- + 39చిత్రాలు
- + 5రంగులు
హోండా జాజ్
కారు మార్చండిSave 34%-50% on buying a used Honda జాజ్ **
హోండా జాజ్ యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1199 సిసి |
పవర్ | 88.5 బి హెచ్ పి |
torque | 110 Nm |
ట్రాన్స్ మిషన్ | మాన్యువల్ / ఆటోమేటిక్ |
మైలేజీ | 17.1 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ |
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- lane change indicator
- android auto/apple carplay
- వెనుక కెమెరా
- ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
హోండా జాజ్ ధర జాబితా (వైవిధ్యాలు)
జాజ్ వి(Base Model)1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.8.01 లక్షలు* | |
జాజ్ విఎక్స్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.8.70 లక్షలు* | |
జాజ్ వి సివిటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.9.17 లక్షలు* | |
జాజ్ జెడ్ఎక్స్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.9.34 లక్షలు* | |
జాజ్ విఎక్స్ సివిటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.9.70 లక్షలు* | |
జాజ్ జెడ్ఎక్స్ సివిటి(Top Model)1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17.1 kmplDISCONTINUED | Rs.10.32 లక్షలు* |
హోండా జాజ్ Car News & Updates
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్
జాజ్ తా జా నవీకరణ
హోండా జాజ్ తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: ఈ ఫిబ్రవరిలో హోండా జాజ్ వాహనాన్ని రూ.15,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు.
ధర: హోండా జాజ్ యొక్క ధర రూ.8.01 లక్షల నుండి రూ.10.32 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది.
వేరియంట్లు: ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా V, VX మరియు ZX.
రంగులు: హోండా సంస్థ ఈ వాహనాన్ని ఐదు మోనోటోన్ రంగులలో అందిస్తుంది: అవి రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ మరియు లూనార్ సిల్వర్ మెటాలిక్.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఈ వాహనానికి ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ CVTతో జత చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (90PS/110Nm) అందించబడింది. హోండా క్లెయిమ్ చేసిన ఇంధన సామర్థ్యం గణాంకాలు వరుసగా 16.6kmpl మరియు 17.1kmpl వద్ద ఉన్నాయి.
ఫీచర్‌లు: దీని ఫీచర్‌ల జాబితాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్, LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌లు అలాగే ప్యాడిల్ షిఫ్టర్‌లు (CVT వేరియంట్‌లకు మాత్రమే) ఉన్నాయి. అంతేకాకుండా ఇది పవర్-ఫోల్డబుల్ ORVMలు, ఆటో AC మరియు 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా పొందుతుంది.
భద్రత: భద్రత విషయానికి వస్తే, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు EBDతో కూడిన ABSలను పొందుతుంది.
ప్రత్యర్థులు: టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20, టయోటా గ్లాంజా మరియు మారుతి సుజుకి బాలెనో లకి హోండా జాజ్ గట్టి పోటీని ఇస్తుంది.