ఉత్పత్తి ని పెంచాలనుకుంటున్న ఆడి ఇండియా
జూన్ 30, 2015 02:49 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఆడి, కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో అడుగుపెట్టిన క్యూ3, ఈ సంవత్సరం దాని మాన్యువల్ వెర్షన్ ఉత్పత్తి తో రెట్టింపు ను యోచిస్తోంది. కంపెనీ, మాన్యువల్ వేరియంట్ కు ఉండే డిమాండ్ పెరుగుదలను చూసింది. అంతేకాకుండా, దీనికి గల కారణం ఏమనగా, మాన్యువల్ అవెర్షన్ అయిన క్యూ3ఎస్ యొక్క ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.24.99 లక్షలు. అంటే, చాలా తక్కువ ధర అని అర్ధం
ఆడి అధికారికంగా చెప్పిన విషయం ఏమిటంటే, ఈ లగ్జరీ కారు విభాగంలో ఉన్న ఎస్ వేరియంట్ యువ ఖాతాదారులను ఆకర్షించే విధంగా ఉంది అని చెప్పారు. దీని వలన వెయిటింగ్ జాబితా అనేది మరింత పెరిగింది అని ఆడి ఇండియా చీఫ్ అయిన మిస్టర్ జో కింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ క్యూ3ఎస్ యొక్క ఉత్పత్తిని 90:10 శాతంగా చెప్పవచ్చు. అంటే, 90 శాతం కార్లు ఆటోమేటిక్ తో జత చేయబడి ఉన్నాయి మరియు మిగిలిన 10 శాతం కార్లు మాన్యువల్ తో జత చేయబడి ఉన్నాయి. దీని వలన నిష్పత్తి లో కొరతకు దారితీసింది.
ఈ క్యూ3ఎస్ యొక్క ఉత్పత్తి ఇప్పుడు రెట్టింపు అయ్యింది మరియు నికర ఉత్పత్తి సంఖ్య గురించి మాట్లాడటానికి వస్తే, మిస్టర్ కింగ్ ఈ విధంగా మాట్లాడారు. "ఈ క్యూ3ఎస్ యొక్క మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 10,000 యూనిట్లుగా ఉన్నాయి, అయితే తరువాత దీని ఉత్పత్తి ని 14,000 యూనిట్లు వరకు వెళ్ళవచ్చు అని చెప్పారు.
అయితే, మిస్టర్ కింగ్ కంపెనీ లో రాబోయే ఉత్పత్తి గురించి ఏమి మాట్లాడలేదు. అయితే, రాబోయే పెట్టూబది అనేది చాలా ముఖ్యమైనది అని చెబుతున్నారు.
దీని యొక్క పోటీదారుల గురించి మాట్లాడటానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్ ఇటీవల దాని కొత్త ఉత్పత్తి ప్రారంభించింది. అంతేకాకుండా, ఒక సంవత్సరంలో 20,000 యూనిట్ల ను ఉత్పత్తి చేస్తుంది. స్థానికీకరణ పెరుగుతుండటంతో, తయారీదారుడు ధరలు తగ్గించే అవకాశాలున్నాయి.