• English
  • Login / Register

సియామ్ ఆద్వర్యంలో నిర్వహించబడిన 10 వ స్టైలింగ్ మరియు డిజైన్ సమావేశం

ఫిబ్రవరి 08, 2016 04:49 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సియామ్ (భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం) 10 వ స్టైలింగ్ & డిజైన్ కాన్క్లేవ్ ని గ్రేటర్ నోయిడా ఢిల్లీ లో ఎన్సీఆర్ నిర్వహించారు. ఈ సమావేశం హోటల్ జేపీ గ్రీన్స్ గోల్ఫ్ & స్పా రిసార్ట్ వద్ద జరిగింది. ఈ సమావేశం 8th ఆటోమోటివ్ డిజైన్ ఛాలెంజ్ పాటు నిర్వహించబడింది. కేంద్ర థీమ్ సమావేశం ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్ల నుండి రూపకల్పన చేయబడిన ప్రభావవంతమైన ఆటోమోటివ్ డిజైన్ నిపుణుల  ప్రజల ఉనికిని అర్ధం చేసుకుని " డిజైను ఇండియా" అనే పేరుతో రాబోతున్నాయి. 

ఈ సంవత్సరం ఈవెంట్ ప్రారంభం  ప్రోటో హీరో మోటో కార్పొరేషన్- హెడ్ రాజీవ్ శర్మ, టాటా మోటార్స్- డిజైను హెడ్ ప్రతాప్ బోస్, రవాణా డిజైన్ -HOD ఘౌరంగ్ షా, మారుతి సుజుకి డిజైన్ స్టూడియో -హెడ్ సౌరభ్ సింగ్,జీగ్నిషణ్ చీఫ్ ఎడిటర్ ఆదిల్ జల్ దరుఖనవాల, లచే గౌరవప్రదంగా ప్రారంభించారు.

సియామ్ స్టైలింగ్ మరియు డిజైనింగ్ గ్రూప్ (జనరల్ మోటార్స్) చైర్మన్, మిస్టర్ అనిల్ సైనీ, "భారతదేశం లో డిజైన్" థీమ్ మీద వివరిస్తూ ఇది ప్రారంభం అయిన తరువాత గత 30 సంవత్సరాలలో డిజైన్ పెరుగుదల చాలా విసృతంగా విస్తరించబడింది. 

ప్రభుత్వ రంగ  కామర్స్ & ఇండస్ట్రీ,జాయింట్ సెక్రటరీ డిఐపిపి,మిస్టర్ రాజీవ్ అగర్వాల్, సమావేశం ముఖ్య అతిథిగా రావటం జరిగింది. ఈయన ఈ సంవత్సరం థీమ్ గురించి మాట్లాడుతూ, " భవిష్యత్తు యొక్క ప్రణాలికలు మొత్తం కొత్త రూపకల్పనల ద్వారానే అభివృద్ధి చేయబడి, వాహనాల్లో కొత్త నవీకరణల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గౌరవిన్చాబడతాయి". అన్నారు. 

సియామ్, అద్యక్ష్యుడు, Mr వినోద్ కె దాసరి, మాట్లాడుతూ, ముఖ్యంగా వాస్తవం ఏమిటంటే, వాహనం యొక్క తయారికి ముందే ఖర్చు, భద్రత మరియు ఉద్గార నిబంధనల వంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడతాయి. అని నొక్క్కి చెప్పారు. అంతే కాక వాహనం యొక్క శైలి మరియు డిజైన్  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా వేగంగా అభివృద్ధి చేయబడుతుంది" అన్నారు. 

ఆటో డిజైన్ బోధన గ్రోత్ నిడ్ దర్శకుడు,మిస్టర్ ప్రద్యుమ్న వ్యాస్, మాట్లాడుతూ మరింత ఆటోమోటివ్ ఉత్పత్తుల కోసం భారతదేశం డిజైన్ మార్క్ను ఆటో మేకర్స్ యొక్క అవసరం ఉంటుందని జోడించారు. 

టాటా మోటార్స్ యొక్క డిజైన్- హెడ్ మిస్టర్ ప్రతాప్ బోస్, భారత OEM గురించి మాట్లాడుతూ, "డిజైన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ లో ఒక మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. భారతదేశం వినూత్న డిజైన్లను తీసుకొచ్చిందని వాహనాల్లో , భవిష్యత్తు రూపకల్పన యొక్క వినియోగదారుని అవసరాలను తీర్చడానికి, యువ డిజైనర్ల యొక్క  ఒక భారీ సమూహం ఉంది. 

పురస్కార వేడుకలో సమావేశంలో పాల్గొనే 'సమర్పణలు చివరి అంచనాల తరువాత రావటం జరిగింది.100 కన్నా ఎక్కువ విద్యార్థులు పోటీ లో  NID ఐఐటి ఐడిసి, DYPDC, MIT & ISD ల నుండి హాజరయ్యారు. బెస్ట్ కార్ డిజైన్' అవార్డు MIT విద్యార్ధి, మిస్టర్ గౌరవ్ నంది, గెల్చుకొంది. మరియు దానితో పాటూ రూ. 1 లక్ష చెక్ అందజేశారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience