కొద్ది రోజులగా భారత మార్కెట్ లో పజేరో స్పోర్ట్ తప్ప మరే ఇతర వాహనాలతో మిత్సుబిషి తన ఉనికిని చాటుకోనప్పటికీ,ప్రపంచ మార్కెట్ లో మాత్రం తమ ఉనికిని బలంగానే చాటుకుంటోంది. సంస్థ 2016 ఔట్ల్యాండర్ స్పోర్ట్ ని స్టైలింగ్ మరియు ఇతర నవీకరించబడిన లక్షణాలతో బహిర్గతం చేసింది. మిత్సుబిషి యొక్క ఉత్తమ అమ్మకాల CUV ఔట్ల్యాండర్ స్పోర్ట్ ఇప్పుడు బోల్డ్ బాహ్య భాగాలను పొందింది. దీనికి గానూ బ్రాండ్ యొక్క "డైనమిక్ షీల్డ్" ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ కి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అంతేకాకుండా, దీనిలో LED టర్న్ ఇండికేటర్స్ తో పవర్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్, వీల్ లిప్ మౌల్డింగ్స్, హోం లింక్ తో ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ మరియు కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్ డెజైన్ కూడా అందుబాటులో ఉ ంటాయి.
By bala subramaniamనవంబర్ 20, 2015