180 కెమెరాల కంటే ఎక్కువ అందించడం జరుగుతుంది. ఇతర భద్రతా లక్షణాలైన శరీరం వాహనం స్కానర్లు మరియు స్నిఫ్ఫర్ కుక్కలు వంటివి భద్రతను మరింత బలోపేతనం చేస్తాయి. వేదిక అగ్ని ప్రమాదాలు నుండి కాపాడడానికి టాకెల్ ని కూడా అందిస్తుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర