హ్యుందాయ్ వెర్నా 2017-2020
హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1368 సిసి - 1591 సిసి |
పవర్ | 88.76 - 126.2 బి హెచ్ పి |
torque | 132.38 Nm - 259.87 Nm |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
మైలేజీ | 15.92 నుండి 24.75 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ / డీజిల్ |
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- रियर एसी वेंट
- పార్కింగ్ సెన్సార్లు
- ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
- లెదర్ సీట్లు
- వెంటిలేటెడ్ సీట్లు
- ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
- ఎయిర్ ప్యూరిఫైర్
- voice commands
ఎలెంట్రా వలే, 2017 హ్యుందాయ్ వెర్నా హ్యాండ్స్ ఫ్రీ బూట్ యాక్సెస్ ఫీచర్ పొందుతుంది, మీ చేతుల నిండా సామాన్లు పూర్తిగా ఉన్నప్పుడు సులభంగా బూట్ యాక్సెస్ అనుమతిస్తుంది.
2017 వెర్నా లో అందించబడిన విద్యుత్ సన్రూఫ్ సహజ గాలి అనుభూతిని ప్రసారం చేస్తుంది. వేసవిలో వేడిని వెదజల్లడంలో కూడా ఉపయోగపడుతుంది.
్రొజెక్టార్ హెడ్లైట్ లే కాకుండా, 2017 హ్యుందాయ్ వ ెర్నా ప్రొజెక్టార్ ఫాగ్ ల్యాంప్లు అందించబడతాయి. దీని వలన అధిక వర్షాల సమయంలో / పొగ మంచు / తక్కువ-స్థాయి దృగ్గోచరతను పెంచే ప్రొజెక్టార్ ఫాగ్ లైట్లను పొందుతుంది.
ేడి వాతావరణంలో మీ వెనుక సీటు భాగం చల్లగా ఉంచడానికి సహాయపడే వెంటిలేటెడ్ ముందు సీట్ లు, ఈ విభాగంలోని కొత్త వెర్నా కు మాత్రమే అందించబడ్డాయి. ఎక్కువ చెమటలు పట్టినప్పుడు సీటు పై మరకలు కూడా పడవు
2017 హ్యుందాయ్ వెర్నా వాహనంలో యాండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో లతో కూడిన 7.0 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వాహనం యొక్క ఎస్ ఎక్స్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లలో ఆప్షనల్ గా అందించబడుతుంది.
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
- ప్రత్యేక లక్షణాలు
హ్యుందాయ్ వెర్నా 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)
following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఈ(Base Model)1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl | Rs.8 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.4 ఈ1368 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmpl | Rs.8.18 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఈఎక్స్1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmpl | Rs.9.07 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఈ(Base Model)1582 సిసి, మాన్యువల్, డీజిల్, 22 kmpl | Rs.9.20 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.4 ఈఎక్స్1368 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmpl | Rs.9.33 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.4 ఈ1396 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmpl | Rs.9.43 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.4 ఈఎక్స్1396 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmpl | Rs.10 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఈఎక్స్1582 సిసి, మాన్యువల్, డీజిల్, 22 kmpl | Rs.10 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఎస్ఎక్స్1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmpl | Rs.10 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఎటి ఈఎక్స్1582 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 18 kmpl | Rs.11.40 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఎటి ఈఎక్స్1591 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17 kmpl | Rs.11.52 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1591 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17 kmpl | Rs.11.63 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్1582 సిసి, మాన్యువల్, డీజిల్, 22 kmpl | Rs.11.73 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmpl | Rs.11.73 లక్షలు* | |
యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్1591 సిసి, మాన్యువల ్, పెట్రోల్, 17.7 kmpl | Rs.11.79 లక్షలు* | |
యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్ ఎటి1591 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 15.92 kmpl | Rs.12.83 లక్షలు* | |
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్(Top Model)1591 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17 kmpl | Rs.12.88 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1582 సిసి, మాన్యువల్, డీజిల్, 22 kmpl | Rs.13.02 లక్షలు* | |
యానివర్సరీ ఎడిషన్ డీజిల్1582 సిసి, మాన్యువల్, డీజిల్, 24.75 kmpl | Rs.13.03 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1582 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 22 kmpl | Rs.13.29 లక్షలు* | |
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్(Top Model)1582 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 22 kmpl | Rs.14.08 లక్షలు* |
హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- సౌకర్యవంతమైన రైడ్. 2017 వెర్నా అత్యధిక వేగాల వద్ద కూడా మంచి పికప్ ను మరియు మూలలలో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
- 2017 వెర్నా యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు సులభంగా డ్రైవర్ ఎబిలిటీ ను మరియు మంచి శుద్ధీకరణను అందిస్తున్నాయి. రెండు ఇంజిన్ లూ కూడా 6- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉన్నాయి.
- కొత్త వెర్నా యొక్క ప్రామాణిక భద్రతా కిట్ విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్, ఏ బి ఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అధనంగా 6 ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా కలిగి ఉంది.
మనకు నచ్చని విషయాలు
- కొత్త వెర్నాలో వెనుక వరుస సీట్లు ఆకట్టుకునే విధంగా లేవు. పరిమాణానికి తగ్గట్టు కాకుండా సగటు వెనుక సీట్ హెడ్ రూమ్ మరియు లెగ్రూమ్ లు ఉన్నాయి.
- హ్యుందాయ్ వెర్నా డ ీజిల్ ఏటి వెర్షన్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ అందుబాటులో లేదు.
- కొత్త వెర్నా యొక్క అంతర్గత భాగం, ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ దాని కాబిన్ డిజైన్ ఒక బిట్ తక్కువగా మరియు ఉత్సాహం లేదు.
హ్యుందాయ్ వెర్నా 2017-2020 car news
- తాజా వార్తలు
- Must Read Articles
- రోడ్ టెస్ట్