అమెరికన్ కార్ల తయారీదారుడు అయిన చెవీ, ఫ్లాగ్ షిప్ స్పోర్ట్స్ కారు అయిన కమరో వాహనాన్ని నేడు ప్రదర్శించింది. ఈ వాహనం, ఒరిజినల్ అమెరికానా తో పాటు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆకృతీకరణను కలిగి ఉంది. ఇది, ఈ వాహనం యొక్క ఆరవ తరం కారు అని చెప్పవచ్చు మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో భారతదేశం లో ఉండే ఫోర్డ్ ముస్టాంగ్ జిటి వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ వాహనాన్ని ఫోర్డ్ యొక్క ఉత్పత్తులతో పోల్చినట్లైతే చాలా తేలికగా ఉంటుంది మరియు ఈ వాహనం అత్యంత శక్తివంతమైనది. ఈ వాహనం ఆకర్షణీయంగా కనపడటం మాత్రమే కాకుండా, అనేక సౌందర్య నవీకరణ అంశాలతో మరింత అందంగా కనబడుతుంది.
By అభిజీత్ఫిబ్రవరి 05, 2016