• English
  • Login / Register

పోలిక: రేంజ్ రోవర్ ఇవోక్ వర్సెస్ వోల్వో ఎక్స్‌సీ 60 వర్సెస్ బీఎండబ్ల్యూ ఎక్స్3

నవంబర్ 20, 2015 02:00 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 27 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఎక్కువ విలాసం ఇంకా సౌకర్యం ఉండటం చేత, లగ్జరీ ఎస్‌యూవీలపై కస్టమర్లకి ఎక్కువ మక్కువ ఉంటుంది. అందమైన రూపంతో, రీడిజైనడ్ బంపర్, పెద్ద ఎయిర్-ఇంటేక్స్, కొత్త గ్రిల్లు ఇంకా ఎల్ఈడీ అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్ తో పాటుగా 188bhp శక్తి ఇవ్వగల 4x4 డ్రైవ్ తో కొత్త రేంజ్ రోవర్ ఇవోక్ ముందుకు వస్తోంది. ఆల్-అలుమినియం ఇంజెనియం టీడీ4 టర్బో డీజిల్ ఇంజిను ఉండి, 20-30 కేజీల వరకు తక్కువ బరువు ఉండి ఉంటుంది.  తన పోటీదారులతో ఈ కారు ఎల పై చేయి సాధిస్తుందో క్రింద చూద్దాము.

ముఖ్యాంశాలు

అంతర్ఘతాలలో కొత్త డోర్ కేసింగ్స్, సీట్లు ఇంకా 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము ఉంటాయి. కానీ ఇంధన సామర్ధ్యమే ఈ కారుకి ఉన్న ప్రతికూలాలలో ఒకటి. వోల్వో ఎక్స్‌సీ 11.7Kmpl  ఇవ్వగా, బీఎండబ్ల్యూ ఎక్స్3 14.5Kmpl ఇవ్వగా, ఈ కారు మాత్రం కేవలం 8.7Kmpl మాత్రమే ఇస్తుంది.  దీని ఫ్యుఎల్ టాంక్ సామర్ధ్యం 57 లీటర్లు. ఇది కూడా దీని పోటీదారుల కంటే మెరుగైనది ఏమీ కాదు. ఎక్స్‌సీ60 కి 70 లీటర్లు ఉండగా, బీఎండబ్ల్యూ ఎక్స్3 కి 67 లీటర్ల ఫ్యుఎల్ టాంక్ కెపాసిటీ ఉంది. రేంజ్ రోవర్ ఇవోక్ కి 575-లీటర్ల డిక్కీ సామర్ధ్యం ఉండగా, భీఎండబ్ల్యూ కి 550-లీటర్లు, వోల్వో ఎక్స్‌సీ60 కి 495-లీటర్ల సామర్ధ్యం కలదు. ఈ అన్ని కార్లకి 17 అంగుళాల అల్లోయ్ వీల్స్ ఉన్నాయి.

ఇవోక్ ధర రూ. 47.1 లక్షలు (ఎక్స్-షోరూం,ఢిల్లీ) ఉండగా, బీఎండబ్ల్యూ ధర రూ.46.9 లక్షలు ఇంకా వోల్వో ఎక్స్‌సీ60 ధర రూ.45.5 లక్షలు గా అందుబాటులో ఉండటం కారణంగా ఇవోక్ మిగితా కార్ల కంటే ఖరీదైనది.  ఎక్స్‌సీ60 లో లేని 4x4 డ్రైవ్ కాంఫిగరేషన్ ఒకటి దీనికి ఉన్న అదనపు లక్షణం. పోటీ దారి అయిన బీఎండబ్ల్యూ ఎక్స్3 , ఇవోక్ కంటే చవకైనది, మరియూ 4x4 డ్రైవ్ సిస్టము కలిగి ఉంది. దీనితో పాటుగా అపరిమిత డిస్టన్స్ వారంటీ ని కలిగి ఉంది. అదే ఇవోక్ అయితే 1,00,000 కిలోమీటర్లు ఇంకా వోల్వో 60,000 కిలోమీటర్ల పరిమితి గల కంపెనీ వారంటీ కలిగి ఉంది.  గత నెల బుకింగ్స్ మొదలు అయినప్పటి నుండి రేంజ్ రోవర్ ఇవోక్ కి మంచి స్పందన వస్తోంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience