Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

క్రాష్ కు గురి అయినప్పటికి ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్న ఫోర్స్ ఇండియా

జూలై 27, 2015 12:55 pm manish ద్వారా ప్రచురించబడింది

ఆదివారం ఉదయం సమయంలో, రెండు ఫోర్స్ ఇండియా కార్లు, ఏ పాయింట్లను సొంతం చేసుకోకుండా వెనుతిరిగారు. అంతేకాకుండా, వారు ఫార్ములా 1 హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ లో ప్రవేశించకుండా విఫలమయ్యారు. రెండు రెడ్ బుల్ కార్లను నడిపిన డానియిల్ కివియట్ మరియు డేనియల్ రిక్కియార్డో వీళ్ళిద్దరు, ఫెరారీ కారును నడిపిన సెబాస్టియన్ విట్టల్ చేతిలో 4.3 కిలోమీటర్లు కలిగిన హంగారోరింగ్ వద్ద ఓడిపోయారు.

రేసు ఫలితం విషయానికి వస్తే, ఈ గ్రౌండ్ 69 ల్యాప్లల తో ఏర్పాటు చేయగా, నికో హల్కెంబర్గ్ 41 వ ల్యాప్ వద్ద ప్రమాదానికి గురి కాగా అతను ఎటువంటు ప్రమాదానికి గురి అవ్వలేదు. అంతేకాకుండా, ఫోర్స్ ఇండియా లో తన సహచరుడు అయిన సెర్గియో పెరెజ్, 54 వ ల్యాప్ వద్ద తన రేసింగ్ ను నిలిపివేయమని కోరాడు.

హల్కెంబర్గ్ టర్న్ 1 టైర్ బేరియర్ వద్ద, కారు యొక్క ముందరి వింగ్ విరిగిపోవడంతో ప్రమాదానికి గురి అయ్యాడు. క్రాష్ కి ముందు, జర్మన్ వారు చాలా గట్టి వాగ్దానాన్ని ప్రదర్శించారు కానీ తరువాత, తన సహచరుడు అయిన పెరెజ్ ఏటువంటి ప్రమాదాలనైన నివారించేందుకు రిటైర్ అవ్వమని ఫోర్స్ ఇండియా ప్రకటించింది.

రేస్ కోల్పోయిన నికో కు, ఒక పెద్ద లోపం అని చెప్పవచ్చు. అయినప్పటికి అతను, అక్కడున్న మార్షెల్స్ కు కృతజ్ఞత చెప్పారు. గట్టి పటిష్ట్టతను కలిగి ఉన్న పి7 కారు ను ఉపయోగించిన, నికో ఓటమి పాలయ్యాడు. ఇది నిజంగా సిగ్గుపడే విషయం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రాష్ తరువాత అతను బాగానే ఉన్నాడు.

ప్రమాదం జరగడానికి కారణం తెలుసుకున్న తరువాత, టీమ్ తన రెండు కార్లను సెకెండ్ ప్రాక్టీస్ లో నడపకూడదని నిర్ణయించుకున్నారు. శుక్రవారం మొదటి ప్రాక్టీస్ సమయంలో జరిగిన సెర్గియో యొక్క ప్రమాదం తర్వాత వారు ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం నాటికి ప్రమాదం జరగడానికి గల కారణం కుడి వైపు వెనుక విష్బోన్ వైఫల్యం కావడం అని తెలుసుకున్నారు. ఈ వాహనం అధిక మైలేజ్ ని అందించడం లేదా సీజన్ అంతటా వాహనాన్ని నడపడం వలనైనా విష్బోన్ వైఫల్యం కావచ్చు. కారు యొక్క ముందరి కుడివైపు చక్రం మడతపడిపోవడం ఈ ప్రమాధానికి ప్రధాన కారణం.

టీమ్ ప్రకటన :

"చెకో, రేస్ నుండి విరమించిన తరువాత ఈ రేస్ చాలా విషాదకరంగా ఆగిపోంది. ఆ సమయం చాలా దురదృష్టకర మైనది. ఆ టీమ్ కి అది చాలా కష్టమైన వారం. ప్రస్తుతం వేసవి విరామం తీసుకొని తిరిగి సమూహంగా సీజన్ రెండవ భాగం సిద్ధం చేసేందుకు సరైన సమయం.

టీమ్ కొత్తగా మరమ్మత్తు చేయబడిన రీన్ఫోర్స్డ్ విష్బోన్ యొక్క లోడ్ పరీక్ష అనంతరం మరళా కార్లను రేసింగ్ కి పంపించేందుకు సిద్ధంగా మరియు చాలా నమ్మకంగా ఉన్నారు.

ఆగస్టు 23 న జరుగనున్న బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్ కొరకు ప్రసిద్ధ మరియు అందమైన సర్క్యూట్ డె స్పా-ఫ్రాంకోర్చాంప్స్ వేదిక కానున్నది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.6.54 - 9.11 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర