• English
  • Login / Register

స్థిరంగా 14 వ నెలలో వరుసగా కార్ల అమ్మకాలలో పెరుగుదల

జనవరి 11, 2016 07:14 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Car sales increase for 14th straight Month

కార్ల తయారీ కంపెనీలు, ఒక ఆహ్లాదకరమైన సమయాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సొసైటీ ఆఫ్ భారత ఆటోమొబైల్ తయారీదారుల (సియామ్) మాట్లాడుతూ, వాహనాల అమ్మకాలు నేరుగా పద్నాల్గవ నెల డిసెంబర్ లో పెరుగుదల అమ్మకాలను కలిగి ఉంది అని తెలిపింది. తయారీ సంస్థ నుండి గత నెల, మొత్తం 1,72,671 యూనిట్ల వాహనాలను డీలర్ షిప్ లకు అప్పగించినట్లు తెలిపింది.

సాధారణంగా డిసెంబర్ అమ్మకాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే, ప్రజలు తదుపరి తరం వాహనాలను ఇష్టపడతారు కాబట్టి. కానీ, ఈ సమయంలో కార్ల తయారీ కంపెనీలు ధర పెంపుపై కేసు ను ప్రకటించింది మరియు ఈ దరలు పెంపు, జనవరి 1, 2016 నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ సందర్భంలో, నిజానికి డిసెంబర్ నెలలో అమ్మకాలు పరంగా 12.87 % వృద్ది రేటును సాదించాయి. మారుతి సుజుకి వ్యక్తిగతంగా 8.5% వృద్ధి తో రికార్డు సృష్టించింది. 2015 లో సంచిత అమ్మకాలు, 2014 కంటే 2,30,960 యూనిట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇది, 10.46% వృద్దిని సాదించింది.

Car sales increase for 14th straight Month
"పాసింజర్ వాహనాలు మంచి అభివృద్ధిని సాధించాయి మరియు వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. మేము లైట్ కమర్షియల్ వాహనాలు (ఎల్ సి వి) గురించి ఆందోళన చెందుతున్నాము కానీ ఒకసారి బారీ వాణిజ్య వాహనాలలో పెరుగుదలను అనుసరించి ఈ ఎల్సివి వాహనాల వృద్ది ఉండవచ్చునని అనుకుంటున్నాము అని సియామ్ జనరల్ డైరెక్టర్ అయిన విష్ణు మాథుర్," పేర్కొన్నారు.

సియాం కూడా లైట్, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలు మరియు ద్విచక్రవాహనాల కోసం డేటా ను విడుదల చేసింది. అయితే వాణిజ్య వాహనాల పరంగా మొత్తం మీద వృద్ది రేటును చూడగా ద్వి చక్రాల వాహనాల పరంగా 3.1 % క్షీణత ను చూడవచ్చు.

మీడియం మరియు బారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు 26,017 యూనిట్ల పెరుగుదలను సాదించాయి అంటే, 19.34 % వృద్ది రేటు అని చెప్పవచ్చు. మరోవైపు, తేలికపాటి వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, 30,823 యూనిట్లు అంటే 5.57 % వృద్ది రేటు ను సాదించాయి. "మేము కూడా గ్రామీణ డిమాండ్ గురించి ఆందోళన చెందుతున్నాము, నిజానికి గ్రామీణ మార్కెట్లు ఇప్పటికీ అణచివేయబడ్డాయి మరియు దీనిని, ద్విచక్రవాహనాల అమ్మకాలలో చూడవచ్చు అని, "మాథుర్ వివరించారు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience