బిఎండబ్ల్యూ ఎక్స్1

Rs.50.80 - 53.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ

బిఎండబ్ల్యూ ఎక్స్1 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1499 సిసి - 1995 సిసి
పవర్134.1 - 147.51 బి హెచ్ పి
torque230 Nm - 360 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ20.37 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఎక్స్1 తాజా నవీకరణ

BMW X1 తాజా అప్‌డేట్

ధర: BMW X1 ధర రూ. 45.90 లక్షల నుండి రూ. 51.60 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా).

వేరియంట్‌లు: దీనిని ఇప్పుడు మూడు వేరియంట్లలో పొందవచ్చు: అవి వరుసగా sడ్రైవ్18i xలైన్, sడ్రైవ్ 18i M స్పోర్ట్ మరియు sడ్రైవ్18d M స్పోర్ట్.

రంగులు: కొత్త X1 ఆరు ఎక్స్టీరియర్ కలర్ షేడ్స్‌లో అందించబడింది: ఆల్పైన్ వైట్ (నాన్-మెటాలిక్), బ్లాక్ సఫైర్ (మెటాలిక్), ఫైటోనిక్ బ్లూ (మెటాలిక్), M పోర్టిమావో బ్లూ (మెటాలిక్), స్టోర్మ్ బే (మెటాలిక్) మరియు స్పేస్ సిల్వర్ (మెటాలిక్ )

సీటింగ్ కెపాసిటీ: దీనిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: మూడవ తరం X1 రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (136PS/230Nm) మరియు 2-లీటర్ డీజిల్ యూనిట్ (150PS/360Nm), ఈ రెండూ 7-స్పీడ్ DCTకి జత చేయబడ్డాయి. మునుపటిది 9.2 సెకన్లలో 0 నుండి 100kmph వరకు వెళ్లగలదు, రెండోది 8.9 సెకన్లలో 100kmph ను చేరుకోగలుగుతుంది.

ఫీచర్లు: BMW యొక్క ఎంట్రీ-లెవల్ SUV, BMW యొక్క తాజా iడ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్ 8పై ఆధారపడిన కర్వ్డ్ స్క్రీన్ సెటప్ (ఒక 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్)ను కలిగి ఉంది. ఇది పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది, ఆప్షనల్ గా 205 వాట్, 12-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ అలాగే మెమరీ మరియు మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన అంశాలను కలిగి ఉంది.

భద్రత: ప్రయాణికుల భద్రత మేరకు బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC) మరియు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్‌తో కూడిన ABS అందించబడ్డాయి. ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు యాక్టివ్ ఫీడ్‌బ్యాక్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ మరియు మాన్యువల్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటి డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంటుంది.

ప్రత్యర్థులు: X1- వోల్వో XC40మెర్సిడిస్ -బెంజ్ GLA మరియుఆడి Q3 వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి
బిఎండబ్ల్యూ ఎక్స్1 brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
TOP SELLING
ఎక్స్1 ఎస్ డ్రైవ్18 ఐ ఎం స్పోర్ట్(బేస్ మోడల్)1499 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.37 kmpl
Rs.50.80 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
ఎక్స్1 ఎస్ డ్రైవ్18 డి ఎం స్పోర్ట్(టాప్ మోడల్)1995 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 20.37 kmplRs.53.80 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer

బిఎండబ్ల్యూ ఎక్స్1 comparison with similar cars

బిఎండబ్ల్యూ ఎక్స్1
Rs.50.80 - 53.80 లక్షలు*
టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్
Rs.43.66 - 47.64 లక్షలు*
ఆడి క్యూ3
Rs.44.99 - 55.64 లక్షలు*
బిఎండబ్ల్యూ ఐఎక్స్1
Rs.49 లక్షలు*
స్కోడా కొడియాక్
Rs.39.99 లక్షలు*
మెర్సిడెస్ బెంజ్
Rs.50.80 - 55.80 లక్షలు*
ఎంజి గ్లోస్టర్
Rs.39.57 - 44.74 లక్షలు*
టయోటా కామ్రీ
Rs.48 లక్షలు*
Rating4.4117 సమీక్షలుRating4.4182 సమీక్షలుRating4.380 సమీక్షలుRating4.415 సమీక్షలుRating4.2107 సమీక్షలుRating4.322 సమీక్షలుRating4.3129 సమీక్షలుRating4.89 సమీక్షలు
Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్Transmissionఆటోమేటిక్
Engine1499 cc - 1995 ccEngine2755 ccEngine1984 ccEngineNot ApplicableEngine1984 ccEngine1332 cc - 1950 ccEngine1996 ccEngine2487 cc
Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeపెట్రోల్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeపెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్Fuel Typeపెట్రోల్
Power134.1 - 147.51 బి హెచ్ పిPower201.15 బి హెచ్ పిPower187.74 బి హెచ్ పిPower201 బి హెచ్ పిPower187.74 బి హెచ్ పిPower160.92 - 187.74 బి హెచ్ పిPower158.79 - 212.55 బి హెచ్ పిPower227 బి హెచ్ పి
Mileage20.37 kmplMileage10.52 kmplMileage10.14 kmplMileage-Mileage13.32 kmplMileage17.4 నుండి 18.9 kmplMileage10 kmplMileage25.49 kmpl
Airbags10Airbags7Airbags6Airbags8Airbags9Airbags7Airbags6Airbags9
GNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-
Currently Viewingఎక్స్1 vs ఫార్చ్యూనర్ లెజెండర్ఎక్స్1 vs క్యూ3ఎక్స్1 vs ఐఎక్స్1ఎక్స్1 vs కొడియాక్ఎక్స్1 vs బెంజ్ఎక్స్1 vs గ్లోస్టర్ఎక్స్1 vs కామ్రీ
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.1,32,764Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్లు

బిఎండబ్ల్యూ ఎక్స్1 కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
2025 ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో కొత్త BMW X3 విడుదలైంది, దీని ధర రూ. 75.80 లక్షలు

కొత్త X3 ఇప్పుడు సరికొత్త బాహ్య డిజైన్‌ను కలిగి ఉంది మరియు ఆధునిక క్యాబిన్ లేఅవుట్‌ను కలిగి ఉంది

By shreyash Jan 18, 2025
ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన కార్‌ల వివరాలు

2023 మొదటి త్రైమాసికంలో ఆటో ఎక్స్ؚపో జరిగినప్పటి నుండి విడుదలైన అన్ని ముఖ్యమైన కార్‌ల వివరాలను ట్రాక్ చేయడం కష్టతరం కాబట్టి వాటి జాబితాను ఇక్కడ అందించాము

By rohit Apr 03, 2023

బిఎండబ్ల్యూ ఎక్స్1 వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

బిఎండబ్ల్యూ ఎక్స్1 మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: .

ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్ఆటోమేటిక్20.3 7 kmpl
పెట్రోల్ఆటోమేటిక్20.3 7 kmpl

బిఎండబ్ల్యూ ఎక్స్1 రంగులు

బిఎండబ్ల్యూ ఎక్స్1 చిత్రాలు

బిఎండబ్ల్యూ ఎక్స్1 బాహ్య

Recommended used BMW X1 cars in New Delhi

ట్రెండింగ్ బిఎండబ్ల్యూ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.3.25 - 4.49 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

Srijan asked on 28 Aug 2024
Q ) What is the Global NCAP safety rating of BMW X1?
vikas asked on 16 Jul 2024
Q ) What engine options are available for the BMW X1?
Anmol asked on 24 Jun 2024
Q ) Where is the service center of BMW X1?
Devyani asked on 10 Jun 2024
Q ) What is the mileage of BMW X1?
Anmol asked on 5 Jun 2024
Q ) What are the available features in BMW X1?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర